Fanno1
Celebrity Bewarse Username: Fanno1
Post Number: 5399 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 08, 2011 - 11:05 pm: |
|
Telangana vasthe gisthe credit maatram neeke. idi VH cheppadani cheppatam ledhu. chenna reddy ni dimpalani HYD lo mata kallolu jaripinchina, CBN ni dimpalani T issue ni reccha gottina nuvvu maataram MAHA NETAVU. mee lanti naayakule maa jananiki adarsam. neekunanni vigrahalu GANDHI ki kooda levu ( nijam gane). గతంలో తెలంగాణ అంశంపై వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యవహరించిన తీరుపై వి.హనుమంతరావు ఒక రహస్యం చెప్పారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ నాయకుడు, ఎమ్మెల్యే చిన్నారెడ్డి నాయకత్వంలోతెలంగాణపై సోనియాగాంధీకి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నపుడు అనంతపురం జిల్లా కు చెందిన మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి అభ్యంతరం చెప్పారని వి.హెచ్ అన్నారు. తెలంగాణ అంశాన్ని లేవనెత్తడం మంచిదికాదని రాజశేఖరరెడ్డితో జెసి అన్నారని,అప్పుడు చంద్రబాబును అధికారంలో నుంచి దించడానికి ఇదొక్కటే మార్గమని రాజశేఖరరెడ్డి చెప్పారని వి.హెచ్ వెల్లడించారు. కాని జెసి మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా చేస్తే, తర్వాత కాలంలో మన మెడకు చుట్టుకుంటుందని చెప్పారని హనుమంతరావు అన్నారు. ఆరేళ్లపాటు అధికారంలో ఉన్నవై.ఎస్.ఆత్మ అప్పట్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని, టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు అభ్యంతరం పెట్టలేదని , ఇప్పుడు అదిష్టానం వద్ద సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కు అనుకూలంగా ఆయన కూడా తిరుగుతున్నారని, కెవిపి రామచంద్రరావు ను ఉద్దేశించి అన్నారు. ఆంధ్ర ప్రాంత నేతలు గతంలో సోనియాకు వినతిపత్రం ఇచ్చినప్పుడుకాని,రెండువేల నాలుగులో టిఆర్ఎస్ తో కలిసినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని , అప్పుడేమో ఒప్పుకుని , ఇప్పుడేమో పెత్తనం చేస్తారా అని హనుమంతరావు విరుచుకుపడ్డారు. ఆంధ్ర ప్రాంత విద్యార్దులు నాయకులు చెప్పేమాట విని ఆందోళనలు చేయరాదని,ఉస్మానియా విద్యార్ధులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారని దానిని గమనించాలని అన్నారు. లగడపాటి వంటివారు ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకోవడం తగదని ఆయన అన్నప్పుడు లగడపాటి చెబితే మీ అదిష్టానం ఆగిపోతుందా అని ప్రశ్నించగా, అదిష్టానం తెలంగాణకుసానుకూలంగా ఉన్నప్పుడల్లా వీరు వెళ్లి అడ్డుపడుతున్నారని అన్నారు. మొత్తం మీద తెలంగాణ కు అనుకూలంగా మాట్లాడుతున్న వి.హనుమంతరావు మాత్రం కారణం ఏమైనా రాజీనామా చేయకుండా మీడియా ద్వారా ఉద్యమం చేస్తుంటారు. |