Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through February 09, 2011 * బాబుకు కష్టకాలమే < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 4470
Registered: 03-2004
Posted From: 152.14.58.54

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Monday, February 07, 2011 - 4:43 pm:    Edit Post Delete Post View Post/Check IP

Polavaram Project ki jaateeya hoda ivvamante congress party chiranjeevi ki jaateeya hoda icchindhi- ROJA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Suribob
Pilla Bewarse
Username: Suribob

Post Number: 204
Registered: 07-2010
Posted From: 144.15.255.227

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, February 07, 2011 - 4:38 pm:    Edit Post Delete Post View Post/Check IP


Sachinfan:


Vaadu Nakka bava elaagu elechen lo gelavaledu kabattiki.. atu elathadu.. that too full safe game player kada..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Celebrity Bewarse
Username: Sachinfan

Post Number: 6254
Registered: 10-2010
Posted From: 66.151.103.9

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, February 07, 2011 - 4:32 pm:    Edit Post Delete Post View Post/Check IP


Suribob:

Allu Aravind M.P (Rajya Sabha)


MOVIEART--bemmi.torture
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Suribob
Pilla Bewarse
Username: Suribob

Post Number: 201
Registered: 07-2010
Posted From: 144.15.255.227

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Monday, February 07, 2011 - 4:26 pm:    Edit Post Delete Post View Post/Check IP


Kalki:


Vaadu Finance choosukuni.. chinnaga Rajyasabha ki velathadu.. aa tharuvatha producer Allu Aravind M.P (Rajya Sabha) ani Titles lo choodalsi vasthadi.. Aaa Dowrbhagyam choodataniki Wait cheyyani mari..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 4468
Registered: 03-2004
Posted From: 152.14.58.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, February 07, 2011 - 3:32 pm:    Edit Post Delete Post View Post/Check IP


Kalki:

I mean strictly financial matters




MOVIEART--ali.kummavga
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kalki
Bewarse Legend
Username: Kalki

Post Number: 32549
Registered: 04-2005
Posted From: 168.161.192.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, February 07, 2011 - 3:31 pm:    Edit Post Delete Post View Post/Check IP

Fanno01 baa ...inka bava front loki raadu , back lo unde nadipistadu ... I mean strictly financial matters
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 4464
Registered: 03-2004
Posted From: 152.14.58.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, February 07, 2011 - 3:21 pm:    Edit Post Delete Post View Post/Check IP


Kalki:




Edo commenting sesadu. daanni sakshi vaadu Advantage teesukoni babu ni target chesadu.

పార్టీలో ఓ వర్గాన్ని అణచివేసేందుకే చిరంజీవిని తెచ్చారన్న విమర్శల్ని ప్రస్తావించగా.. ‘‘ఇంత పెద్ద పరిణామం జరిగినప్పుడు ఎన్నో రకాల ప్రతిక్రియలు సహజం. వాటికి జవాబివ్వాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.

Jagan gaadu Valla vargaanni congress nunchi tana vaipu tippukovataniki trying anthe.

any ways annayya bagane comedies chesthunnadu. kaani ee episode lo ekkada bava kanapaddam ledhu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Pilla Bewarse
Username: Capvenu

Post Number: 278
Registered: 10-2007
Posted From: 216.91.84.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, February 07, 2011 - 3:18 pm:    Edit Post Delete Post View Post/Check IP

vellu kalsite adi Charitratmakam endoCLIPART--briques
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kalki
Bewarse Legend
Username: Kalki

Post Number: 32548
Registered: 04-2005
Posted From: 168.161.192.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, February 07, 2011 - 3:14 pm:    Edit Post Delete Post View Post/Check IP

band start aa?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 4463
Registered: 03-2004
Posted From: 152.14.58.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, February 07, 2011 - 2:56 pm:    Edit Post Delete Post View Post/Check IP

పాల్‌రెడ్డితో గంటపాటు సమావేశం
సమయం, సందర్భం వచ్చినప్పుడు గాంధీభవన్‌కు వెళ్తానని వెల్లడి

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: బాబుకికి కష్టకాలమేనని, ఆ భయంతోనే తమపై వ్యాఖ్యలు చేస్తున్నారని పీఆర్‌పీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, పీఆర్పీల కలయిక ఎంత గట్టిదో ఆయన మాటలే చెప్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌లో పీఆర్‌పీ విలీనంపై టీడీపీ, బీజేపీ, సీపీఐ నేతల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య, ఇతర నాయకులతో కలిసి ఆయన సోమవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి గంటసేపు మంతనాలు జరిపారు. అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నేతల వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. ‘‘వారలా అనకుండా చాలా సంతోషం, శుభమని అంటారా? భవిష్యత్తులో బాబు పరిస్థితి, అస్తిత్వం ప్రమాదంలో పడనున్నాయి.

అం దుకే అలా మాట్లాడుతున్నారు. రెండు శక్తులు కలిస్తే ఎదుర్కోవడం చాలా కష్టం. రాబోయే కష్టకాలాన్ని తల్చుకుంటూ భయాందోళనలతోనే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా లేదు. అస్తిత్వం కోల్పోతున్న ఆ పార్టీని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. సీపీఐ నేత నారాయణ మాటల్ని సీరియస్‌గా తీసుకోనక్కర్లేదు. ఆయన ఏది మాట్లాడతారో తెలీదు. వాటికి లెక్కలేదు’’ అని అన్నారు. ‘‘జైపాల్‌రెడ్డితో నాకు చిరకాల పరిచయం. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా చెప్తాను. సార్‌తో ఉన్న అనుబంధం అలాంటిది. చరిత్రాత్మక సంఘటన జరుగుతున్నందున వారి ఆశీస్సులు, ఆతిథ్యం స్వీకరిద్దామని వచ్చాను’’ అని చెప్పారు. పార్టీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా సమర్థంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ఏ ధ్యేయంతో కాంగ్రెస్‌తో కలిశామో దాని సాధనకు ముందుకెళ్తామన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు గాంధీభవన్‌కు వెళ్తానన్నారు. అంతకు ముందు చిరంజీవిని కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ కలుసుకొని, మధ్యాహ్నం తన ఇంట్లో విందుకు రమ్మని ఆహ్వానించారు. అయితే చిరంజీవి వెళ్లకుండా పార్టీ నాయకులనే పంపారు.

చిరంజీవిది చరిత్రాత్మక నిర్ణయం: జైపాల్

చిరంజీవి విశేష జనాకర్షణ, జనాదరణ ఉన్న నాయకుడని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేయాలన్న చిరంజీవి నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ఇది కాంగ్రెస్‌ని బలోపేతం చేస్తుందని అన్నారు. పార్టీలో ఓ వర్గాన్ని అణచివేసేందుకే చిరంజీవిని తెచ్చారన్న విమర్శల్ని ప్రస్తావించగా.. ‘‘ఇంత పెద్ద పరిణామం జరిగినప్పుడు ఎన్నో రకాల ప్రతిక్రియలు సహజం. వాటికి జవాబివ్వాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. చిరంజీవికి ఎలాంటి పాత్ర ఉండాలో ఆయనే నిర్ణయిస్తారని, పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ నేతల విమర్శలను ప్రస్తావించగా.. ‘‘మేమంతా ఒక జాతీయ పార్టీలో ఉన్నాం. రాష్ట్రం ఒకటిగా ఉన్నా లేకున్నా జాతీయ పార్టీలో ఉంటాం. కాబట్టి ఈ (విలీన) నిర్ణయానికి, అక్కడి ఉద్యమాలకు సంబంధం లేదు’’ అని చెప్పారు. 2014 ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వంలో పార్టీని గెలిపిస్తారా అని ప్రశ్నించగా.. దీనిపై సోనియా తప్ప మరెవ్వరం జవాబివ్వలేమని అన్నారు.

ప్రణబ్‌ను కలిసిన చిరంజీవి బృందం: చిరంజీవి, ఇతర నేతలు కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. సోమవారం రాత్రి 9.30 గంటలకు నార్త్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయానికి వెళ్లి పావు గంట పాటు భేటీ అయ్యారు. పార్టీలో నడచుకొనే విధానం, పార్టీ బలోపేతానికి చర్యలు, విలీనం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అంశాలపై చిరుకు ప్రణబ్ మార్గదర్శకం చేశారు. చిరంజీవిని ఇంటికి పిలిచి ప్రత్యేకంగా విందు ఇవ్వాలని ప్రణబ్ తొలుత భావించినప్పటికీ, చివరి నిమిషంలో మనుసు మార్చుకుని కార్యాలయానికి రమ్మని చెప్పారు. భేటీ అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రణబ్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, సమస్యలు, నిధుల అంశాలు ఏవీ ప్రస్తావనకు రాలేదన్నారు. రాష్ట్రం పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ‘‘మా కలయిక పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, కేడర్‌లో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని ప్రణబ్ అన్నారు’’ అని చెప్పారు. పార్టీ బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని, దాని ప్రకారం ముందుకెళ్లాలని సూచించారని తెలిపారు. ఆయన సలహాలు సూచనలు కావాలని కోరగా, ఖచ్చితంగా అందిస్తానని చెప్పారన్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration