Author |
Message |
Kingchoudary
Bewarse Legend Username: Kingchoudary
Post Number: 27274 Registered: 03-2004 Posted From: 125.16.204.6
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, September 03, 2007 - 3:52 am: | |
.... Idhi naa bewarse talk.... |
Kodi_nbk
Mudiripoyina Bewarse Username: Kodi_nbk
Post Number: 7182 Registered: 12-2005 Posted From: 68.42.114.218
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Friday, August 31, 2007 - 7:32 pm: | |
Thretha Yuganiki Sri Ramudu Dvapara Yuganiki Sri Krishnudu Kali Yuganiki Nandamuri Tharaka Ramudu
|
Durga
Celebrity Bewarse Username: Durga
Post Number: 16782 Registered: 03-2004 Posted From: 163.181.251.9
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Friday, August 31, 2007 - 3:22 pm: | |
guts babai..cell teeskunva ? ayyite nee no naa work email ki kaani gmail ki kaani pampavaa.. ee longweeknd lo call chestanu |
Guts
Kurra Bewarse Username: Guts
Post Number: 1117 Registered: 04-2004 Posted From: 75.53.37.225
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Friday, August 31, 2007 - 3:17 pm: | |
hi Durgannaa yenti ee madya chala buzy ayi poyaru ... How r u doing?? KAKATIYUDU - The Legend |
Durga
Celebrity Bewarse Username: Durga
Post Number: 16781 Registered: 03-2004 Posted From: 163.181.251.9
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Friday, August 31, 2007 - 3:08 pm: | |
|
Schummy
Kurra Bewarse Username: Schummy
Post Number: 1362 Registered: 09-2004 Posted From: 65.242.68.190
Rating: Votes: 11(Vote!) | Posted on Friday, August 31, 2007 - 2:33 pm: | |
పోయిన వారం అన్నయ్య లండన్ వెళ్ళే ముందు సరదాగా మదనపల్లెలో ఇద్దరం కలసి చూశాం ఈ సినిమాను. అసలే చిరంజీవి అభిమానులం, డ్యాన్సులు బాగా నచ్చుతాయి. ఇక చూసుకోండి…..పండగే పండగ. NTR డ్యాన్సులు ఇరగదీశాడు. మాటల్లో వ్రాయలేను కానీ మాకైతే లేచి డ్యాన్సేద్దామా అన్నంత ఊపు వచ్చింది (నాచోరే..నాచో పాట). ఎన్నో సన్నివేశాలకు ప్రేక్షకులు చాలా బాగా స్పందించారు. విరామం ముందు…NTR మానవుడు యముడికన్నా ఏమీ తీసిపోలేదంటూ దానవీరశూరకర్ణలో లాగా పెద్ద డైలాగు చెప్పినప్పుడు ప్రేక్షకులు పెద్దగా ఈలలు వేసి తమ ఆనందం ప్రకటించారు. అప్పుడు అనిపించింది..తెలుగ ునాట పౌరాణికాలకు ఇంకా ఆదరణ ఉందని (దర్శకనిర్మాతలు వింటున్నారా!!!). ‘యంగ్ యమ యంగ్ యమ’ పాటలో మరియు దానికి ముందు సన్నివేశంలో Sr. NTR వచ్చినప్పుడైతే థియేటర్లో భూకంపమే వచ్చింది. అసలే రామారావుకు రాయలసీమలో ఫాలోయింగు యెక్కువ. నా వరకు రామారావును మళ్ళీ సినిమాలో చూడాటానికైనా ఈ సినిమాను తాప్పక చూడాలి అనిపించింది. నేను పెట్టిన డబులకు మళ్ళీ నటసార్వభౌముడిని రెండు నిముషాల పాటు ధియేటర్లో చూడగలిగాను …అది చాలు. మనిషి పోయి పది సంవత్సరాలైనా ….తెలుగోడి గుండెల్లో అభిమానం ఆలాగే బ్రతికి ఉంది. ప్రతి పాట అదుర్సే…..ముఖ్యంగా యమలోకాన్ని చాలా బాగా చూపెట్టాడు. No comments on PK భహు భార్యత్వం |