Author |
Message |
Ramu
Mudiripoyina Bewarse Username: Ramu
Post Number: 5036 Registered: 03-2004 Posted From: 199.244.214.30
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 3:57 pm: | |
May be mOhanbAbu is celebrating 1st year anniversary like this rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE |
Gudivada04
Kurra Bewarse Username: Gudivada04
Post Number: 1055 Registered: 09-2004 Posted From: 68.147.171.182
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 12:14 pm: | |
|
Schummy
Kurra Bewarse Username: Schummy
Post Number: 1404 Registered: 09-2004 Posted From: 65.242.68.190
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 11:52 am: | |
ఈ టపా చదివే తమ్ముళ్ళందరికీ (అలా చెప్పుకుంటున్న వారికి) ఒక విన్నపం. మన భారతదేశం ఒక పచ్చని ప్రజాస్వామిక దేశం (రాజకీయ నాయకులు అనే చీడ పురుగులను పక్కన పెడితే). ఇక్కడ ప్రభుత్వం అందరికీ పుట్టిన వెంటనే ప్రాధమిక హక్కులు ప్రసాదిస్తుంది. ఇది మనకు ఐదవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠాలలోనే చెప్పడం జరిగింది. వ్యక్తిగతపరంగా అందరికీ కుల, మత సంబంధం లేకుండా దక్కే హక్కు వాక్స్వాతంత్రం. ఇది మనకు రాజుల, బ్రిటీష్ వారి కాలంలో వుండేది కాదు. ఎవరైనా ఏమైనా నచ్చనిది మాట్లాడినా, పత్రికలలో రాసిన అది రాజద్రోహమే. వారి మీద నిష్కారణంగా దాడి చేసి జైల్లో పెట్టేది ప్రభుత్వం. దీనికి పెద్ద పెద్ద నాయకులే బలి అయ్యారు. జనరల్ డయ్యర్ కూడా చరిత్రలో ఇలాంటి అణిచివేత వలనే చరిత్రలో నిలిచిపోయాడు. ఇక విషయానికొస్తే... అభిమానం హద్దులు దాటడమనే ప్రమాదకర స్థితిని ఈ రోజు రాజశేఖర్...కాదు కాదు, చిరంజీవికి రుచి చూపించారు మన తమ్ముళ్ళు. రాజకీయకంపును రుచి చూపించారు. గత ఇరవై సంవత్సరాలుగా మెట్లు ఎక్కడమేగానీ దిగటం తెలియని అతను ఒక మెట్టు దిగి క్షమాపణ చెప్పుకోవటం చాలా బాధాకరం. ఈ దాడి చేసిన వారి వికృత మనస్తత్వం చిరంజీవికి భవిశ్యత్తులో చాలా ప్రమాదకరం. ఇలా జరుగుతూ పోతే చిరంజీవి జీవితమంతా క్షమాపణలు చెప్పుకోవడంతోనే సరిపోతుంది. రాజశేఖర్ అన్నది పెద్ద విషయం కూడా కాదు. వున్న మాటే కదా? దానిని పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా? అవును చిరంజీవి కి రాజకీయ అనుభవం లేదు, రాజకీయాల్లోనికి రాకుండా అది ఎలా వస్తుంది? ఇది పచ్చి నిజం. చిరంజీవి అది స్వయంగా ఒప్పుకున్నారు. ఒక వేళ నిజంగా ఈ దాడి చేసిన వెధవలు ఫ్యాన్సే అయితే, చిరంజీవి మాత్రం బహుశా అలాంటి ఫ్యాన్స్ ఉండటాన్ని పక్కలో ముల్లుగానే భావిస్తారు. ఇక ఇలాంటి విషయాలు చిరంజీవిని పార్టీ స్థాపించాలనే వుద్దేశాన్ని దెబ్బ తీస్తాయా? ఏమో? ఇలాంటి అభిమానులుంటే చస్తే ఎవడూ చిరును విమర్శించడానికి సాహసించడు. కాకపోతే ప్రజాస్వామ్యం మరొక్క సారి మానభంగానికి గురవుతుంది అంతే... తమ్ముళ్ళూ మన రాష్ట్రాన్ని మరో తమిళనాడు చెయ్యకండి. ఒక్క సారి ఆలోచించండి. మీ తల్లి తండ్రుల మీద మీరిలాంటి అభిమానాన్ని ఎప్పుడైనా ప్రదర్శించారా? వారిని ఎవరైనా లంచం ఆడిగితే ఎప్పుడైనా అడిగిన వాడి మీద దాడి చేసారా? కనీసం పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? మనం చాలా అభిమానించాల్సిన వారు చాలా మంది మన ఇంట్లోనే వుంటారు. ముందర వారిని సరిగా చూసుకుందాం. తరువాత బయటి వారి గురించి బాధపడొచ్చు. మన వీర వెర్రాభిమానం మనం అభిమానించే నటులకు బాధ కలిగించకుండా వుంటే చాలు. ఏమంటారు? No comments on PK భహు భార్యత్వం |
Schummy
Kurra Bewarse Username: Schummy
Post Number: 1403 Registered: 09-2004 Posted From: 65.242.68.190
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 11:49 am: | |
http://netijen.blogspot.com/2008/01/blog-post_28.h tml bhaagaa raasaadu No comments on PK భహు భార్యత్వం |
Gudivada04
Kurra Bewarse Username: Gudivada04
Post Number: 1051 Registered: 09-2004 Posted From: 68.147.171.182
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 11:27 am: | |
MB Rocks, Keka pressmeet |
Gudivada04
Kurra Bewarse Username: Gudivada04
Post Number: 1050 Registered: 09-2004 Posted From: 68.147.171.182
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 11:19 am: | |
thanks sodara |
Spitfire
Kurra Bewarse Username: Spitfire
Post Number: 2407 Registered: 03-2004 Posted From: 141.156.134.10
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 11:14 am: | |
