Author |
Message |
Jonny
Celebrity Bewarse Username: Jonny
Post Number: 8137 Registered: 04-2005 Posted From: 211.26.198.227
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 17, 2009 - 3:50 am: |
|
Green_nature:
Attention Bewarses.....TESTICLES
|
Green_nature
Bewarse Legend Username: Green_nature
Post Number: 41308 Registered: 03-2009 Posted From: 62.12.14.26
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 17, 2009 - 3:48 am: |
|
Maanas:http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel10.htm enti eedu exposing chesthunnadu
sankalo bochu chala vunhi, goragaledhu yedava.... Rosi thatha lanti sudi kavali....
|
Jonny
Celebrity Bewarse Username: Jonny
Post Number: 8125 Registered: 04-2005 Posted From: 211.26.198.227
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 17, 2009 - 3:21 am: |
|
Prasanth:కాంగ్రెసు ప్రభుత్వ చర్య వల్ల రాష్ట్రం యుద్ధభూమిలా మారిందని ఆయన విమర్శించారు.
mundu KCR gadu deeksha start cheste godavalu jarigaya? congi separate stmt iste yuddhabhoomi ayinda? Attention Bewarses.....TESTICLES
|
Jonny
Celebrity Bewarse Username: Jonny
Post Number: 8124 Registered: 04-2005 Posted From: 211.26.198.227
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 17, 2009 - 3:19 am: |
|
Prasanth:తెలంగాణ ప్రజలు తమ సమస్యలు చెప్తే పరిష్కరించుకోవచ్చునని ఆయన అన్నారు.
Attention Bewarses.....TESTICLES
|
Maanas
Bewarse Legend Username: Maanas
Post Number: 18162 Registered: 08-2006 Posted From: 203.145.155.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 17, 2009 - 3:09 am: |
|
http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel10.htm enti eedu exposing chesthunnadu please dont propagate the hatred
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 71189 Registered: 03-2004 Posted From: 85.125.209.218
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 17, 2009 - 3:08 am: |
|
baane seppadu... |
Green_nature
Bewarse Legend Username: Green_nature
Post Number: 41307 Registered: 03-2009 Posted From: 62.12.14.26
Rating: Votes: 1 (Vote!) | Posted on Thursday, December 17, 2009 - 3:06 am: |
|
Yentha dairyam gaa fact cheppadu .... Rosi thatha lanti sudi kavali....
|
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 31816 Registered: 07-2006 Posted From: 219.90.216.3
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 17, 2009 - 3:04 am: |
|
MB gaa మాస్ అంటే ఇష్టం, బెజవాడ అంటే ప్రాణం
|
Maanas
Bewarse Legend Username: Maanas
Post Number: 18161 Registered: 08-2006 Posted From: 203.145.155.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 17, 2009 - 3:00 am: |
|
entha simple ga cheppesaadu inka telangana movement ledu KCR ledu antha baagho please dont propagate the hatred
|
Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 41971 Registered: 03-2004 Posted From: 203.200.218.58
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 17, 2009 - 2:58 am: |
|
తెలంగాణ ప్రజలకు నేర్పిస్తా: మోహన్ బాబు తిరుపతి: సమైక్యాంధ్రపై తాను తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పిస్తానని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చెప్పారు. అమాయకులైన తెలంగాణ ప్రజలను రాజకీయ నాయకులు స్వార్థం కోసం మోసం చేస్తున్నారని, విభజనకు దారి తీయిస్తున్నారని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో ఆయన గురువారం ఒక రోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్రంలోని దుష్ట చతుష్టయం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణలోని 90 శాతం మంది ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీకి కూడా చెందినవాడిని కానని, అయినా తన సినిమాలను అడ్డుకుంటున్నారని, కళాకారులుగా తమకు ప్రాంతాలుండవని ఆయన అన్నారు. ఉద్యమాలను శాంతియుతంగా కొనసాగించాలని ఆయన ప్రజలను కోరారు. ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆయన సూచించారు. ప్రాణత్యాగం చేయవద్దని ఆయన హితవు చెప్పారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అన్ని ప్రాంతాలు మనవేనని ఆయన అన్నారు. విశాలాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ప్రజలకు తెలియదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు ఆ విషయాన్ని తెలియజేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ చర్య వల్ల రాష్ట్రం యుద్ధభూమిలా మారిందని ఆయన విమర్శించారు. దుష్ట రాజకీయాల వల్ల విడిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. రాయలసీమ కూడా వెనకబడి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు తమ సమస్యలు చెప్తే పరిష్కరించుకోవచ్చునని ఆయన అన్నారు. tegulu paTTina jaati-telugu jaati
|