Author |
Message |
Fanno1
Celebrity Bewarse Username: Fanno1
Post Number: 5461 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 15, 2011 - 1:21 am: |
|
Naaistam:
|
Naaistam
Bewarse Legend Username: Naaistam
Post Number: 33912 Registered: 07-2005 Posted From: 203.145.155.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 15, 2011 - 1:20 am: |
|
Andhramass:
pic kosam murder sesuttu unnav uzless...very busy eeda |
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 46701 Registered: 07-2006 Posted From: 203.26.122.12
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 15, 2011 - 1:19 am: |
|
Naaistam:
pic edhi? anni dananallo Annadanam Minna lal salam
|
Naaistam
Bewarse Legend Username: Naaistam
Post Number: 33911 Registered: 07-2005 Posted From: 203.145.155.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 15, 2011 - 1:17 am: |
|
Fanno1:
neevu beedi taagithe beedi ki andam annai... |
Naaistam
Bewarse Legend Username: Naaistam
Post Number: 33910 Registered: 07-2005 Posted From: 203.145.155.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 15, 2011 - 1:16 am: |
|
Sinnodu:
evaradi sound sethunnaru |
Fanno1
Celebrity Bewarse Username: Fanno1
Post Number: 5459 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 15, 2011 - 1:12 am: |
|
Naaistam:
naa lanti beedi tage vallaki bedi karmikula gurinchi andolna vundatam lo tappu ledhu ga |
Naaistam
Bewarse Legend Username: Naaistam
Post Number: 33909 Registered: 07-2005 Posted From: 115.113.9.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 15, 2011 - 1:09 am: |
|
ante ardaretri onti gantaki beedi gurinchi em andolanaki gurawtaavani |
Suyodhana
Yavvanam Kaatesina Bewarse Username: Suyodhana
Post Number: 1978 Registered: 06-2007 Posted From: 115.113.76.194
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 15, 2011 - 1:09 am: |
|
telangana iste problem solve avuddi ani cheptunnaduga kcr
|
Sinnodu
Celebrity Bewarse Username: Sinnodu
Post Number: 6740 Registered: 05-2005 Posted From: 174.109.172.24
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 15, 2011 - 1:08 am: |
|
Naaistam:
silence Dont show me ur attitude.I have got my own
|
Fanno1
Celebrity Bewarse Username: Fanno1
Post Number: 5458 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 15, 2011 - 1:07 am: |
|
veyodda |
Naaistam
Bewarse Legend Username: Naaistam
Post Number: 33908 Registered: 07-2005 Posted From: 203.145.155.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 15, 2011 - 1:06 am: |
|
annai serious topic esaava |
Fanno1
Celebrity Bewarse Username: Fanno1
Post Number: 5457 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 15, 2011 - 1:04 am: |
|
ఇదొక విషాదకరమైన పరిస్థితి తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న రాజకీయ నాయకులు తమ ఉనికి చాటుకోవడం కోసం బస్ యాత్రలు, దీక్షలు, రైల్ రకోలు ఇలా అన్ని పార్టీ లు తమకు తోచిన ఆందోళనలు సాగిస్తున్నాయి.ఇదంతా తెలంగాణ ప్రజల మేలు కోసమేనని చెబుతున్నారు.బాగానే ఉంది.కాని మరో పక్క పన్నెండు లక్షల మంది బీడి కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడి అల్లాడుతున్నారు. దీనికి కారణం కూడా ఉంది.బీడి కార్మికులు వెయ్యి బీడిలు చుడితే ఎనభై రూపాయలు ఇచ్చేవారు.అది మరీ తక్కువగా ఉండడంతో ఆందోళన సాగేది. రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చేవి. ఆ తర్వాత వెయ్యి బీడిలు చుడితే రూ.158.35 ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. ఇది సంతోషం కలిగించే విషయం.కొంతకాలం పాటు బీడి ఫ్యాక్టరీల యాజమాన్యం ఈ ఉత్తర్వు ప్రకారం సొమ్ము చెల్లించాయి. కాని రానురాను ఆ కంపెనీలకు భారంగా మారడంతో తాము ఆ మొత్తాలను చెల్లించలేమని చెప్పి చేతులెత్తేశాయి. పైగా కంపెనీలను మూసివేస్తున్నట్లు ప్రకటించి బీడి ఆకుల సరఫరాను నిలిపివేస్తున్నాయి. ఒక్కమెదక్ జిల్లాలోనే లక్షాపాతికవేలమందికి పైగా బీడి కార్మికులకు దీనివల్ల ఉపాధి పోయిందని కదనాలు వస్తున్నాయి.తమిళనాడు,కర్నాటక , మహారాష్ట్రలలో వెయ్యి బీడిలు చుడితే 118రూపాయల లోపు చెల్లిస్తున్నారు.ఎపిలో మరీ ఎక్కువ ఉండడంతో తాము ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతామని హెచ్చరిస్తున్నారని కార్మిక నాయకులు చెబుతున్నారు. టిఆర్ఎస్ , టిడిపి నాయకులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.తెలంగాణలోని ఐదు జిల్లాలలో మొత్తం పన్నెండులక్షల మంది ఈ విదంగా ఉపాధి కోల్పోతారని నాయకులు గగ్గోలు పెడుతున్నారు. మరి ఈ సమస్యపై మన నేతలు దృష్టి పెడతారా? |