Author |
Message |
Lilliput
Mudiripoyina Bewarse Username: Lilliput
Post Number: 3581 Registered: 08-2010 Posted From: 129.107.30.183
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 29, 2011 - 5:28 pm: |
|
Sasibabu:
pitta katha sadhavandi kcr dhi |
Sasibabu
Yavvanam Kaatesina Bewarse Username: Sasibabu
Post Number: 1267 Registered: 10-2010 Posted From: 72.181.164.235
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 29, 2011 - 5:23 pm: |
|
Lilliput:
Lillipoooooooooooo Sadasivaa...sanyaasi...thaapasi...kailaasavasi
|
Lilliput
Mudiripoyina Bewarse Username: Lilliput
Post Number: 3580 Registered: 08-2010 Posted From: 129.107.30.183
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 29, 2011 - 5:10 pm: |
|
pitta katha |
Gochi
Bewarse Legend Username: Gochi
Post Number: 71429 Registered: 07-2004 Posted From: 70.44.12.183
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 29, 2011 - 7:44 am: |
|
Bugattiveyron:కేసీఆర్ పిట్టకథ ఉద్యోగుల దీక్షలకు హాజరైన కేసీఆర్ పిట్టకథ చెప్పారు. ‘‘రామరావణ యుద్ధంలో రాముని బాణాల ధాటికి రావణాసురునితోపాటు వేలాదిమంది రాక్షసులు నేలకొరిగారు. వారిలో చిన్నచిన్న రాక్షసులూ ఉన్నారు. వారికి ఆయుష్షు నిండకున్నా రామబాణం ధాటికి చనిపోకతప్పలేదట. అర్ధాయుష్కులుగా చనిపోయినవారంతా రాము ని వద్దకొచ్చి మా ఆయుష్షు నిండకుండానే ఇలా చంపేశావేం న్యాయమని అడిగారట. దానికి రాముడు.. అధర్మం పక్షాన ఉన్నవారు కాబట్టి శిక్షతప్పదు. మీకు ఆయుష్షు ఉందంటున్నారు కాబట్టి మీకొక వరం ఇస్తున్నా. కలియుగంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉంటుంది. అక్కడ మీరు ఆంధ్రావారిగా పుట్టి తెలంగాణను పీక్కుని దోచుకు తినం డని వరమిచ్చాడట. అలా తెలంగాణను పీక్కు తినడానికొచ్చినవారే ఇప్పుడు ఆంధ్రోళ్లయ్యారు’’ అని చెప్పారు
Fosting from iphone 4...
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 89832 Registered: 03-2004 Posted From: 62.178.194.192
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 29, 2011 - 3:09 am: |
|
neyavva mukkoda... |
Gossip
Pilla Bewarse Username: Gossip
Post Number: 201 Registered: 01-2011 Posted From: 122.167.224.48
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 29, 2011 - 3:07 am: |
|
eelu kooda seekakulam nunchey ga vachindhi |
Codes
Bewarse Legend Username: Codes
Post Number: 59250 Registered: 05-2006 Posted From: 85.218.235.20
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 29, 2011 - 3:02 am: |
|
Kiki I have no budget for other people's faith in humanity.
|
Bugattiveyron
Yavvanam Kaatesina Bewarse Username: Bugattiveyron
Post Number: 1703 Registered: 10-2010 Posted From: 61.68.174.138
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 29, 2011 - 2:15 am: |
|
Fanno1:కేసీఆర్ పిట్టకథ ఉద్యోగుల దీక్షలకు హాజరైన కేసీఆర్ పిట్టకథ చెప్పారు. ‘‘రామరావణ యుద్ధంలో రాముని బాణాల ధాటికి రావణాసురునితోపాటు వేలాదిమంది రాక్షసులు నేలకొరిగారు. వారిలో చిన్నచిన్న రాక్షసులూ ఉన్నారు. వారికి ఆయుష్షు నిండకున్నా రామబాణం ధాటికి చనిపోకతప్పలేదట. అర్ధాయుష్కులుగా చనిపోయినవారంతా రాము ని వద్దకొచ్చి మా ఆయుష్షు నిండకుండానే ఇలా చంపేశావేం న్యాయమని అడిగారట. దానికి రాముడు.. అధర్మం పక్షాన ఉన్నవారు కాబట్టి శిక్షతప్పదు. మీకు ఆయుష్షు ఉందంటున్నారు కాబట్టి మీకొక వరం ఇస్తున్నా. కలియుగంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉంటుంది. అక్కడ మీరు ఆంధ్రావారిగా పుట్టి తెలంగాణను పీక్కుని దోచుకు తినం డని వరమిచ్చాడట. అలా తెలంగాణను పీక్కు తినడానికొచ్చినవారే ఇప్పుడు ఆంధ్రోళ్లయ్యారు’’ అని చెప్పారు
