Author |
Message |
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 46069 Registered: 07-2006 Posted From: 203.26.122.12
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 06, 2011 - 8:42 pm: |
|
you need to support this things for sake of our country. we need to stop supporting personal agendas. anni dananallo Annadanam Minna lal salam
|
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 46068 Registered: 07-2006 Posted From: 203.26.122.12
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 06, 2011 - 8:40 pm: |
|
ramadev ni yenduku comment chesthunarroo ardam kavatam ledhuu. thannu chessindi yentiii? corruption meedha poratam (adhi poltiical parties tho kalipi or public power tho or something) atleast fight annadi start chessadu anni dananallo Annadanam Minna lal salam
|
Respect
Yavvanam Kaatesina Bewarse Username: Respect
Post Number: 1903 Registered: 05-2006 Posted From: 134.134.139.72
Rating: Votes: 1 (Vote!) | Posted on Monday, June 06, 2011 - 10:12 am: |
|
RSS support unte pranab laanti vaadu airport ki velli enduku welcome cheppali ministers enduku rayabaaralu nadapaali |
Naaistam
Mudiripoyina Bewarse Username: Naaistam
Post Number: 4236 Registered: 07-2005 Posted From: 203.145.155.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 06, 2011 - 8:02 am: |
|
ramdev ki bjp and sangh parivaar support undi talku... ANNA ki public support undi...anna di political stunt kaadu... |
Stewie
Pilla Bewarse Username: Stewie
Post Number: 149 Registered: 03-2011 Posted From: 63.138.168.7
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 06, 2011 - 8:01 am: |
|
One question, Ramdev ni tharimesaru .. but anna hazare ni em cheyyale why ?? both vi peaceful dharnas kada ? |
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 46066 Registered: 07-2006 Posted From: 27.33.118.155
Rating: Votes: 2 (Vote!) | Posted on Monday, June 06, 2011 - 6:41 am: |
|
ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజాన్ని పీల్చిపిప్పిచేస్తున్న అవినీతిపై యోగా గురు రామ్ దేవ్ బాబా తలపెట్టిన సత్యాగ్రహాన్ని ప్రభుత్వం బలప్రయోగంతో అణచివేయడం దారుణం. అర్ధరాత్రి వందల మంది పోలీసులు రామ్ లీలా మైదానంలో భయోత్పాతం సృష్టించి బాబాను హరిద్వార్ తరలించడాన్ని సంఘ్ పరివార్ మాత్రమే కాకుండా అంతా ముక్తకంఠంతో ఖండించి తీరాలి. ఇది ప్రజాస్వామ్యమా? లేక...నియంతృత్వమా? నిజానికి అవినీతిపై ఎంత ఎక్కువ ప్రజా చైతన్యం వస్తే ఈ దేశానికి అంత మంచిది. అది ఎంత తొందరగా వస్తే అంత మంచిది. లేకపోతే...మన భావి తరాలు అవినీతి బారిన పడి కుక్కచావు చావబోతున్నాయి. భారత్ కూడా కుక్కలు చింపిన విస్తరిలా ఏదో ఒక ఆఫ్రికా దేశంలా కాబోతున్నది. ఇప్పటికే అవినీతిపరులు జనం నుంచి మంగళహారతులు అందుకుంటూ...తరాలకు సరిపడా సంపాయిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి దేశాన్ని కుదవపెట్టడానికైనా వెనుకాడని దేశద్రోహుల గురించి చర్చ జరగడానికి, బాధ్యతారహితమైన జనం ఎన్నటికైనా వారి భరతం పట్టడానికి ఇలాంటి నిరశనలు ఎంతో ఉపకరిస్తాయి. అయితే...మొన్నామధ్యన అన్నా హజారే అవినీతిపై సమరంపై చేసిన శంఖారావం తాలూకు ప్రకంపనలు సద్దుమణగకముందే...