Author |
Message |
Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 60998 Registered: 03-2004 Posted From: 110.76.160.100
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, September 10, 2011 - 6:11 am: |
|
enron:
|
Don_corleone
Pilla Bewarse Username: Don_corleone
Post Number: 154 Registered: 09-2011 Posted From: 183.82.154.185
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, September 10, 2011 - 6:07 am: |
|
anna maata kaadanaleka PK vasthe mana lilli anna position |
Enron
Mudiripoyina Bewarse Username: Enron
Post Number: 4002 Registered: 11-2010 Posted From: 83.175.64.37
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, September 10, 2011 - 6:06 am: |
|
Onlynbk:ippudu PK vachhi support cheste iyana postion change ayi potada lite
|
Esperanza
Bewarse Legend Username: Esperanza
Post Number: 17843 Registered: 08-2004 Posted From: 91.152.103.194
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, September 10, 2011 - 6:01 am: |
|
eesari PK politics loki congress ki support jeste appudu PK ni adkuntaru media vallu annai ni kadu space for lease
|
Onlynbk
Bewarse Legend Username: Onlynbk
Post Number: 24695 Registered: 03-2004 Posted From: 14.96.144.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, September 10, 2011 - 3:25 am: |
|
ippudu PK vachhi support cheste iyana postion change ayi potada lite |
Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 60981 Registered: 03-2004 Posted From: 110.76.160.100
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, September 10, 2011 - 3:24 am: |
|
తమ్ముడిని దువ్వుతున్న చిరంజీవి శనివారం, సెప్టెంబర్ 10, 2011, 13:17 [IST] రాజకీయాల్లో తనకు మద్దతు ప్రకటించాలని, అలా ముందుకు రావాలని మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను దువ్వుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెసులో చేరాలని చిరంజీవి పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేయడం పవర్ స్టార్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని అంటున్నారు. దాంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతారు. దాంతో సినిమాల్లో ఆయన బిజీ అయిపోయారు. ఒకటి తర్వాత మరొకటి సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. చిరంజీవి నిర్ణయానికి దాదాపుగా నాగబాబు తలొగ్గినట్లేనని భావిస్తున్నారు. కాంగ్రెసులో చిరంజీవికి చేయూత అందించడానికి ఆయన సిద్దపడినట్లు, పవన్ కళ్యాణ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. చిరంజీవికి, పవన్ కళ్యాణ్‌కు మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారట. అన్నయ్యను ముఖ్యమంత్రి పీఠంపై చూడాలన్న కోరిక నెరవేరకపోవడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర నిరాశకు గురైనట్లు చెబుతారు. అల్లు అరవింద్ తీరు వల్లనే ప్రజారాజ్యం పార్టీ ఏమీ కాకుండా పోయిందనేది కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయమట. |