”నాన్న ఒ మంచి నాన్న…” అడగకుండానే జనమిచ్చావ్..... అడిగిన వెంటనే “MP” పోస్ట్ ని చేశావ్…….. రాసుకోడానికి “సాక్షి పేపర్” ఇచ్చావ్ చూసుకోడానికి “సాక్షి టీవి” ఇచ్చావ్ …….దాచుకోడానికి “బ్లాక్ మని”...... ఇచ్చావ్ కట్టుకోడానికి “భారతి సిమెంట్” ఇచ్చావ్.....తిట్టుకోడానికి “కాంగ్రెస్ పార్టీ” నిచావ్.....ఓదార్చడానికి “ప్రజలని” ఇచ్చావ్..... ఏమ్ చేసినా పడి ఉండటానికి “జగన్ వర్గాన్ని” ఇచ్చావ్...... కాని ఎందుకు నాన్న “CM” ని చెయ్యకుండా చచ్చావ్… ఐనా నువ్వు నాకు నచ్చావ్.TDP rules....PRP, cong follows..