Author |
Message |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 4605 Registered: 03-2004 Posted From: 152.14.58.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 24, 2011 - 9:58 am: |
|
Prasanth:Post: Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image
article rasina yedava naakoduku evadu ra baaboo. samiykandrula deeksha enti babu.seperate telangana ki support chesevadu samikyandra ki ela supporter avuthadu.prassu e tolu site lo vesadu ee news |
Lilliput
Mudiripoyina Bewarse Username: Lilliput
Post Number: 4521 Registered: 08-2010 Posted From: 76.185.48.238
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 24, 2011 - 4:54 am: |
|
nenu inka tahir gaadidhi caught and bowled points kosam guthi baa thed esaad anukunna neways endho ee lolli antha |
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 42940 Registered: 07-2006 Posted From: 27.33.118.155
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 24, 2011 - 4:49 am: |
|
Prasanth:telugolladhi gaali vaatam ani niruupinchaar...sabhaash sabhaash...
anni dananallo Annadanam Minna
|
Kingchoudary
Bewarse Legend Username: Kingchoudary
Post Number: 52183 Registered: 03-2004 Posted From: 62.12.14.28
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 24, 2011 - 4:49 am: |
|
Vallaku naa madhathu kooda vuntadhi.... |
Kummetha
Pilla Bewarse Username: Kummetha
Post Number: 119 Registered: 02-2011 Posted From: 117.200.7.30
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 24, 2011 - 4:31 am: |
|
|
Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 54952 Registered: 03-2004 Posted From: 110.76.160.100
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 24, 2011 - 4:29 am: |
|
తెలంగాణకు మద్దతుగా సమైక్యాంధ్రుల దీక్ష, ప్రారంభించిన కోదండరామ్ గురువారం, ఫిబ్రవరి 24, 2011, 13:47[IST] హైదరాబాద్: 1969లో వచ్చిన ఆంధ్రా గో బ్యాక్ నినాదం సరికాదని తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గురువారం అన్నారు. కోదండరామ్ నగరంలోని కూకట్పల్లిలో సీమాంధ్రులు తెలంగాణకు మద్దతుగా చేపట్టిన దీక్ష ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా గో బ్యాక్ సరియైన నినాదం కాదన్నారు. ఆంధ్రా ప్రజలకు తెలంగాణ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. కేవలం ఆంధ్ర ప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణ వనరులు కొల్లగొడుతున్న కొందరు వలసవాదులకు మాత్రమే మేం వ్యతిరేకం అన్నారు. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన తెలంగాణలో బతుకుతున్న సీమాంధ్రులు అక్కడికి వెళ్లవలసిన అవసరం లేదన్నారు. వారూ ఇక్కడే ఉండారని చెప్పారు. వారికి కావాల్సిన రక్షణ మేం కల్పిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే సీమాంధ్రనుండి వచ్చి ఇక్కడ బతుకుతున్న వారి సమస్యలను చర్చించడానికి మేం సిద్ధం అని ప్రకటించారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ తమ ఆస్తులను కాపాడుకోవడానికే సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నారన్నారు. సీమాంధ్రులు కూడా చాలామంది తెలంగాణకు వ్యతిరేకంగా ఏమీ లేరని చెప్పారు. కాగా తెలంగాణ వచ్చాక కూడా తాము ఇక్కడే ఉంటామని దీక్ష చేపట్టిన సీమాంధ్రులు అన్నారు. మేం సీమాంధ్రులమే కానీ, సమైక్యవాదులం మాత్రం కాదని తేల్చి చెప్పారు. telugolladhi gaali vaatam ani niruupinchaar...sabhaash sabhaash... Megastar Chiranjeevi
|