![Top of page](../../icons/mark_top.gif) ![Previous message](../../icons/mark_up.gif) ![Next message](../../icons/mark_down.gif) ![Link to this message](../../icons/tree_m.gif)
Daffa
Pilla Bewarse Username: Daffa
Post Number: 28 Registered: 06-2011 Posted From: 115.184.81.189
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, August 07, 2011 - 11:37 am: |
|
దానం కు ధైర్యమొచ్చింది. కేవలం వైఎస్ అండతో అఆలు రాకుండా మంత్రి అయిన దానం ఆయన మరణం తర్వాత క్రమక్రమంగా వర్గం మారాడు. మొదట జగన్ వైపు మాట్లాడిన దానం తర్వాత కేవలం మౌనంగా మద్దతు తెలపడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత కొన్నాళ్లకు హితులు చెప్పాడు. ఇప్పుడు తాజాగా బెదిరింపులకు, హెచ్చరికలకు దిగాడు. ఏదైతేనేం దానంకు కూడా ధైర్యమొచ్చింది. కిరణ్ అండో, సోనియా అండో మరి ! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి మంత్రి దానం నాగేందర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు |