Author |
Message |
Bhavani
Kurra Bewarse Username: Bhavani
Post Number: 1791 Registered: 02-2005 Posted From: 12.196.87.135
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Tuesday, August 28, 2007 - 2:28 pm: | |
ee lanjaakodukulaki aasthulu panchukotame saripoyindi..... janaalaki emithe enduku? One of the penalties for refusing to participate in politics is that you end up being governed by your inferiors |
Vytwo
Mudiripoyina Bewarse Username: Vytwo
Post Number: 5700 Registered: 01-2005 Posted From: 163.230.7.6
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Tuesday, August 28, 2007 - 2:22 pm: | |
blasts jarigina first day ayithe vidu asalu vielkarulu adigina vatiki samadhanalu matram asalu oka CM post lo vudni evadu iivadu/ asalu three months lo jariginiyyi ante , nayallu total failure . velli aa thuraks galla dhi aakda emo sonia shi . vademma vadu oka teluguvadigha chadaputtadu . THANKS AND ENJOY . |
Bhavani
Kurra Bewarse Username: Bhavani
Post Number: 1790 Registered: 02-2005 Posted From: 12.196.87.135
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Tuesday, August 28, 2007 - 2:21 pm: | |
aadu manaki CM enti.... naaku maatram kaadu!!! nenoppukonu......vaadini CM gaa angeekarinchanu!!! One of the penalties for refusing to participate in politics is that you end up being governed by your inferiors |
Symbol_of_king
Pilla Bewarse Username: Symbol_of_king
Post Number: 946 Registered: 12-2005 Posted From: 198.182.163.125
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Tuesday, August 28, 2007 - 2:19 pm: | |
<<<''అవున్లెండి... ప్రధానిగా ఒకరు, మాజీ ప్రధానిగా ఒకరు- మీ పార్టీ నాయకులే చనిపోయినా ఇన్నేళ్ళుగా ఏం నేర్చుకున్నారు?'' ''అందుకేగా పథకాలన్నింటికీ వాళ్ళపేర్లే పెడుతున్నాం... కావాలంటే లుంబినీ పార్కుకీ, గోకుల్ చాట్‌కీ కూడా వాళ్ళపేర్లు పెట్టి చనిపోయినవారికి ఆరకంగా శ్రద్ధాంజలి ఘటిస్తాం'' >>>>
|
Edo_okati
Celebrity Bewarse Username: Edo_okati
Post Number: 8041 Registered: 03-2007 Posted From: 199.173.225.33
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Tuesday, August 28, 2007 - 2:18 pm: | |
©&® edo_okati, ©&® edo okati, ©&® edo.okati, ©&® edoo_okati, ©&®edoo okati, ©&® edoo.okati |
Edo_okati
Celebrity Bewarse Username: Edo_okati
Post Number: 8040 Registered: 03-2007 Posted From: 199.173.225.33
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Tuesday, August 28, 2007 - 2:17 pm: | |
©&® edo_okati, ©&® edo okati, ©&® edo.okati, ©&® edoo_okati, ©&®edoo okati, ©&® edoo.okati |
Schummy
Kurra Bewarse Username: Schummy
Post Number: 1353 Registered: 09-2004 Posted From: 65.242.68.190
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Tuesday, August 28, 2007 - 2:17 pm: | |
వీడమ్మా కదుపు కాలి పొను వీడ మన ముక్యమంత్రి No comments on PK భహు భార్యత్వం |
Schummy
Kurra Bewarse Username: Schummy
Post Number: 1352 Registered: 09-2004 Posted From: 65.242.68.190
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Tuesday, August 28, 2007 - 2:15 pm: | |
ఈనాడు వారి సౌజన్యము తొ No comments on PK భహు భార్యత్వం |
Vidhata
Kurra Bewarse Username: Vidhata
Post Number: 1189 Registered: 09-2005 Posted From: 15.235.153.104
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Tuesday, August 28, 2007 - 2:14 pm: | |
navvu vastondi & ilanti vadu CM ga unnanduku siggu vestondi |
Bhavani
Kurra Bewarse Username: Bhavani
Post Number: 1789 Registered: 02-2005 Posted From: 12.196.87.135
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Tuesday, August 28, 2007 - 2:14 pm: | |
''ఇకమీదటా బాంబు దాడులు తప్పవంటారా?'' ''ఏ బాంబు దాడులు?'' ''ఉగ్రవాద దాడులు సార్!'' LOL!!! IRAGA DEESAADU!!! One of the penalties for refusing to participate in politics is that you end up being governed by your inferiors |
Bhavani
Kurra Bewarse Username: Bhavani
Post Number: 1788 Registered: 02-2005 Posted From: 12.196.87.135
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Tuesday, August 28, 2007 - 2:13 pm: | |
One of the penalties for refusing to participate in politics is that you end up being governed by your inferiors |
Schummy
Kurra Bewarse Username: Schummy
Post Number: 1351 Registered: 09-2004 Posted From: 65.242.68.190
Rating: Votes: 2(Vote!) | Posted on Tuesday, August 28, 2007 - 2:11 pm: | |
బాంబులాంటి సమాధానం - ప్రమోదూత ''అవునయ్యా... ఇట్ హేపెన్స్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా జరిగేది జరుగుతుంది...'' ''ఇంతకూ మీరేం చర్యలు తీసుకున్నారు అమాత్యమహాశయా?'' ''కొన్ని సార్లు ఏ చర్యలూ తీసుకోకపోవటం కూడా జరుగుతుంది. అదీ ఉగ్రవాదాన్ని నిరోధించే ప్రయత్నంలో భాగమే'' ''జనాన్ని ఎలా బతికిస్తారు సారూ...'' ''కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా జనం చస్తారు. జనం చావటమన్నది అమెరికాలో ఉంది. ఆస్ట్రేలియాలో ఉంది...'' ''అన్ని చోట్లా ఉంది. బాంబులు పేల్చి జనాన్ని చంపేస్తున్నారు. దాన్నెలా నిరోధిస్తారో చెప్పండి?'' ''ఎలా చెప్పగలం? మేం పాలిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే. కాబట్టి మా అధికార్లను బంగ్లాదేశూ, పాకిస్థానూ పంపి, అక్కడి జనం ఎలా బతుకుతున్నారో చూసిరమ్మనలేం కదా?'' ''సార్! అసలు బాంబులు ఎలా తయారు చేస్తారు? ఎలా పేలుస్తారు?'' ''ఇట్ హేపెన్స్! దీనికి మనం విదేశాలకు పోనక్కరలేదు. మా ఏరియాకు పోతే చాలు. నిజానికి బాంబులు తయారు చేయటం చాలా ఈజీ. పేల్చటం అంతకన్నా ఈజీ'' ''తమకెలా తెలుసుసార్!'' ''ఇట్ హేపెన్స్! నేను కూడా చిన్నప్పట్నించీ అవన్నీ చూసినవాణ్ణే!'' ''కాబట్టే ఈ బాంబులు, పేలుళ్ళు, చావులు తమని కదిలించి ఉండవు...'' ''పొరపాటు. నేను నిలువెల్లా కదిలిపోయా. ఇప్పుడూ కదులుతూనే ఉన్నా... ఇట్ హేపెన్స్. కొన్ని సార్లు మనం అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కదిలిపోతూనే ఉంటాం...'' ''రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలు లేకపోయి ఉంటే ఉగ్రవాదాన్ని నిరోధించటం వీలుపడేదనే అభిప్రాయం ఉంది... మీరేమంటారు?'' ''కొన్నిసార్లు ప్రజల ప్రాణాలకన్నా నాయకుల ప్రాణాలకు ఎక్కువ విలువ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్ హేపెన్స్. కాబట్టే ప్రజలకు లేని కాపలా, రక్షణ నాయకులకు ఉంటుంది. అసలు ప్రజాస్వామ్యమంటే ే అది. ప్రజలు కోట్ల సంఖ్యలో ఉంటారు. నాయకులు వేల సంఖ్యలో ఉంటారు. కాబట్టి నాయకుల ఓటుబ్యాంకు రాజకీయాల కోసం జనం చావటమన్నది... ఇట్ హేపెన్స్! అది జరుగుతూనే ఉంటుంది''. ''ఇకమీదటా బాంబు దాడులు తప్పవంటారా?'' ''ఏ బాంబు దాడులు?'' ''ఉగ్రవాద దాడులు సార్!'' ''ఓ... అవా! అవి ఇరాక్‌లో జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌లో జరుగుతున్నాయి. మనం అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా జరిగేవి జరుగుతుంటాయి'' ''అన్నీ జరిగేటట్టయితే, అధికారంలో మీరుండి చేసేదేమిటి సార్!'' ''ఇట్ హేపెన్స్! మనమేమీ చేయకపోయినా కొన్ని సార్లు అధికారంలో ఉంటాం. బుష్ ఏం చేయకపోయినా అమెరికాలో, బ్లెయిర్ ఏం చేయకపోయినా నిన్నమొన్నటి వరకు బ్రిటన్‌లో అధికారంలో ఉన్నారుకదా...?'' ''ఇంతకూ ఈ పేలుళ్ళ నుంచి మీరేం పాఠాలు నేర్చుకున్నారు సార్?'' ''పాఠాలు సరిగ్గా నేర్చుకున్నవాళ్ళ వరూ రాజకీయాల్లోకి రారు. ఎన్నిసార్లు పాఠం చెప్పినా అర్థం కాకపోతేనే రాజకీయాల్లో కొనసాగగలుగుతాం...'' ''అవున్లెండి... ప్రధానిగా ఒకరు, మాజీ ప్రధానిగా ఒకరు- మీ పార్టీ నాయకులే చనిపోయినా ఇన్నేళ్ళుగా ఏం నేర్చుకున్నారు?'' ''అందుకేగా పథకాలన్నింటికీ వాళ్ళపేర్లే పెడుతున్నాం... కావాలంటే లుంబినీ పార్కుకీ, గోకుల్ చాట్‌కీ కూడా వాళ్ళపేర్లు పెట్టి చనిపోయినవారికి ఆరకంగా శ్రద్ధాంజలి ఘటిస్తాం'' ''మరొక్క ఉగ్రవాద చర్యక్కూడా అవకాశం ఇవ్వబోమని హామీ ఏదన్నా ఇవ్వగలరా?'' ''దానికేం భాగ్యం! మీకు కావాలనుకుంటే నేను ఇవ్వగలిగింది హామీయే. తీసుకోండి.'' ''హామీ ఇస్తున్నారు బాగానే ఉంది. మరోసారి ఇలాంటి ఉగ్రవాద దాడులే జరిగితే అప్పుడేం జవాబు చెబుతారు?'' ''ఇట్ హేపెన్స్ సమ్‌టైమ్స్. కొన్ని సార్లు మనం అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా జరిగేవి జరుగుతూనే ఉంటాయి...'' No comments on PK భహు భార్యత్వం |