Author |
Message |
Sachinfan
Bewarse Legend Username: Sachinfan
Post Number: 13880 Registered: 10-2010 Posted From: 66.151.103.8
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, May 31, 2011 - 9:03 am: |
|
Pulihara kaburlu... pani paata leka
|
Gochi
Bewarse Legend Username: Gochi
Post Number: 73133 Registered: 07-2004 Posted From: 70.44.12.183
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, May 31, 2011 - 7:50 am: |
|
bongulo signature...manaki avasaramaaa
|
Blazewada
Bewarse Legend Username: Blazewada
Post Number: 16793 Registered: 08-2008 Posted From: 202.156.13.227
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, May 31, 2011 - 7:43 am: |
|
Prasanth:త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి సున్నా రేటింగులిచ్చిన వాళ్లపై చిన్నపాటి ధర్నా చేస్తానని హెచ్చరిస్తున్నాడట.
even dogs wont duck eedini, pichanayalu. manchi stories konni ichina credibility, respect pogottukunadu. sontha kulapollani tidithey ahaa oho , gr8 antaremo anni titti, dobbulu tinnadu ABN RK Open heart program lo. eedi mama farri. eedikante KA Paul nayam, clarity untadi. Mind lo Fix Aithey Blind gaa ellipotaa...
|
Onlyniru3
Bewarse Legend Username: Onlyniru3
Post Number: 12103 Registered: 08-2009 Posted From: 216.105.250.4
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, May 31, 2011 - 7:34 am: |
|
hehehe... Telugu Jaathi Velugu Rekha ! Telugu Talli Keerthipataaka ! Telugu Atmagouravaprateeka ! Nandamuri Tarakaramudu..
|
Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 57384 Registered: 03-2004 Posted From: 110.76.160.100
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, May 31, 2011 - 7:33 am: |
|
నా సినిమాకి జీరో రేటింగా..కనీసం పాయిట్ ఫైవ్ కూడా లేదా..? మంగళవారం, మే 31, 2011, 16:03 [IST] ఎలాంటి చెత్త చిత్రమొచ్చినా కానీ కనీసం రెండు లేదా మూడు రేటింగులిచ్చే వెబ్ సైట్లు తన సినిమాలకి మాత్రం సున్నా రేటింగులిస్తున్నాయంటూ పోసాని కృష్ణమురళి ఆక్రోశిస్తున్నాడు. కనీసం పాయింట్ ఫైవ్ లేదా ఒకటి రేటింగులైనా ఇవ్వకుండా తన చిత్రాలని సున్నాకి పరిమితం చేస్తున్నారని సన్నిహితుల వద్ద మండిపడుతున్నాడు. తన సినిమాలకి ప్రత్యేకమైన అభిమానులున్నారని, వారు తన సినిమాల్నిఆదరిస్తున్నారని, అది తెలుసుకుని అయినా సదరు రేటింగులిచ్చే వాళ్లు కళ్లు తెరవాలని పోసాని అంటున్నాడట. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి సున్నా రేటింగులిచ్చిన వాళ్లపై చిన్నపాటి ధర్నా చేస్తానని హెచ్చరిస్తున్నాడట. దుశ్శాసన సినిమా కలెక్షన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారికి అంకెలతో సమాధానం చెబుతాడట. అంతే కాక ఈ ఏడాదిలో సినిమాలు, వాటికిచ్చిన రేటింగులు, వాటికొచ్చిన కలెక్షన్లు కూడా ఏకరువు పెట్టి తన సినిమాకి సున్నా వేసిన వారి పరువు తీస్తానంటూ చిందులు తొక్కుతున్నాడట. అయితే పోసాని బేసిక్ గా ఒక సంగతి మర్చిపోతున్నాడు. అసలు తన సినిమాని చూడడమే ఎక్కువ. అలాంటిది చూసి, దానికి రివ్వూ కూడా రాస్తున్నారని సంతోషించక దానికిచ్చిన రేటింగ్ తక్కువయిందని ఏడిస్తే ఎలా?
Master Blaster Sachin Tendulkar
|