విశేష జనాదరణ ఉన్న యోగా గురు నిరశనకు కూర్చోవడంతో చవట ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి చమటలు పట్టాయి. బాగా చదువుకున్నాడు...కదాని అనుకుంటుంటే...ఈ దద్దమ్మ ప్రధానికి అవినీతి ఒక సమస్యగా కనిపించకపోవడం, దానిపై పోరాడే వారు విలన్లుగా అనిపించడం మన దురదృష్టం. Mr.Prime Minister, its shame on you. కుంభకోణాల మీద కుంభకోణాలు బద్దలవుతున్నా సిగ్గూ ఎగ్గూ లేకుండా పదవిని అంటిపెట్టుకుని దేశాన్ని నగుబాటు చేస్తున్న మన్మోహన్...ఆయన్ను సన్నాసిని చేసి ఆడిస్తున్న సోనియాగాంధీలను క్షమించకూడదు. అప్పుడు హజారే దీక్ష అపుడుగానీ, ఇప్పుడు రామ్ దేవ్ నిరశన అప్పడుగానీ జనసామాన్యం స్పందన చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్ధంకావడంలేదు. దేశంలో అవినీతి, అరాచకం పెరగడానికి తెలివితక్కువగా కారణమైన వారే ఇలాంటి ధర్నాలకు ఇమోషనల్ గా తెగ స్పందిస్తారు. ఎన్నికలను ఒక పనికిరాని కసరత్తుగా భావిస్తున్న విద్యావంతులు, మన బొజ్జనిండితే చాలు...కూచొని దొరికిన ప్రతి చెత్త పుస్తకమూ చదువుకుంటూ అదను దొరికినప్పుడల్లా లెక్చర్లు దంచుదామని అనుకునే సో కాల్డ్ మేధావులు, తమ జీతాలు బత్తేలు పెరిగితే చాలు...బల్లకింద దొరికే బోనసు నోట్లతో బతుకీడ్చవచ్చని తీర్మానించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, యజమానికి లాభాలు తేవడానికి...తద్వారా ప్రమోషన్లు కొట్టడానికి మాత్రమే పుట్టినట్లు ప్రవర్తిస్తున్న ప్రైవేటు ఎంప్లాయీస్--వీరు కాదా ప్రస్తుత దుస్థికి ప్రధాన కారణం? దేశభక్తిలేని ఈ తుక్కుబ్యాచు...ఎవడైనా అవినీతిపై గళమెత్తితే చాలు...మనస్ఫూర్తిగా స్పందిస్తారు, నానా హడావుడి చేస్తారు.అయ్యో...అయ్యో..కొంపలా ుతున్నాయని మొత్తుకుంటారు. కులం, ప్రాంతం వంటి తీటలను వీరు వదిలి నీతిగా బతికితే, దేశం కోసం ఆలోచిస్తే సమస్య ఇంతదాకా ఎందుకు వస్తుంది? సారా పాకెట్టుకు, బిర్యానీకి అమ్ముడుపోతున్న జనం మన దేశాన్ని శాసిస్తున్నారు. మురికి కాల్వల వెంట ఓటు బ్యాంకును పంటలా వేసి కాపాడుకుంటూ....కులమనే యూరియాతో కలుపుమొక్కలను పెంచుతూ...ఒకపక్క రాజకీయ నేత ఎదుగుతున్నాడు. వాడు విశ్వరూపం చూపిస్తూ...మనలను అపహాస్యం చేస్తుంటే....ఈ పైన పేర్కొన్న నాలుగు రకాల జనం ఇళ్లలో సుఖంగా తినితొంగుంటున్నారు. మనదాకా వస్తే దాకా స్పందించబోమన్న తిక్క లెక్క వల్ల సమస్య వస్తున్నది. ఈ జనం తమ పనుల కోసం డబ్బు పెట్టడానికి వెనకాడరు, వీలున్నప్పుడు డబ్బునొక్కడానికి సిద్ధంగానే ఉంటారు. ఎన్నికలప్పుడు స్పందించకుండా, మంచి అభ్యర్థులకు మద్దతివ్వకుండా రోజూ అవినీతి గురించి మాట్లాడుతుంటారు. లంచం బాధితులను ఆదుకోవడానికి, వారికి అండగా నిలవడానికి ఈ జనాలకు తీరిక, ఓపిక లేవు. నాలుగు డబ్బులతో వీళ్ల నోళ్లు మూయించడం చాలా సులభం. ప్రస్తుతం దేశానికి పట్టిన దౌర్భాగ్యానికి నకలు, నమూనా, ప్రత్యక్ష సాక్ష్యం...మన్మోహన్ సింగ్. ఇదే conspiracy of silence అంటే. ఇదే నయవంచకత్వం అంటే. సదాలోచనపరులు స్పందించకుండా...చోద్యం చూస్తూ ఉన్నంతకాలం...తమాషాను ఆస్వాదిస్తున్నంత కాలం...హజార్ మంది హజారేలు వచ్చినా...రామ్ దేవ్ లు వచ్చినా అవినీతి రక్కసిని ఏమీ పీకలేరు. జనం నిజానిజాలను, పొంచివున్న ప్రమాదాలను గుర్తెరిగి బూటకపు డ్రామాను ఆపనంతకాలం...దేశభక్తితో మెలగనంతకాలం ఆ రాక్షసి కరాళనృత్యం కొనసాగుతూనే ఉంటుంది. anni dananallo Annadanam Minna lal salam
|
Lilliput
Celebrity Bewarse Username: Lilliput
Post Number: 9083 Registered: 08-2010 Posted From: 76.185.40.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 06, 2011 - 4:51 am: |
|
Blazewada:janalandari bilacku money okati chesi janalaki karchupettamani.