Gudiwada04 Sodara: I know it is BTDB policy to not post links from other sites - kaani I could nto resist http://www.prawasi.com/toon2.php?subaction=showful l&id=1201511002&archive=&start_from=&ucat=9& Voice Clarity ledu - from midway - kaani fist 5 minutes bagundi. Singh "Padmasri CK Dr. Manchu BV Naidu!" - What is "mean" by L- C - Yes!!!! - I will ask these questions!!! |
Gudivada04
Kurra Bewarse Username: Gudivada04
Post Number: 1049 Registered: 09-2004 Posted From: 68.147.171.182
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 11:11 am: | |
video links please |
Rratna
Mudiripoyina Bewarse Username: Rratna
Post Number: 8733 Registered: 03-2004 Posted From: 24.172.181.227
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 11:10 am: | |
Same feeling. adaragottadu. andiki chance ista ani. |
Spitfire
Kurra Bewarse Username: Spitfire
Post Number: 2406 Registered: 03-2004 Posted From: 141.156.134.10
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 11:06 am: | |
COntent kaanna Introduction keka - Rythm Vishnu ki chemata pattichadu - manavaalu media vallu itu vaccheyi ante vaddu ventane ravatam. Arey - vinu - nenu ekkadi vellani - Urgent pani emi ledu Meeru tossukovaddu - andaritho matladataanu - choodu eeyanani toosesau (evaru kadulthunte) andaru okka TWO feet venaaki velaandi - (ventane vilakrlu comments ) - two feet jargandayya - peddayan chepparu kada - eey evaru adhi - venuka nunchi tosthunaaru - Singh "Padmasri CK Dr. Manchu BV Naidu!" - What is "mean" by L- C - Yes!!!! - I will ask these questions!!! |
420
Yavvanam Kaatesina Bewarse Username: 420
Post Number: 3273 Registered: 12-2006 Posted From: 194.151.208.152
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 7:27 am: | |
Kuuumu Mohana kummmu Kuku kukuku ..Ullike padaku , Peedave KaalipeNduku |
Freak
Mudiripoyina Bewarse Username: Freak
Post Number: 7033 Registered: 03-2004 Posted From: 84.178.146.186
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 6:56 am: | |
mohan babu gaadki full bottle mandukoki sicken biryani potlam dorkinantha anandam.. |
Vizagyouth
Pilla Bewarse Username: Vizagyouth
Post Number: 607 Registered: 02-2005 Posted From: 167.127.24.25
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 6:33 am: | |
pani bongu lenolle banners katedhi rally's chesedhi..pakkana heroes vi destroy chesedhi... Train Hard or Go Home.... |
Roy
Pilla Bewarse Username: Roy
Post Number: 287 Registered: 01-2008 Posted From: 58.105.165.183
Rating:N/A Votes: 0(Vote!) | Posted on Monday, January 28, 2008 - 5:56 am: | |
>>> nenu natakalu adutunnanno , feel ayi chebutunnano andariki telsu gummadi kayala donga? anyway, chiru swayamga sorry cheppadu intiki velli mari. kontha mandi penta nakodukula valla herolaki ee vidhamga paruvu nashtam. naaku aa skn gadi meeda doubt. vadini pattukuni naalugu peekithe aa godava chesina fans evaro kanipettachu. pani bongu leni lk gallu fans avatam chiru chesukunna duradrushtam Dammunte peeki choopinchandi for, I am the ROY! |
Onlynbk
Celebrity Bewarse Username: Onlynbk
Post Number: 18901 Registered: 03-2004 Posted From: 221.134.36.252
Rating: Votes: 2(Vote!) | Posted on Monday, January 28, 2008 - 4:31 am: | |
ikkada evaru piriki vallu leru andariki silverjubleehits , goldenjubleehits unnayi andariki hits flops unnayi prajalu anni gamanistunnaru evaru chepistunnaro vallaki telusu , valle buddi chebutaru prajswamyam lo evarikaina vyaktigata abhiprayam cheppukune hakku untadi jeevitha valla family unnatamaina family , rashekar tho marriage kaka mundhu kooda valla gurinchi andariki telsu alanti ame pai , pillala pai attack cheyatam amanusham ilanti panulu chese vallu support chese vallu neechati neechulu nenu natakalu adutunnanno , feel ayi chebutunnano andariki telsu jargina sangatanaiki naloni anuvu anuvu vicharistondi , badhistondi ilanti vatini kandistunna inchu minchu ilage cheppadu |