Author |
Message |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 68616 Registered: 03-2004 Posted From: 86.56.142.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 12, 2009 - 3:41 am: |
|
|
Codes
Bewarse Legend Username: Codes
Post Number: 19544 Registered: 05-2006 Posted From: 212.99.225.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 12, 2009 - 3:40 am: |
|
charminar mooseste inkoti vuntundi.. edi lekapote train luu vuntayi.. avi ani moosi dobbestara ? Evil requires the sanction of the victim!
|
Peekavle_tokka
Celebrity Bewarse Username: Peekavle_tokka
Post Number: 9662 Registered: 05-2006 Posted From: 59.97.227.163
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 12, 2009 - 3:31 am: |
|
assalu issue serious gaa vundi ani telisinappudu... vaadito evadu bayataki vellamaannaru...!!! chetulara chesukuntaaru eee aadollu...!!! Be Pleasant all the time - No matter what the situation...
|
Maanas
Bewarse Legend Username: Maanas
Post Number: 14500 Registered: 08-2006 Posted From: 125.16.230.192
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 12, 2009 - 3:29 am: |
|
pitchi nayallu Dont ever be stupid again. nobody is going to change!!!
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 68604 Registered: 03-2004 Posted From: 86.56.142.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 12, 2009 - 2:31 am: |
|
ayyo papam... |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 3288 Registered: 08-2008 Posted From: 220.255.7.201
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 12, 2009 - 2:30 am: |
|
asalu charminar close chesi malle anavasaramga opening sesaru.. alage moosi dobhithe saripoyedi.. |
Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 38458 Registered: 03-2004 Posted From: 203.200.218.58
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 12, 2009 - 2:28 am: |
|
హైదరాబాద్: హైదరాబాదులోని చార్మినార్ సాక్షిగా గురువారం సాయంత్రం ఓ ప్రేమోన్మాది తీవ్ర ఘాతుకానికి పాల్పడ్డాడు. సరాదాగా ఆ కట్టడమెక్కి కాసేపు కాలక్షేపం చేద్దామని తన ప్రియురాలు సమీర(21)ను అర్షాద్(28) అనే యువకుడు నమ్మించాడు. వీరిద్దరిదీ పాతనగరంలోని తలాబ్ కట్ట ప్రాంతం. అర్షాద్ చెప్పే మాయమాటల్ని గుడ్డిగా నమ్మిన సమీర అతని వెంట చార్మినార్ పైకెక్కింది. మొదటి అంతస్తులో కాసేపు అటు ఇటు తిరిగారు. తూర్పువైపున తక్కువ ఎత్తులో ఉన్న పిట్టగోడపై కూర్చున్నారు. సమీరాతో మాట్లాడుతున్నట్లు నటిస్తూనే ఆమెను హఠాత్తుగా అర్షాద్ కిందకు తోసేశాడు. హాహాకారాలు చేస్తూ ఆ యువతి 70 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయని, కుడి చెయ్యి, ఎడమ కన్ను పైభాగంలో తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. శరీరంలో అంతర్గతంగా గాయాలయ్యాయని తెలిపారు. తీవ్ర రక్తస్రావంకావడం వల్ల తొలుత రక్తం ఎక్కించి, శస్త్రచికిత్స చేస్తున్నట్లు ఉస్మానియా వర్గాలు తెలిపాయి. విరిగిన కాళ్లు, చేతులకు కట్లు కట్టారు. శరీరంలో ఇంకా ఎక్కడెక్కడ గాయాలయ్యాయనే విషయాన్ని గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం రాత్రివరకు ఆసుపత్రికి రాకపోవడం గమనార్హం. సమీర ఏం చదువుతోంది? అర్షాద్ ఏం చేస్తున్నాడు? సమీరను తోసేశాక అతను ఎక్కడికి తప్పించుకుపోయాడు? అతను ఇంతటి కిరాతకానికి ఎందుకు ఒడిగట్టాడు? మొదలైన విషయాలు తెలియాల్సి ఉంది. బాధితురాలు సమీర ఉస్మానియా ఆసుపత్రిలో విలేఖరులతో మాట్లాడారు. "సరదాగా గడుపుదామని చెప్పిన అర్షాద్ చార్మినార్ పైకి తీసుకెళ్లాడు. పైనుంచి తోసేశాడు. అతను తలాబ్ కట్టకు చెందినవాడే" అని చెప్పింది. ఆ తర్వాత అపస్మారక స్థితికి చేరుకుంది. వైద్యులు ఆమెకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. I want my childhood back!
|
Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 38457 Registered: 03-2004 Posted From: 203.200.218.58
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 12, 2009 - 2:27 am: |
|
http://thatstelugu.oneindia.in/news/2009/06/12/youth-throws-his-lover-from-charm inar-120609.html I want my childhood back!
|