first half ok second half sethee |
Blazewada
Bewarse Legend Username: Blazewada
Post Number: 16880 Registered: 08-2008 Posted From: 202.124.30.8
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 06, 2011 - 4:49 am: |
|
Bugattiveyron:avanni enduku janaala asthulanni kalipesi okati cheste pole?
Ramdev baba gori tapatrayam kooda ade kada, janalandari bilacku money okati chesi janalaki karchupettamani. Mind lo Fix Aithey Blind gaa ellipotaa...
|
Bugattiveyron
Mudiripoyina Bewarse Username: Bugattiveyron
Post Number: 3404 Registered: 10-2010 Posted From: 59.101.167.95
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 06, 2011 - 4:37 am: |
|
Musicfan:asalu anni spiritual organizations ni kalipeste, konni lakhs crores vastayi, mundu avi target cheste India ekkado untundemo..
anni religions ki kalipeste pole? anni desalni kalipeste pole? avanni enduku janaala asthulanni kalipesi okati cheste pole? www.topgear.com/uk
|
Lilliput
Celebrity Bewarse Username: Lilliput
Post Number: 9063 Registered: 08-2010 Posted From: 76.185.40.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 06, 2011 - 2:43 am: |
|
Codes:
|
Codes
Bewarse Legend Username: Codes
Post Number: 61070 Registered: 05-2006 Posted From: 212.60.115.186
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 06, 2011 - 2:38 am: |
|
kiki I have no budget for other people's faith in humanity.
|
Esperanza
Bewarse Legend Username: Esperanza
Post Number: 16437 Registered: 08-2004 Posted From: 91.152.103.194
Rating: Votes: 3 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 1:29 pm: |
|
Musicfan:asalu anni spiritual organizations ni kalipeste, konni lakhs crores vastayi, mundu avi target cheste India ekkado untundemo..
Govt ni handover cheskomani bhale salaha icharu gaa.....appudu unnadi poye unchukunnadi poye laga aiddi mana paristhiti. space for lease
|
Sachinfan
Bewarse Legend Username: Sachinfan
Post Number: 14080 Registered: 10-2010 Posted From: 71.171.101.88
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 1:28 pm: |
|
Pulihara kaburlu... pani paata leka
|
Esperanza
Bewarse Legend Username: Esperanza
Post Number: 16436 Registered: 08-2004 Posted From: 91.152.103.194
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 1:27 pm: |
|
Tingari_xx:affatlo ipl corruption talk vachinapud laloo and mulayam were talking about nationalization of BCCI.
adi kuda government kindaki teste fullu ga vachindi vachinattu dobbochu ani valla tapatrayam. space for lease
|
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 40934 Registered: 08-2006 Posted From: 174.48.52.229
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 12:53 pm: |
|
Esperanza:Unna black money kakunda malli ee polticians LK gallu avi kuda tini dobbamani salaha laga undi nakaithe.
kiki ejjactly...affatlo ipl corruption talk vachinapud laloo and mulayam were talking about nationalization of BCCI...ade kani jarigithe |
Esperanza
Bewarse Legend Username: Esperanza
Post Number: 16434 Registered: 08-2004 Posted From: 91.152.103.194
Rating: Votes: 1 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 12:40 pm: |
|
Sachinfan:corruption money kosam fight settante charity donations ni govt handover seskovali ani disco naa..
