Author |
Message |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 1877 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 04, 2011 - 1:43 pm: |
|
also, Paki govmt ki control ledhu pak lo. honestly they are not in a situation to control any body who is working against India. Warrior
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 1876 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 04, 2011 - 1:41 pm: |
|
>>surgical strike di emundi seppu , aftermath gurinchi manollaki uccha paduddi adhe baaa...manollaki guts levu. aftermath emuntundhi? Pakis Anu Yuddaniki ready ani nenu anukovatam ledhu. andariki bayam untundhi kadha? Warrior
|
Kalki
Bewarse Legend Username: Kalki
Post Number: 34447 Registered: 04-2005 Posted From: 168.161.192.16
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 04, 2011 - 1:30 pm: |
|
baa ... mana military ki undi aa satta , politicians ki ledu aa dammu surgical strike di emundi seppu , aftermath gurinchi manollaki uccha paduddi |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 1875 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 04, 2011 - 1:21 pm: |
|
Our defence budget is lesser than Pakis if i am not wrong. Inka emi feekuthaaru manollu. Warrior
|
Stylestar
Yavvanam Kaatesina Bewarse Username: Stylestar
Post Number: 1732 Registered: 01-2009 Posted From: 65.51.27.62
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 04, 2011 - 12:45 pm: |
|
dhaanikanna pedha joke.. aa satha manaki undhi anta.. dawood ni ippati varaku peekaledhu gani.. http://www.eenadu.net/breakhtml.asp?qry=break47 |
Kalki
Bewarse Legend Username: Kalki
Post Number: 34436 Registered: 04-2005 Posted From: 168.161.192.16
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 04, 2011 - 12:18 pm: |
|
omerica ollu khali kada ippudu vallu verevallani lepette manam appy gaa sambar idli tinta kookovacchu ani ala skecth geesademo |
Blazewada
Bewarse Legend Username: Blazewada
Post Number: 15686 Registered: 08-2008 Posted From: 202.124.30.8
Rating: Votes: 1 (Vote!) | Posted on Wednesday, May 04, 2011 - 6:31 am: |
|
nee ayya, elli sankalu naakandi, edo ischool pillodu comflain sesinattu, D gadu, saeed aadane unnadani US ollaki teleeda endi, malley ischool pillodu elu soopi comflain sesinattu sestunnad. desam lo janalu neeku వాషింగ్టన్: లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తో పాటు ముంబై దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకునేలా పాకిస్తాన్ పై ఒత్తిడి పెట్టాలని భారత హోం మంత్రి పి.చిదంబరం అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ను కోరారు. ముంబై దాడుల నిందితుడు అజ్మల్ కసబ్ పై జరుగుతున్న విచారణను, తాను అరెస్టు చేసిన ఐదుగురిపై విచారణ జరపడంలో పాకిస్తాన్ అలసత్వాన్ని, సయీద్ ను స్వేచ్ఛగా వదిలేయడాన్ని తాను హిల్లరీ క్లింటన్ కు వివరించినట్లు చిదంబరం చెప్పారు. హిల్లరీతో చర్చల అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అది సరిపోతుందని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ముంబై దాడుల తర్వాత భారత్ అనుసరించిన విధానాన్ని, పాకిస్తాన్ ను తాము సంప్రదించిన విషాయన్ని అమెరికా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. సయీద్ పై సాక్ష్యాధారాలతో కూడిన ఐదు నివేదికలు ఇచ్చినప్పటికీ పాకిస్తాన్ సయీద్ ను వదిలివేయడాన్ని హిల్లరీకి వివరించినట్లు ఆయన చెప్పారు. సరిహద్దు గుండా పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబాట్ల పట్ల భారత్ ఆందోళన చెందుతోందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ను కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగే పరిస్థితి రూపుమాసిపోలేదని ఆయన అన్నారు. A Pat on your Back is few inches away from Kick on your Butt
|