Author |
Message |
Hotmail
Yavvanam Kaatesina Bewarse Username: Hotmail
Post Number: 1051 Registered: 02-2009 Posted From: 125.18.17.16
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, October 27, 2009 - 3:18 am: |
|
telugu font paste-ability unnadhi thatstelugu ke...// boku site GA anukonna le.. :-) |
Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 40736 Registered: 03-2004 Posted From: 203.200.218.58
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, October 27, 2009 - 3:10 am: |
|
//Inthaki e site vadi matter idhe... ??? telugu font paste-ability unnadhi thatstelugu ke... I don't like congress(I)
|
Maanas
Bewarse Legend Username: Maanas
Post Number: 16308 Registered: 08-2006 Posted From: 203.145.155.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, October 27, 2009 - 3:01 am: |
|
title bavundi please dont propagate the hatred
|
Hotmail
Yavvanam Kaatesina Bewarse Username: Hotmail
Post Number: 1049 Registered: 02-2009 Posted From: 125.18.17.16
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, October 27, 2009 - 2:29 am: |
|
Prasanth:Prasanth
Inthaki e site vadi matter idhe... ??? |
420
Celebrity Bewarse Username: 420
Post Number: 8019 Registered: 12-2006 Posted From: 217.166.42.161
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, October 27, 2009 - 2:14 am: |
|
Man .. if SIMHA has the tones of NN and SR with good comedy track from comedy artists .. .. BANG ON BALLAYA .. BOX OFFICE BONNAZAA
I want my Ribbon back! -- so said
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 6004 Registered: 08-2008 Posted From: 115.42.133.50
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, October 27, 2009 - 2:11 am: |
|
420:i read it as HIMSA ..
If you are good, you will be assigned all the work. If you are really good, you will get out of it.
|
420
Celebrity Bewarse Username: 420
Post Number: 8018 Registered: 12-2006 Posted From: 217.166.42.161
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, October 27, 2009 - 2:07 am: |
|
SIMHA ? i read it as HIMSA .. when I read it as Kannada Characters ..
I want my Ribbon back! -- so said
|
Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 40734 Registered: 03-2004 Posted From: 203.200.218.58
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, October 27, 2009 - 2:06 am: |
|
బోయపాటి శీనుతో బాలకృష్ణ కొత్త చిత్రం 'సింహా మంగళవారం, అక్టోబర్ 27, 2009, 9:09[IST] మిత్రుడు పరాజయం అనంతరం బాలకృష్ణ చేస్తున్న 'సింహా'చిత్రంపై అప్పుడే అంచనాలు ప్రారంభమయ్యాయి. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు బోయపాటి శీను ఈ చిత్రాన్ని పెద్ద హిట్ ఇవ్వాలని కసితో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బాలయ్య సింహాగా గా శక్తివంతమైన పాత్రలో కనిపించన్నారు.ఆయన గత చిత్రాలు భద్ర, తులసి మాదిరిగానే యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్‌టైనర్స్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు బోయపాటి శ్రీను చెప్తున్నారు. ఇక యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత ఈ చిత్ర విశేషాలు మీడీయాకు తెలిపారు.."ఏకధాటిగా ఆర్‌ఎఫ్‌సీలో చిత్రీకరణ చేస్తున్నాం. ఇటీవలే ప్రేమ్‌రక్షిత్ నృత్య దర్శకత్వంలో బాలకృష్ణ, నమితలపై ఓ పాటను చిత్రీకరించాం. ప్రస్తుతం ఫైట్ మాస్టర్స్ రామలకణ్ నేతృత్వంలో చేజ్ తీస్తున్నాం. బాలకృష్ణ, స్నేహా ఉల్లాల్, ఆదిత్య మీనన్ తదితరులపై ఉత్కంఠభరితంగా. ఈ చేజ్‌ను చిత్రీకరిస్తున్నాం. సినిమాలో కీలకమైన ఎపిసోడ్ ఇది. నవంబర్ 2 వరకు చేజ్ తీసి, ఆ తర్వాత కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం' అని తెలిపారు. డిసెంబరుకి షూటింగ్ పూర్తవుతుందని, సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.మహేంద్రబాబు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: ఆర్థర్, ఎ.విల్సన్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు. ఇక బీష్మ కాన్సిల్ కావటంతో బాలయ్య పూర్తి స్ధాయిలో ఈ చిత్రంపైనే కాన్సర్ టేట్ చేసినట్లు చెప్తున్నారు. అలాగే వంశానికొక్కడు, పెద్దన్నయ్య వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ చిత్రం అని తెలుస్తోంది. I don't like congress(I)
|