Unna black money kakunda malli ee polticians LK gallu avi kuda tini dobbamani salaha laga undi nakaithe. space for lease
|
Esperanza
Bewarse Legend Username: Esperanza
Post Number: 16433 Registered: 08-2004 Posted From: 91.152.103.194
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 12:39 pm: |
|
Musicfan:cheppedi janalaki spiritual donations ki istaru kani edurugaa kanipinche needy person ki ivvaru,
Vallu ichina organisation sarigga service activities cheste problem emi undadu......Organisations ki istaru eduruga ivvaru anedi not correct as i know a lot of people who involve in both types of charity. space for lease
|
Sachinfan
Bewarse Legend Username: Sachinfan
Post Number: 14071 Registered: 10-2010 Posted From: 71.171.101.88
Rating: Votes: 2 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:46 am: |
|
as usual matter diverted annamaata.. corruption money kosam fight settante charity donations ni govt handover seskovali ani disco naa.. okavela ade jarigithe aa money kuda safe ga swiss bank lo dachipettinatte ga..
Pulihara kaburlu... pani paata leka
|
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 40930 Registered: 08-2006 Posted From: 174.48.52.229
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:38 am: |
|
Musicfan:enta vastondi, enta charity chestondi, evaru lekkalu adagaru, evaru responsible gaa scrutiny cheyyaru
rao garu aayana sesedi business, govt cant act like socialists. |
Biryani
Yavvanam Kaatesina Bewarse Username: Biryani
Post Number: 1926 Registered: 10-2010 Posted From: 96.240.183.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:21 am: |
|
Musicfan:
annai meere annaru kada janam pakka vadiki avasaraniki ivvaru ani... atleast ila anna oka 10% charity ki use avuthundi ani satisfy avvadame World Champions!
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 36394 Registered: 05-2004 Posted From: 98.243.24.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:20 am: |
|
Biryani:ayina baba am dev trust charity work bagane chesthundi....
enta vastondi, enta charity chestondi, evaru lekkalu adagaru, evaru responsible gaa scrutiny cheyyaru RDB Magic - Ye safar bahut hai kathin magar
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 36393 Registered: 05-2004 Posted From: 98.243.24.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:19 am: |
|
Tingari_xx:iche janalaki leni doola govt. ki enduku?
ade kadaa, cheppedi janalaki spiritual donations ki istaru kani edurugaa kanipinche needy person ki ivvaru, janalu ala unnappudu, teesukovataniki organizations ready, and non-profit organizations kabatti Govt kooda emi cheyyalevu,, Malla political reasons entante edaina organization ni target cheste votelu potayani manakenduku le ani vadilestaru RDB Magic - Ye safar bahut hai kathin magar
|
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 40928 Registered: 08-2006 Posted From: 174.48.52.229
Rating: Votes: 1 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:16 am: |
|
Musicfan:How much one organization needs to run?? yoga camps run cheyyataniki 2500 crores organization kavalaa???
rao garu iche janalaki leni doola govt. ki enduku? not a fan of ramdev, but aadu tax kattakafothe then govt has every right to book hi...if not, he is running a business and making it big. |
Biryani
Yavvanam Kaatesina Bewarse Username: Biryani
Post Number: 1923 Registered: 10-2010 Posted From: 96.240.183.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:14 am: |
|
Musicfan:
annai janam voluntary ga chesthunnappudu emi cheyyalemu... ayina baba am dev trust charity work bagane chesthundi.... World Champions!
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 36391 Registered: 05-2004 Posted From: 98.243.24.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:13 am: |
|
Biryani:
nenu anedi oka particular religion kaadu, anni target cheyyali, How much one organization needs to run?? yoga camps run cheyyataniki 2500 crores organization kavalaa??? aa nityananda swamy detroit ki vaste edo one day camp pettadu $250 per person with personal time with swamy anta, Janalu katti veltaru endukante, ikkada 250 pedte edo vachestundi ane brama,, ade evado chavu batukullo unnam ivvamante ivvaru, chetilo unna ivvaru, RDB Magic - Ye safar bahut hai kathin magar
|
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 40927 Registered: 08-2006 Posted From: 174.48.52.229
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:08 am: |
|
Respect:edanna 100cr kanna ekkuva personal property (means individual) unte govt teesukovaali
socialist republic of India ga name change cheyachu afud |
Respect
Yavvanam Kaatesina Bewarse Username: Respect
Post Number: 1902 Registered: 05-2006 Posted From: 134.134.139.72
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:06 am: |
|
edanna 100cr kanna ekkuva personal property (means individual) unte govt teesukovaali leda tax system pakka gaaa amalu cheyyali |
Biryani
Yavvanam Kaatesina Bewarse Username: Biryani
Post Number: 1915 Registered: 10-2010 Posted From: 96.240.183.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:05 am: |
|
Musicfan:
spiritual organizations ela target chestharu annai.. avi emi illegal kadu kada...donations ee kada...christian orgs lo vellu petti chudamandi rape chesi vadulutharu World Champions!
