Author |
Message |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 6339 Registered: 08-2008 Posted From: 115.42.133.50
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 24, 2009 - 2:31 am: |
|
Andhramass:nenu pampinna valandariki vachayyi
Your Google Account has not yet been activated for Google Wave. If you are good, you will be assigned all the work. If you are really good, you will get out of it.
|
Maanas
Bewarse Legend Username: Maanas
Post Number: 17386 Registered: 08-2006 Posted From: 203.145.155.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 24, 2009 - 2:31 am: |
|
naaku raaledu... please dont propagate the hatred
|
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 31153 Registered: 07-2006 Posted From: 219.90.191.127
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 24, 2009 - 2:14 am: |
|
Blazewada:
pampannu kadha mama, nenu pampinna valandariki vachayyi మాస్ అంటే ఇష్టం, బెజవాడ అంటే ప్రాణం
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 6338 Registered: 08-2008 Posted From: 115.42.133.50
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 24, 2009 - 2:06 am: |
|
Andhramass:
google wave invitation? If you are good, you will be assigned all the work. If you are really good, you will get out of it.
|
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 31152 Registered: 07-2006 Posted From: 219.90.191.127
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 24, 2009 - 1:48 am: |
|
bagundi story మాస్ అంటే ఇష్టం, బెజవాడ అంటే ప్రాణం
|
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 20375 Registered: 08-2006 Posted From: 76.109.130.86
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 23, 2009 - 10:59 pm: |
|
cool vundi story, liked it i have confessions to make and concessions to take!
|
Chodiganji
Pilla Bewarse Username: Chodiganji
Post Number: 27 Registered: 09-2009 Posted From: 123.236.147.249
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 23, 2009 - 8:10 pm: |
|
Fanno1:
mama motham copy avvatam ledhu mama madhyalo cut ayipothundhi.. andhuke inthe copy chesa |
Telugustudio
Yavvanam Kaatesina Bewarse Username: Telugustudio
Post Number: 2099 Registered: 07-2009 Posted From: 69.174.58.44
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 23, 2009 - 10:37 am: |
|
Chodiganji:
Thanks for the superb story www.telugustudio.net
|
Telugustudio
Yavvanam Kaatesina Bewarse Username: Telugustudio
Post Number: 2098 Registered: 07-2009 Posted From: 69.174.58.44
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 23, 2009 - 10:36 am: |
|
Akkada link ichaadu ga. www.telugustudio.net
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 2973 Registered: 03-2004 Posted From: 152.14.58.54
Rating: Votes: 1 (Vote!) | Posted on Monday, November 23, 2009 - 10:13 am: |
|
pull istory pettu baa |
Chodiganji
Pilla Bewarse Username: Chodiganji
Post Number: 26 Registered: 09-2009 Posted From: 123.236.147.249
Rating: Votes: 1 (Vote!) | Posted on Monday, November 23, 2009 - 10:07 am: |
