Author |
Message |
Nelsonmandela
Yavvanam Kaatesina Bewarse Username: Nelsonmandela
Post Number: 1316 Registered: 09-2006 Posted From: 68.38.156.109
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, March 22, 2009 - 2:23 pm: |
|
nuvvu emi cestavu mari? PP= Prajarajyam Party
|
Kottimeera_katta
Pilla Bewarse Username: Kottimeera_katta
Post Number: 439 Registered: 09-2007 Posted From: 67.159.44.138
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, March 22, 2009 - 1:21 pm: |
|
daniki nuvvu vunnav kada mandela LOOK WHO IS BACK -- KATTA
|
Vinbod
Pilla Bewarse Username: Vinbod
Post Number: 139 Registered: 04-2008 Posted From: 59.93.73.223
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, March 22, 2009 - 1:19 pm: |
|
Nelsonmandela mama, mee Yesu gaadi shit prasangam vini enkemi chestaru janalu mari ........ |
Nelsonmandela
Yavvanam Kaatesina Bewarse Username: Nelsonmandela
Post Number: 1314 Registered: 09-2006 Posted From: 71.230.159.254
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, March 22, 2009 - 1:14 pm: |
|
nest time cong vallu meeting etti shit kusuntaru appudu koooda udustara? PP= Prajarajyam Party
|
Green_nature
Kurra Bewarse Username: Green_nature
Post Number: 595 Registered: 03-2009 Posted From: 85.145.160.58
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, March 22, 2009 - 12:58 pm: |
|
Baga chesaru.... |
Dvsk
Pilla Bewarse Username: Dvsk
Post Number: 368 Registered: 08-2007 Posted From: 82.31.142.236
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, March 22, 2009 - 12:14 pm: |
|
puulu panche vallake PUNCH ichara good going YUVA SATTA AVASARAM SRUSTIKI TALLI ANUBHAVAM TELIVIKI TANDRI
|
Diwakaram
Celebrity Bewarse Username: Diwakaram
Post Number: 5835 Registered: 05-2005 Posted From: 118.95.15.152
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, March 22, 2009 - 12:07 pm: |
|
Keeravani wife,Gunnam Gangaraju Loksatta na.. |
Netman
Pilla Bewarse Username: Netman
Post Number: 149 Registered: 03-2004 Posted From: 124.43.205.145
Rating: Votes: 2 (Vote!) | Posted on Sunday, March 22, 2009 - 11:32 am: |
|
పరేడ్ మైదానంలో...యువసత్తా వినూత్న నిరసన ప్రరాపా 'బహిరంగ సభ' చెత్తను వూడ్చిన కార్యకర్తలు హైదరాబాద్: రాజకీయ పార్టీల దృక్పథంలో మార్పు రావాలని లోక్‌సత్తా పార్టీ అనుబంధ విభాగం యువసత్తా ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టింది. పరేడ్ మైదానంలో ప్రజారాజ్యం పార్టీ నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా ఏర్పడిన చెత్తను యువసత్తా నాయకులు, కార్యకర్తలు వూడ్చారు. ఉదయాన్నే సుమారు 150మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పబ్లిక్ మైదానాల్లో రాజకీయ పార్టీలు బహిరంగసభను నిర్వహించి... ఆ తరువాత అందులో పడేసిన చెత్తను తీయకుండా ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు యువసత్తా నాయకులు తెలిపారు. ఇలా చేయడం వలన మిగతా పార్టీలకు కనువిప్పు కలుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి నుంచి ఏ రాజకీయపార్టీ బహిరంగ సభ నిర్వహించి... చెత్తను ఇలా వదిలేసినా తాము శుభ్రం చేసి నిరసన తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కీరవాణి సతీమణి శ్రీవల్లి, 'ఐతే..' సినిమా నిర్మాత గుణ్ణం గంగరాజు సతీమణి వూర్మిళ, ఎన్.ఆర్.ఐ. ప్రసూన తదితరులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. తమకు ఏ పార్టీ మీద వ్యతిరేకత లేదని ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చెత్తను వదిలేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, యువతలో చిన్నప్పటి నుంచే 'డిగ్నీటీ ఆఫ్ లేబర్' పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు వారు చెప్పారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో యువసత్తా రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు బి.ఎల్.నవీన్ కుమార్‌శర్మ, గ్రేటర్ యువసత్తా అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, ఉపాధ్యక్షుడు ఉదయ్ తివారి, అబ్దుల్ రెహ్మాన్, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ALERT-Your System is Corrupted by Congress Virus! Remove it to Restore
|