|
Respect
Yavvanam Kaatesina Bewarse Username: Respect
Post Number: 1901 Registered: 05-2006 Posted From: 134.134.139.72
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:03 am: |
|
3 days lo stop chestaanu ani written statement ichaadu anukunta, adhi sibal leak chesaadu andu koraku arrest chesaamu ani cheppadam |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 36390 Registered: 05-2004 Posted From: 98.243.24.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:03 am: |
|
Respect:motham meeda india lo oka confidence kalpiste crores fund vastundi trusts ki
asalu anni spiritual organizations ni kalipeste, konni lakhs crores vastayi, mundu avi target cheste India ekkado untundemo.. RDB Magic - Ye safar bahut hai kathin magar
|
Respect
Yavvanam Kaatesina Bewarse Username: Respect
Post Number: 1900 Registered: 05-2006 Posted From: 134.134.139.72
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:02 am: |
|
maree polictics comedy ayi poyyayi particulr mana state and cenral politcs virakthi kaligistunnayi TDP anna honest gaa work cheyyatamu better vaallu kooda alaage edustunnaru prathi okkaru power, money, vaarasatvamu telangana politics kooda daridramu gaa unnayi |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 36389 Registered: 05-2004 Posted From: 98.243.24.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:02 am: |
|
Respect:
madhyalo kapil sibal controversy edo vachindi kadaa,, ramdev letter edo leak cheyyatam, malla ramdev, kapil sibal ni tittatam,, ento something going on at higher level.. RDB Magic - Ye safar bahut hai kathin magar
|
Respect
Yavvanam Kaatesina Bewarse Username: Respect
Post Number: 1899 Registered: 05-2006 Posted From: 134.134.139.72
Rating: Votes: 1 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 11:00 am: |
|
motham meeda india lo oka confidence kalpiste crores fund vastundi trusts ki satya sai trust iskcon ramdev amrutha nanda mai inkaa enno |
Respect
Yavvanam Kaatesina Bewarse Username: Respect
Post Number: 1898 Registered: 05-2006 Posted From: 134.134.139.72
Rating: Votes: 2 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 10:59 am: |
|
Blaze babai that is fine he did not take permission, got arrested pedda comedy enti ante 4 cabinet ministers aayana koraku airport lo wait cheyyadamu appdudu teliyadaa? adi comedy emi kaadu start chesaadu continue cheddamu anu kunnadu |
Blazewada
Bewarse Legend Username: Blazewada
Post Number: 16875 Registered: 08-2008 Posted From: 202.156.13.227
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 10:52 am: |
|
Biryani:yoga camp ani ekkada vundi mama?
Ayana yoga univ outside ekadanna camp pettalantwy ground ir any big area lo camP la pedataru. Adi routine process. Daniki proper reason tho police permisssion teeskovali, anta pedda camp kabatti security provide chestaru terror threat kooda undi ayanaki famous and public figure kabatti. Naaku twlisindi cheppa no offence against any one. Mind lo Fix Aithey Blind gaa ellipotaa...
|
Biryani
Yavvanam Kaatesina Bewarse Username: Biryani
Post Number: 1907 Registered: 10-2010 Posted From: 96.240.183.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 10:45 am: |
|
Blazewada:
yoga camp ani ekkada vundi mama? World Champions!
|
Biryani
Yavvanam Kaatesina Bewarse Username: Biryani
Post Number: 1906 Registered: 10-2010 Posted From: 96.240.183.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 10:44 am: |
|
Musicfan:
motive ento teliyadu kani ..politics loki vasthe money ela save avuthundi? World Champions!
|
Blazewada
Bewarse Legend Username: Blazewada
Post Number: 16874 Registered: 08-2008 Posted From: 202.156.13.227
Rating: Votes: 4 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 10:44 am: |
|
Yoga camp ani 25000 mandi capacity ki permissiion teeskoni dharna ante G lo rhantaar. Anna hajare ila lekigaa cheyalaa deeksha proper ga permission teeskoni chesaaru. Leku veshalu esaru kabatte comedy annar. I never cimmented his capacity as yoga guru or his charity. Mind lo Fix Aithey Blind gaa ellipotaa...
