Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through November 09, 2011 * Namaste T news < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 1303
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 8:40 am:    Edit Post Delete Post View Post/Check IP

vaammo sivaraku kakathiyula dhaka velli thittingsaa... id mamoolu unmaadham kaadhu...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5899
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 8:39 am:    Edit Post Delete Post View Post/Check IP

అలాగే కాకతీయ ప్రభువులు వారిలోని రాణిరువూదమ. వారి పాలనా అంతే. రామప్ప చెరువు తవ్వించినా, వేయి స్తంభాల గుడి కట్టించినా, సామాన్య ప్రజానీకంపై, రైతులపై నిరంకుశ దోపిడీ పాలనే ఇది చారివూతక సత్యం.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5898
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 8:37 am:    Edit Post Delete Post View Post/Check IP

కాంగ్రెస్, టీడీపీ వారిలా ఎప్పటికప్పుడు మాట మారు స్తూ, రంగులు మార్చే ఊసర వెల్లి కాదని ప్రజల అభివూపాయం. అయినా నెహ్రూ, ఇందిర, రాజీవ్ ,సోనియా , రాహుల్‌గాంధీ వారి అత్యున్నత నాయకత్వం కదా? ఈ అంశం మందుకు తెచ్చి తద్వారా తమ దిగజారుతున్న రాజకీయ పలుకుబడిని నిలబెట్టుకుందామని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. అయ్యా! ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో లేటుగా జేరి అదే టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి, ఓడిపోయి, మామ కదా ఆదరించండి అంటూ చేరినదెవరు? ఇటీవల జరిగిన తెలుగుదేశం మహానాడు ప్రాంగణంలో నూ, చుట్టుపక్కల లోకేష్ ఫోటోలతో ఫ్లెక్సీలు విపరీతంగా కానవచ్చినవట. ఆ లోకేష్ ఎవరు? అసలు ఆ లోకేష్ ఫ్లెక్సీ ల పట్ల కినుక వహించింది ఎవరు? హరిక్షికిష్ణ. అదిసరే.. ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అందుకు కారణం గా ఎవర్ని చూపుతారు? శ్రీమతి లక్ష్మి పార్వతిని. కాంగ్రెస్‌లో ఎదుగుతున్న నాయకురాలు పురందేశ్వరి ఎవరు? ఇదంతా ఎందుకు? నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో అది జనరల్ నియోజకవర్గంగా ఉన్న చివరిసారి తప్ప అన్ని పర్యాయాలు భీమ్‌డ్డి నర్సింహాడ్డి, అయన సొదరి మల్లు స్వరాజ్యం, ఆమె భర్త మల్లు వెంకటనర్సింహాడ్డి వీరంతా సీపీఎం తరఫున (తెలుగుదేశం తరఫున పోటీచేసిన కుశలవడ్డి బీఎన్ సోదరుడే )అభ్యర్థులుగా పోటీచేశారు. ఈ కుటుంబమేనా? ఇంకెవరూ వేరే వారు పనికి రారా? అని కాంగ్రెస్ వారు హేళన చేసే వారు. అప్పుడు నేను చెప్పేవాడిని, 1946లో వారందరూ వీర తెలంగాణ విప్లవ పోరాటంలో ప్రాణాలకు తెగించి దుమికినప్పుడు, మీరేనా పోరాడేది. ప్రజాపోరాటంలో ముందుండేది? అని ఈ కాంగ్రెస్‌లో ఉన్నవావరైనా అడిగారా? వీరిలో అనర్హుపూవరో చెప్పండి? అని బహిరంగంగా ప్రజలలోనే ప్రశ్నించే వాడిని.

అలాగే ప్రత్యేక తెలంగాణ సాధన కొరకు ప్రజా పోరాటంలో హరీష్‌రావు, కేటీఆర్, కవిత అనర్హులా చెప్పండి? అనర్హులను కేసీఆర్ ప్రోత్సహిస్తే స్వార్థం. అంతేగానీ తెరాస, కేసీఆర్‌లతో పోటీ పడలేక చచ్చు పుచ్చు వాదనలతో కాల క్షేపం వద్దు. తెరాసలో, కేసీఆర్‌లో అసలు తప్పులు లేవని కాదు. కానీ నేడు తెలంగాణ ఉద్యమానికి పర్యాయపదంగా మారింది తెరాస. దాని నేతనే కేసీఆర్. ఇది కఠోర వాస్తవం. తెలంగాణ వ్యతిరేక సీమాంధ్ర నాయకుల్ని విడిచిపెట్టి ధైర్యంగా తెలంగాణ సాధించేందుకు సిద్ధపడండి! కువిమర్శలు మానండి!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 1302
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 8:37 am:    Edit Post Delete Post View Post/Check IP