vrrrroooooooommmmmmmmm
|
Telugudesam
Yavvanam Kaatesina Bewarse Username: Telugudesam
Post Number: 1606 Registered: 03-2009 Posted From: 75.118.104.67
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 29, 2011 - 2:11 am: |
|
pichhi kukka morigithe pattinchukuntamaaaa.....idi ante...KCR gaadni lite teesukondi |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 35196 Registered: 05-2004 Posted From: 98.243.24.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, January 28, 2011 - 11:22 pm: |
|
asalu dochukunede eedu, okkasari eedi astulu bayata pedte, inka eedi dukanam bandh telangana anedi eedi family business ayyindi, janalu eppatiki kallu terustaro,. |
Sachinfan
Celebrity Bewarse Username: Sachinfan
Post Number: 5296 Registered: 10-2010 Posted From: 66.151.103.9
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, January 28, 2011 - 4:21 pm: |
|
eedini nammatam maanestannaru ga chinnaga.. anduke malli start chesinattunadu.. |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 4410 Registered: 03-2004 Posted From: 204.84.245.129
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, January 28, 2011 - 4:20 pm: |
|
Sachinfan:
jannanni ela reccha godutunnadu eedu |
Sachinfan
Celebrity Bewarse Username: Sachinfan
Post Number: 5295 Registered: 10-2010 Posted From: 66.151.103.9
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, January 28, 2011 - 4:07 pm: |
|
emanna anatam kuda waste veedini.. thuut |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 4409 Registered: 03-2004 Posted From: 204.84.245.129
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, January 28, 2011 - 4:01 pm: |
|
veedini em cheyyali |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 4408 Registered: 03-2004 Posted From: 204.84.245.129
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, January 28, 2011 - 4:01 pm: |
|
ముఖంమీద ఉమ్మేసినా వేలాడుతారా? జేఏసీ దీక్షాశిబిరంలో ఆంధ్రా ప్రాంతం వారిపై కేసీఆర్ వ్యాఖ్యలు హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణను దోచుకోవడానికొచ్చిన ఆంధ్రోళ్ల మొఖంమీద ఊంచినా (ఉమ్మినా) ఇజ్జత్ లేకుండా వేలాడుతున్నారని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ కోసం, సమస్యల కోసం పోరాడకుండా కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆంధ్రోళ్ల బూట్లు నాకడానికే ఉన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టాలంటూ తెలంగాణ అధికారులు, ఎన్‌జీఓలు హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన దీక్షాశిబిరాన్ని ఆయన సందర్శించిన అనంతరం మాట్లాడారు. ‘‘తెలంగాణకోసం 56 ఏండ్ల నుండి పోరాడుతుంటే మొట్టమొదటిసారిగా కేంద్రప్రభుత్వం దిగొచ్చి ప్రకటన చేసింది. చంద్రబాబు, రోశయ్య, కిరణ్, చిరంజీవి, చిన్నజీవి, పెద్దజీవి అంతా ఒక్కటై రాత్రికిరాత్రే కుట్ర చేసిండ్రు. మన సన్నాసులేమో కాంగ్రెస్ అధిష్టానమంటూ వెనక్కుపోతే కాంగ్రెసోళ్లు చేస్తేనే మేం జేస్తమని టీడీపీ వాళ్లు పక్కకుపోయిండ్రు. తెలంగాణ నాయకుల బలహీనత, అనైక్యత, పరాధీనత, బానిస మనస్తత్వమే తెలంగాణ ఏర్పాటుకు శాపం. తెలంగాణకు ఒక్కనాటి బాధలు కావు, ఒక్కరోజంతా చెప్పినా చాలదు. ఇరిగేషన్‌శాఖలో తెలంగాణవారికి ప్రమోషన్లు రాకుండా ఫైలును ముఖ్యమంత్రి తొక్కి పట్టిండు. వాణిజ్యపన్నులశాఖలో 11 మంది డిప్యూటీ కమిషనర్లుంటే మొత్తం ఆంధ్రావాళ్లే. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది, ఆపండిరా సన్నాసుల్లారా అంటే తప్పు. కేసీఆర్ గట్లంటడా అని లొల్లి పెడ్తరు. రైతుల గురించి అడగరు, కరెంటు గురించి అడగరు, తెలంగాణ గురించి అడగరు, ఇంకెందుకున్నట్లు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు? ఆంధ్రోళ్ల బూట్లు నాకడానికా? తెలంగాణ ఎమ్మెల్యేలు 25 మంది రాజీనామా కాయితాలు పట్టుకుని పోతే దెబ్బకు సీఎంకు దెయ్యం వదలది? ఎందుకింత బానిసత్వం, బానిసబుద్ధి?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. రచ్చబండకు పోయి సుద్దులు చెప్తున్న సీఎంకు చిత్తశుద్ధి ఉంటే తెల్లారేసరికి సాగునీటి శాఖలో ప్రమోషన్లు, వాణిజ్య పన్నులశాఖలో హైదరాబాద్‌లో ఐదుగురు డీసీలను నియమించాలని సవాల్ చేశారు. తెలంగాణోళ్లకే అధిష్టానం ఉందా? జగన్ వెంట ఎమ్మెల్యేలు పోతుంటే అధిష్టానం ఎక్కడ నిద్రపోతోందని, ఆంధ్రోళ్లకు లేని అధిష్టానం తెలంగాణవారికే ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎందుకింత ఆత్మగౌరవం లేకుండా పీనుగల్లా పడి ఉంటారని అన్నారు. ఆంధ్రోళ్లు రాక్షసజాతికి చెందినవారని, తెలంగాణను పీక్కుతింటున్నారని మండిపడ్డారు. ‘‘ఆంధ్రోళ్లను లెక్కలేనన్ని తిట్లు తిడుతున్నం. మన కళాకారుల పాటలు వింటే రేషం (రోషం) ఉన్నోడైతే తిరిగి సూడకుంట పోతడు. ఇన్ని తిట్లు తినుకుంట, ఇజ్జత్ ఇడిసిపెట్టి మన సూరు పట్టుకుని వేలాడుతున్నరు. ఈ తిట్లకు తెలంగాణోళ్లయితే భూమికి తలగొట్టుకుని సచ్చేటోళ్లు. ఎన్ని తిట్లు తిడుతున్నా, ముఖం మీదనే ఊంచుతున్నా (ఉమ్ముతున్నా) ఎందుకు వదిలిపోతలేరు?’’ అని ప్రశ్నించారు. కలిసిఉంటే కలదు సుఖమంటున్నవారు కుర్చీల్లో, తెలంగాణవారు కింద కూర్చోవడమే సుఖమా అని ప్రశ్నించారు. తెలంగాణ జిల్లాల ఆదాయం ఆంధ్రాలోని 13 జిల్లాల ఆదాయం కంటే ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంవస్తే కేంద్ర ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలిస్తామని చెప్పారు. తెలంగాణ నాయకులు ఏం చేసినా, ఎటుపోయినా ఉద్యోగులు, విద్యార్థులు, అన్నివర్గాలు ఒక్కతాటిపై నడుస్తున్నాయన్నారు. దీక్షల తర్వాత సహాయనిరాకరణతో పెను ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటును ఏ శక్తీ ఆపలేదన్నారు. తెలంగాణ ప్రజలను రక్షిస్తదనుకున్న శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రా పెట్టుబడులను రక్షించడానికి వచ్చిందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు. ‘‘తెలంగాణను మేసి, ఎదిగిపోయి, బలిసిపోయి తెలంగాణ అభివృద్ధికి సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆటంకంగా నిలిచారు. దోపిడీకి గురయ్యే మైనారిటీ ప్రజలు విడిపోవాలనుకుంటే మెజారిటీ పక్షం అడ్డుకుంటదనే కారణంతోనే రాష్ట్రాల విభజన అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చిండ్రు. తెలంగాణ వచ్చేదాకా నిలబడదాం, కలబడదాం’’ అని పిలుపునిచ్చారు. గద్దర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పతనం అంచున ఉన్నదని, త్వరలోనే కూలిపోక తప్పదని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ అధ్యక్షులు స్వామిగౌడ్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు వి.శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సి.విఠల్ తదితరులు ప్రసంగించారు. కేసీఆర్ పిట్టకథ ఉద్యోగుల దీక్షలకు హాజరైన కేసీఆర్ పిట్టకథ చెప్పారు. ‘‘రామరావణ యుద్ధంలో రాముని బాణాల ధాటికి రావణాసురునితోపాటు వేలాదిమంది రాక్షసులు నేలకొరిగారు. వారిలో చిన్నచిన్న రాక్షసులూ ఉన్నారు. వారికి ఆయుష్షు నిండకున్నా రామబాణం ధాటికి చనిపోకతప్పలేదట. అర్ధాయుష్కులుగా చనిపోయినవారంతా రాము ని వద్దకొచ్చి మా ఆయుష్షు నిండకుండానే ఇలా చంపేశావేం న్యాయమని అడిగారట. దానికి రాముడు.. అధర్మం పక్షాన ఉన్నవారు కాబట్టి శిక్షతప్పదు. మీకు ఆయుష్షు ఉందంటున్నారు కాబట్టి మీకొక వరం ఇస్తున్నా. కలియుగంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉంటుంది. అక్కడ మీరు ఆంధ్రావారిగా పుట్టి తెలంగాణను పీక్కుని దోచుకు తినం డని వరమిచ్చాడట. అలా తెలంగాణను పీక్కు తినడానికొచ్చినవారే ఇప్పుడు ఆంధ్రోళ్లయ్యారు’’ అని చెప్పారు. |