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 36387 Registered: 05-2004 Posted From: 98.243.24.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 10:42 am: |
|
Biryani:...kani emi loopholes dorakala...
anataku mundu haridwar ayurvedic lab meeda kooda animal bone avi ani baga rumors vachayi, but lab reports didnt prove anything, basically why this sudden interest on politics and corruption anedi Q..Is it to save his money?? RDB Magic - Ye safar bahut hai kathin magar
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 36386 Registered: 05-2004 Posted From: 98.243.24.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 10:40 am: |
|
Respect:entha honest gaaa deeksha chestunnadu anedi naaku teliyadu
respect mama, there is no bad propoganda on him, basically same question about his motives, trust ki 2500 crores worth property antene unbelievable gaa undi that too within 6-8 years timelines he amassed that property. RDB Magic - Ye safar bahut hai kathin magar
|
Biryani
Yavvanam Kaatesina Bewarse Username: Biryani
Post Number: 1893 Registered: 10-2010 Posted From: 96.240.183.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 10:13 am: |
|
property antha trust dhe.... chala scrutiny chesaru trust meeda and other properties meeda cong ov...kani emi loopholes dorakala... World Champions!
|
Respect
Yavvanam Kaatesina Bewarse Username: Respect
Post Number: 1897 Registered: 05-2006 Posted From: 134.134.137.71
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 10:12 am: |
|
meeku antha bad emi kanapadindi bosss guru daggara emanna pillalu unnaraaa aayanku? max trust ki veltundi naaku telisi eee decade lo yoga meeda intha impact chesina vaaru evvaru leru aayana fund terrosists ki povatledu naaku telisi eeyana meedha ippudu dusprachaaram cjheyya valasina avasarmu ledu entha honest gaaa deeksha chestunnadu anedi naaku teliyadu |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 36385 Registered: 05-2004 Posted From: 98.243.24.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 8:55 am: |
|
eediki 2500crores worth property undi anta, adi saripok ippudu videsala meeda paddadu RDB Magic - Ye safar bahut hai kathin magar
|
Blazewada
Bewarse Legend Username: Blazewada
Post Number: 16869 Registered: 08-2008 Posted From: 206.53.152.176
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 05, 2011 - 5:20 am: |
|
Ramdev sports woman's dress to hoodwink police New Delhi: Maverick he is and Baba Ramdev proved it once again early on Sunday morning at Ramlila Maidan as he jumped from the dais and melted into the crowd, after which it took almost an hour for the police to locate the yoga guru who was clad in a woman's attire. Locating the 46-year-old yoga guru in the crowd as well as sending him out of Delhi was marked by high drama, keeping the security establishment on their toes as they wanted to ensure law and order in the city. As the men in khaki in large numbers marched in at the Ramlila Ground at around 1 am, the saffron-robed yoga guru rushed to the microphone and shouted 'Vande Mataram' to wake up most of his followers who had by then fallen asleep. A large number of lathi and gun-toting policemen tried to climb the dais, following which 46-year-old Ramdev sought five minutes from them to gather his articles but he took them by surprise as he leaped from the three-metre high podium and ran towards the enclosure where women were.... seated. Policemen were at sea as they could not locate Ramdev amidst a big gathering of women and in order to dupe them, he was clad in a woman's attire and to cover his beard, he used the 'dupatta' of a follower. After an hour's frantic search, policemen managed to locate Ramdev and then started removing his followers to take him into custody. But the women, who were guarding their 'guru', were so enraged at the police action that a senior police official had to bear the brunt of heckling while escorted the yoga teacher out. A similar drama unfolded as police tried to fly Ramdev to Dehradun as he was externed from Delhi for 15 days. The news got leaked that he would be brought to Safdurjung Airport, leading to a gathering of Ramdev's followers and prompting the government to adopt a Plan-B. Mind lo Fix Aithey Blind gaa ellipotaa...
|