|
Source : http://forums.duckyvideos.com/yetanotherforum/default.aspx?g=posts&t=29 అనగనగా ఒక సంవత్సరం...19__. అప్పుడు నా వయస్సు __. నేను మా అమ్మ కడుపులో ఉండగా ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నారట మా ఇంట్ళో అందరూ. నేను పుట్టాక..అబ్బాయి పుట్టాడని తెలిసి.. తమ మనోభావాలను గాయపరచినందుకు నా మీద కేసు వేసారు మా వాళ్ళు. సరే జరిగిందేదో జరిగిపోయిందని...తన ముచ్చట తీర్చుకోవటానికి రెండేళ్ళ పాటు నన్ను ఒక అమ్మాయిలా పెంచిదట మా అమ్మ..నాకు గుండు గీయించిన మరుసటి రోజునుంచే విగ్గు పెట్టి జడలు వేసేదిట.. జీవితమంటే 'రోజంతా పడుకుని సీలింగు ఫ్యాను చూస్తూ ఉండటం' అని అనుకునే ఆ వయస్సులో ఇలా అమ్మాయిలా పెంచబడటం వల్లనో ఏమో..నన్ను ఎవరైనా 'నీ వయస్సెంతా?' అని అడిగితే 'నీ జీతమెంత?' అని అడుగుతాను. అవతలి వాళ్ళు తమ జీతమెంతో చెప్పగానే నా జీతం కూడా చెప్పి చేతులు దులుపుకుంటానే తప్ప..నా వయస్సు మాత్రం చెప్పను....అందుకే మళ్ళీ మొదటి లైనుకు వెళ్దాం.. అనగనగా ఒక సంవత్సరం...19__. అప్పుడు నా వయస్సు __. అంతవరకు మా ఊరు దాటి ఎప్పుడూ వెళ్ళలేదు నేను. ఆ ఏడాది మా మావయ్య పెళ్ళికని హైదరబాదు తీసుకెళ్ళారు మా ఇంట్లో వాళ్ళు. పెళ్ళి మండపం చేరగానే నా హైటు పిల్లలున్న గుంపులోకి నన్ను తోసేసి వెళ్ళిపోయారు. అందరూ సిటీ పిల్లలే..అందరూ ప్యాంట్లు వేసుకుని ఉన్నారు..నేను మాత్రమే నిక్కరు వెసుకుని ఉన్నాను..అది కూడా మా అమ్మ తన కాటన్ చీరలతో పాటూ గంజి పెట్టించిన నిక్కరు. అందుకేనేమో నన్ను ఎవ్వరూ పలకరించట్లేదు..నేను మా వీధిలో గోలీల ఆటలో మూడు Grand Slam లు గెలిచానని తెలిస్తేనైనా నాతో మాట్లాడతారేమోనని జేబులోంచి మూడు గోలీలు తీసి గాలిలోకి ఎగరేసాను..ఆ ప్రయత్నం కూడా గాలిలో కలిసిపోయింది..... ఆ అవమానాన్ని భరించలేకపోయాను..మోకాళ్ళు కనిపించేలా నిక్కరేసుకుని ఉండటమే ఇందుకు కారణమని గ్రహించాను..సైలెంటైపోయాను.. మరుసటి రోజు మా ఊరు తిరిగెళ్ళి...మా స్కూలుకు వెళ్ళేదాక ఏమీ మాట్లాడలేదు నేను..స్కూలు లో భోజనాల సమయంలో గణేష్, సుధాకర్ లతో నాకు హైదరబాదు లో జరిగిన అవమానం గురించి చెప్పాను.. "గాంధీ గారిని సౌత్ ఆఫ్రికా లో ట్రైను నుంచి బయటకు తోసేస్తే ఆయన ఏమి చేసారో తెలుసా?" అన్నాను.. "తెలియదు..కానీ నన్ను ఎవరైన అలా తోసేస్తే..ఆ ట్రైను టైర్లన్నిటికీ గాలి తీసేసేంతవరకు ఆ స్టేషన్ నుండి కదలను." అన్నాడు సుధాకర్ గాడు.. "ఏడ్చావు...ఆ అవమానం జరిగాక ఆయన మన దేశానికి తిరిగొచ్చి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. నిన్న నాకు జరిగిన అవమానం కూడా అలాంటిదే..అందుకనే నేను కూడా ఒక మగాడిగా నా స్వాతంత్ర్యం కోసం పోరాడదలచుకున్నాను..ఇక నుంచి మనము మగ పిల్లలం కాదు..పిల్ల మగాళ్ళం...(టైటిల్ జస్టిఫికేషన్) వెంటనే ఒక అజెండా తయారు చేసుకున్నాము.. - ఇక పై ప్యాంట్లు మాత్రమే వేసుకోవాలి - జేబులో ఎప్పుడూ డబ్బులుండాలి అనుకున్న వెంటనే ఇవి అమలు పర్చాలని...మా నాన్న పని చేసే స్కూలుకు వెళ్ళాను నేను, నా స్నేహితులిద్దరినీ తోడు తీసుకుని..మేము వెళ్ళే సమయానికి మా నాన్న లెక్కల పాఠం చెబుతున్నాడు. నేను నేరుగా క్లాసులోకి వెళ్ళి "నాన్నా..నేను ప్యాంటు కుట్టించుకోవాలి..నాకు డబ్బివ్వు " అనరిచాను..నా ధైర్యం చూసి ముందు బెంచీ లోని అమ్మాయిలు ముక్కు మీద వేలేసుకున్నారు (ఆశ్చర్యమేసి కాదు..ముక్కు మీద దురదగా ఉంటే గోక్కోవటానికి)..మా నాన్న నా మాటలేవీ పట్టించుకోకుండా ఒకమ్మాయిని లేపి "(a+-b) తో గుణిస్తే ఏమొస్తుంది?" అనడిగాడు..ఆ అమ్మాయి "సల్ఫ్యూరిక్ యాసిడ్" అంది..మా నాన్నకు విపరీతమైన కోపమొచ్చింది..వెంటనే నన్ను, గణేష్ గాడిని, సుధాకర్ గాడిని గోడ కుర్చీ వేయమన్నాడు.. |