Author |
Message |
![Top of page](../../icons/mark_top.gif) ![Previous message](../../icons/mark_up.gif) ![Next message](../../icons/mark_down.gif) ![Link to this message](../../icons/tree_m.gif)
Mickey_mouse
Pilla Bewarse Username: Mickey_mouse
Post Number: 33 Registered: 07-2011 Posted From: 62.12.14.25
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 26, 2011 - 3:28 am: |
|
PV Telangana manishi, memu seemandhra vallamu so memu support chesthey T vallu mammalni kodatharu .... |
![Top of page](../../icons/mark_top.gif) ![Previous message](../../icons/mark_up.gif) ![Next message](../../icons/mark_down.gif) ![Link to this message](../../icons/tree_m.gif)
Poramboku
Mudiripoyina Bewarse Username: Poramboku
Post Number: 2829 Registered: 12-2005 Posted From: 213.70.5.57
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 26, 2011 - 2:59 am: |
|
mana daridram idhi .. mana telugu ayina oka PM ayi thagina gouravam kooda ivvalkepoyam |
![Top of page](../../icons/mark_top.gif) ![Previous message](../../icons/mark_up.gif) ![Next message](../../icons/mark_down.gif) ![Link to this message](../../icons/tree_m.gif)
Fanno1
Celebrity Bewarse Username: Fanno1
Post Number: 5549 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 25, 2011 - 8:58 pm: |
|
some interesting stuff comparing yadi reddy and PV. ఢిల్లీలోని ఎపి భవన్ కు యాదిరెడ్డి బౌతిక కాయాన్ని అనుమతించకపోవడంపై రభస సృష్టించి ఒక అధికారిని కొ్ట్టిన ఉదంతం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడూ ఎవరి మృతదేహాన్ని ఎపి భవన్ కు తీసుకు రాలేదు.కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి బౌతిక కాయాన్ని ఎపిభవన్ తీసుకు వస్తే అది కొత్త సంప్రదాయంగా మారి అనేక సమస్యలకు దారి తీస్తుందనేది ఒక వాదన. అదే సమయంలో ఎపి భవన్ అధికారులు క్రిమటోరియం అన్న పదాన్ని తమ లేఖలో ప్రస్తావించడంపై కూడా విమర్శలు ఉన్నాయి. అయితే వీటన్నిటికి మించి టిఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతోందంటూ ఒక కధనం వచ్చింది. గతంలో ప్రధానిగా, ఎఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన పి.వి.నరసింహరావు బౌతిక కాయాన్ని ఎపి భవన్ కు తీసుకు రావాలని ఆ రోజులలో టిఆర్ఎస్ కనీసం కోరను కూడా కోరలేదని కొందరు గుర్తు చేస్తున్నారు., తెలంగాణ ముద్దుబిడ్డగా దేశాన్ని ఏలిన వ్యక్తి శవాన్ని ఎఐసిసి ఆఫీస్ కు తీసుకు వస్తే కనీసం లోపలికి కూడా అనుమతించలేదు. అప్పుడు కాంగ్రెస్ తో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న టిఆర్ఎస్ నేతలు కనీసం నోరెత్తి మాట్లాడలేదని అంటున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆవేశంగా ఇంత ధర్నా చేశారు కాని, మరి ఎఐసిసి ఆఫీస్ లోకి పిపి శవాన్ని లోనికి రానివ్వనప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారని ఆ కధనం చెబుతోంది. తెలంగాణ పేరుతో రాజకీయం చేయడానికి ఈ నాయకులంతా ప్రయత్నిస్తున్నారని, చివరికి హరీష్ రావు ఎపిభవన్ లో ఒక అదికారిపై దాడి చేస్తే కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ మాట్లాడకపోవడం చూస్తే వారు ఎవరికోసం పనిచేస్తున్నారన్నవిమర్శలు వచ్చే అవకాశం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో దాడిని దాడిగా ఖండించే పరిస్థితికాని, తప్పును తప్పు అని చెప్పే పరిస్థితికాని మన రాష్ట్రంలో ఏర్పడడం బాధాకరం. అటువైపు, ఇటువైపు తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు ఇది వర్తిస్తుంది. |
|