Penkonda_tiger:


anthesi sadive oopika leedh fenkall ga...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5897
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 8:37 am:    Edit Post Delete Post View Post/Check IP


Seefeld:




వంగత నేత వైఎస్ రాజశేఖర్‌డ్డి తనయుడు జగన్‌మోహన్‌డ్డి వివిధ జిల్లాల్లో ఓదార్పు యాత్ర కొన్ని నెలలపాటు పల్లెపప్లూకూ తిరుగుతూ సాగిస్తున్నారు. ఆయన యాత్రకు ప్రజా స్పందన అపూర్వం! అదంతా డబ్బులిచ్చి తెచ్చిన జనం అని పాపం, కాంగ్రెస్, టీడీపీ వర్గాలు ఎంతమొత్తుకున్నా అదే కారణమనగలిగిన స్థితిలేదు.

namaste T lo news idi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Penkonda_tiger
Yavvanam Kaatesina Bewarse
Username: Penkonda_tiger

Post Number: 6463
Registered: 06-2005
Posted From: 82.157.134.169

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 8:37 am:    Edit Post Delete Post View Post/Check IP

http://www.telugudesam.org/tdpcms/scams/mining_threat_book/mining_threat.html


PDoodaaa read this book
kanapade nijam: Good manners , kanapadanidhi: abusive language
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 1300
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 8:31 am:    Edit Post Delete Post View Post/Check IP

t lo namsthe T, seema andhra lo jaggadi sakshi...ila rendu vypul nunchi veera nookud la vundhi...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5896
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 8:29 am:    Edit Post Delete Post View Post/Check IP

andhra coproprates T vallani etta dochukuntunnayo news. akkada valledo andhra vaalaki free ga saduvu cheppi T pillalaki matrame fee vasulu chesthunnatu rasadu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5895
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 8:28 am:    Edit Post Delete Post View Post/Check IP

ర్పొరేట్ కాలేజీలతో ఆంధ్రోళ్ల దందా!

-కాలేజీ పెట్టుకో.. కాసులు నింపుకో
-లాభాలే లక్ష్యం.. ఆధిపత్యమే ఉద్దేశం
-విచ్చలవిడిగా బ్రాంచీల విస్తరణ
-సీమాంధ్ర కార్పొరేట్ కబ్జాలో తెలంగాణ విద్య
-ఏటా రూ.4వేల కోట్ల విద్యా వ్యాపారం
-ఇంటర్‌ను శాసిస్తున్న నారాయణ, శ్రీచైతన్య
-కనీస ఫీజు 35వేలు.. గరిష్ఠం 3 లక్షలకు పైనే!
-ఈ రెండు సంస్థలదే 1500 కోట్ల వ్యాపారం
-సీమాంధ్ర కార్పొరేట్‌కు సర్కారు గులాం

NARAYANA-COLLEGe-telangana- talangana patrika telangana culture telangana politics telangana cinema(టీ న్యూస్, హైదరాబాద్):పవివూతమైన విద్య.. వారికి మాత్రం ఫక్తు వ్యాపారం! లాభాలే లక్ష్యం.. విస్తరణే పరమార్థం.. ఆధిపత్యమే అసలు ఉద్దేశం! ఇందుకోసం వారు గడ్డి కరవడానికీ సిద్ధమవుతుంటారు! తెలుగు అకాడమీ పుస్తకాలను సైతం కాపీ కొట్టేస్తుంటారు! అవి తమ మేధో సృష్టిగా కలరింగ్ ఇచ్చి... రంగు రంగుల పుస్తకాలు అచ్చు వేయించేందుకూ సిగ్గుపడరు! విషయం బయటకు పొక్కి పోలీసు కేసులైనా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటూ దులిపేసుకుంటారు! అదనపు సెక్షన్‌లు నిర్వహిస్తూ అందుకు సర్కారుకు చెల్లించాల్సిన ఫీజులను ఎగ్గొ అదేమని నిలదీసిన అధికారిని బదిలీ చేయించేవరకూ నిద్రపోరు! ఒక స్కూలుకు అనుమతి తీసుకుని.. ఇష్టారాజ్యంగా బ్రాంచీలు తెరిచి.. చిన్నా చితక ప్రైవేటు స్కూళ్ల గొంతు నొక్కేస్తారు! ఫీజుల పేరుతో తల్లిదంవూడులను, శిక్షణ పేరుతో విద్యార్థులను పిండేస్తుంటారు! అంకెల మాయాజాలం సృష్టించి.. ర్యాంకుల పంట పండించామంటారు! ఇది తెలంగాణలో సీమాంధ్ర విద్యాసంస్థల దోపిడీ! పరిమిత సంఖ్యలో విద్యార్థులను చేర్చుకునే చిన్న చిన్న ప్రైవేటు స్కూళ్లను, అప్పటికే ఖ్యాతి వహించిన ప్రభుత్వ కాలేజీలను, తెలంగాణ విద్యా సంస్థలను నామరూపాల్లేకుండా చేసి.. జవసత్వాలు పిండేసి.. తమ నీడలో మరో విద్యా వనం వికసించనీయకుండా ఎదుగుతున్న విద్యా విష వృక్షాలివి!విద్యబోధిస్తామని తెలంగాణకు వచ్చిన సీమాంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు.. ఇప్పుడు తెలంగాణలోని మొత్తం విద్యావ్యవస్థనే కబళించివేస్తున్నాయి.

నారాయణ, శ్రీచైతన్య, గౌతం, విజ్ఞాన్, వికాస్, భాష్యం.. ఒకటా రెండా! ఎటు చూసినా సీమాంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలే! పాఠశాలలు.. కాలేజీలు.. ఇంజనీరింగ్ కాలేజీలు.. ఫార్మసీ కాలేజీలు.. అన్నింటా వారిదే ఆధిపత్యం! ఎన్టీరామారావు హయాంలో 1985లో సీమాంధ్ర విద్యా సంస్థలు రాజధాని హైదరాబాద్‌లో అడుగు పెట్టాయి. నెల్లూరుకు చెందిన నారాయణ, విజయవాడకు చెందిన శ్రీచైతన్య, గుంటూరుకు చెందిన విజ్ఞాన్, విశాఖపట్టణానికి చెందిన వికాస్ వంటి సంస్థలు ప్రవేశించాయి. చిన్న చేపను పెద్ద చేప.. పెద్ద చేపను సొరచేప మింగినట్లు తెలంగాణలోని కాలేజీలను ఒక్కొక్కటిగా మింగుతూ శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు వేల కోట్లకు పడగపూత్తాయి. గాయత్రి, ఎన్‌ఆర్‌ఐ వంటి విద్యా సంస్థలు తెలంగాణలో 1985 వరకూ ఉన్న ఆణిముత్యాల్లాంటి కాలేజీలను మూత పడేలా చేశాయి. హైదరాబాద్‌లోని నృపతుంగ, లిటిల్ ఫ్లవర్స్, వివేక వర్థిని లాంటి కాలేజీలు సీమాంధ్ర కార్పొరేట్ కాలేజీల కుట్రలకు మూత పడ్డాయి. హైదరాబాద్‌లో విజయవంతంగా నడుస్తున్న తెలంగాణ వారి కాలేజీల మీద కన్నేసి... ఆ కాలేజీ ముందే మరో సీమాంధ్ర కాలేజీ తెరవటంతో ప్రారంభమైన వీరి కుట్ర.. ఆయా కాలేజీల యాజమాన్యాలను లొంగదీసుకుని ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల సహకారంతో తెలంగాణ కాలేజీలను దెబ్బకొడుతూ అంచెలంచెలుగా ఎదిగేదాకా సాగింది. యాజమాన్యాలు లొంగని పక్షంలో వాటిలోని అధ్యాపకులను లొంగదీసుకుని కాలేజీ నైపుణ్యాల మూలాలు దెబ్బతీయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.

కళ్లు తిరిగే ఫీజులు
SRI-CHAITANYA1 talangana patrika telangana culture telangana politics telangana cinemaచిన్న చిన్న కాలేజీలు కార్పొరేట్ దెబ్బకు నాణ్యతపరంగా, ఆర్థికంగా కుదేలవడం, ప్రభుత్వ కాలేజీలు సైతం దెబ్బతినడంతో నగరంలోగానీ, తెలంగాణ ప్రాంతంలోగానీ కార్పొరేట్ కాలేజీల్లో చేరక తప్పని పరిస్థితిని కల్పించాయి. దీంతో ