Author |
Message |
Kingchoudary
Bewarse Legend Username: Kingchoudary
Post Number: 53742 Registered: 03-2004 Posted From: 62.12.14.25
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 26, 2011 - 5:00 am: |
|
Andhramass:motham motham aa surname unnollu anthaa variety of Andhra
.... |
Fubar
Mudiripoyina Bewarse Username: Fubar
Post Number: 2954 Registered: 11-2006 Posted From: 59.93.125.173
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 26, 2011 - 4:48 am: |
|
Andhramass:motham motham aa surname unnollu anthaa variety of Andhra
nallurooodaa
333: I'm only half evil
|
Naaistam
Mudiripoyina Bewarse Username: Naaistam
Post Number: 3591 Registered: 07-2005 Posted From: 115.113.9.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 26, 2011 - 1:08 am: |
|
Andhramass:
|
Sachinfan
Bewarse Legend Username: Sachinfan
Post Number: 11704 Registered: 10-2010 Posted From: 209.173.53.233
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 25, 2011 - 11:24 pm: |
|
ass uncle.. Uppara sodi...betterment is the essence of life
|
Lilliput
Celebrity Bewarse Username: Lilliput
Post Number: 6652 Registered: 08-2010 Posted From: 76.185.40.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 25, 2011 - 11:22 pm: |
|
Andhramass:motham motham aa surname unnollu anthaa variety of Andhra
boob annai aanandam tho gundaagi povatam khaayam ee roju |
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 44667 Registered: 07-2006 Posted From: 222.153.76.166
Rating: Votes: 1 (Vote!) | Posted on Monday, April 25, 2011 - 11:21 pm: |
|
motham motham aa surname unnollu anthaa variety of Andhra anni dananallo Annadanam Minna lal salam
|
10dulkar
Kurra Bewarse Username: 10dulkar
Post Number: 905 Registered: 04-2011 Posted From: 183.82.136.167
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 25, 2011 - 11:17 pm: |
|
ochadu dippam babu Kadapa Vs Delhi kabaddi match
|
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 44666 Registered: 07-2006 Posted From: 222.153.76.166
Rating: Votes: 1 (Vote!) | Posted on Monday, April 25, 2011 - 11:14 pm: |
|
okka YVS, OKkaa Y ravichandra okkaa appi gadu okka nanee tappu yekkada undoo andariki telusu anni dananallo Annadanam Minna lal salam
|
10dulkar
Kurra Bewarse Username: 10dulkar
Post Number: 903 Registered: 04-2011 Posted From: 183.82.136.167
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 25, 2011 - 11:12 pm: |
|
ee shani gadu eppudu potado endo...eediki limelight taggindi ani workers ni usigolpi strike cheyinchadu Kadapa Vs Delhi kabaddi match
|
Blazewada
Bewarse Legend Username: Blazewada
Post Number: 15399 Registered: 08-2008 Posted From: 202.124.30.8
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 25, 2011 - 11:09 pm: |
|
సినీ నిర్మాత యలమంచిలి రవిచంద్ సినీ నిర్మాత దాసరి నారాయణరావును ఉద్దేశించి చేసిన కామెంట్ అంతటా పెద్ద చర్చగా మారింది. దాసరి నారాయణరావు సినిమాకు పట్టిన దరిద్రం అని ఆయన డైరక్ట్ గానే అన్నారు. అయితే దీనికి కారణం ఏమిటీ అని విచారిస్తే.. సినిమా కార్మికుల సమ్మె వెనుక దాసరి నారాయణరావు ఉన్నారని అనుమానం తోటే ఇలా అన్నారని తెలుస్తోంది. పైకి సినిమా పరిశ్రమకు ప్రయోజనం చేకూరేలా పనిచేస్తానని చెబుతూ దాసరి నారాయణరావు లోపల మాత్రం అన్ని సినీ వ్యతిరేక చర్యలు చేస్తున్నారన్నది ఆయన ఇలా కామెంట్ చేసారని సిని జనం అంటున్నారు. సిని కార్మికుల వేతనాలు పెంచుతామని ఒప్పుకున్నప్పటికీ వారు రకరకాల షరతులు పెడుతూ అనేక సమస్యలు సృష్టించారని ఇదంతా దాసరి వెనక నుంచి ఆడించిన డ్రామా అని కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఈ వివాదంపై దాసరి నారాయణరావు చాలా జాగ్రత్తగా స్పందించారు. సినీ పరిశ్రమలో అబిప్రాయ బేధాలు ఉండవచ్చని, అంత మాత్రాన ఐక్యంగా లేనట్లుగాదని అన్నారు. A Pat on your Back is few inches away from Kick on your Butt
|
Blazewada
Bewarse Legend Username: Blazewada
Post Number: 15397 Registered: 08-2008 Posted From: 202.124.30.8
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 25, 2011 - 11:04 pm: |
|
దర్శకరత్న దాసరి నారాయణరావుపై నిర్మాత యలమంచిలి రవిచంద్ర సోమవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. చిత్ర పరిశ్రమకు దాసరి నారాయణరావు ఓ పెద్ద దరిద్రం అని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెద్ద నిర్మాతలు నిర్ణయాలు సొంతగా తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చిన్న నిర్మాతలను సంప్రతించకుండానే వారు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. టిక్కెట్ల ధరల విషయంలో కూడా వారు సొంతగా నిర్ణయాలు తీసుకొని చిన్న నిర్మాతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. కాగా, గత 18 రోజుల పాటు సినీ కార్మికులు తమ వేతనంలో 32 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేశారు. వారి డిమాండ్‌కు నిర్మాతల మండలి అంగీకరించడంతో వారు సమ్మెను విరమించారు. రేపటి నుంచి షూటింగులు ప్రారంభమవుతున్నాయి. సినీ కార్మికులకు, నిర్మాతలకు మధ్య చెలరేగిన వివాదంలో దాసరి నారాయణ రావు కార్మికులకు మద్దతుగా నిలిచారు. A Pat on your Back is few inches away from Kick on your Butt
|