Author |
Message |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 4538 Registered: 03-2004 Posted From: 152.14.58.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, February 11, 2011 - 3:42 pm: |
|
మేం మద్దతివ్వం: టీడీపీ జగన్ బలం తేలిన తర్వాతే మేం అవిశ్వాసం పెడతాం హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రభుత్వంపై టీఆర్ఎస్ ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతునివ్వబోమని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రభుత్వానికి శాసనసభలో పూర్తి ఆధిక్యత ఉందని, అవిశ్వాస తీర్మానం పెట్టి లాభం లేదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎరబ్రెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకే అవిశ్వాసం ప్రతిపాదనను కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. ఎరబ్రెల్లి శుక్రవారం రాత్రి ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్కు ఉన్న 12 మంది శాసనసభ్యుల బలంతో అవిశ్వాసం ఎలా పెడతారని ప్రశ్నించారు. తమకు ఉన్న బలంతోనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అవిశ్వాసం ఎపుడు పెట్టాలో తమకు తెలుసని.. మాజీ ఎంపీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బలం తేలాక తాము ఆ తీర్మానాన్ని ప్రతిపాదిస్తామని చెప్పారు. గతంలో తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు మద్దతు ఇవ్వని వారు ఇపుడు తమను ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇపుడు అవిశ్వాసం పెడితే కాంగ్రెస్ వారందరూ ఏకమైపోతారని అభిప్రాయపడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం అవుతుందని వస్తున్న వార్తల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ అవిశ్వాసం ప్రతిపాదన చేశారని వ్యాఖ్యానించారు. |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 4537 Registered: 03-2004 Posted From: 152.14.58.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, February 11, 2011 - 2:01 pm: |
|
Onlyniru3:
sorry brother nenu ippude choosa nee message. no problem. neeku time lekapothe cheppu nenu pettadaniki try chestha. bulletin maatram apoddu |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 90414 Registered: 03-2004 Posted From: 62.178.194.192
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, February 11, 2011 - 1:05 pm: |
|
etv prematholax with cbn baagundhi... |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 1700 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, February 11, 2011 - 1:00 pm: |
|
ON3 mama, KCR ki manollu counter ichhi untaaru eee roju. aaa news first pettu. Warrior
|
Aggi_pidugu
Bewarse Legend Username: Aggi_pidugu
Post Number: 29698 Registered: 05-2006 Posted From: 66.193.93.3
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, February 11, 2011 - 12:52 pm: |
|
Mr.Tingu nuvvu Shut chesi XX start chey uzeless Bewarse Legend
|
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 38851 Registered: 08-2006 Posted From: 205.157.110.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, February 11, 2011 - 12:31 pm: |
|
adantha f1 ki telvad, inko 10 mins ETA istunnam |
Onlyniru3
Bewarse Legend Username: Onlyniru3
Post Number: 11025 Registered: 08-2009 Posted From: 216.105.250.4
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, February 11, 2011 - 12:28 pm: |
|
Annai office lo vunnnau... House ki vache sariki inko 1 hour padutundhi... raagane esestha.... Telugu Jaathi Velugu Rekha ! Telugu Talli Keerthipataaka ! Telugu Atmagouravaprateeka ! Nandamuri Tarakaramudu..
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 4536 Registered: 03-2004 Posted From: 152.14.58.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, February 11, 2011 - 12:23 pm: |
|
Niru, vessyi ikkada post lu |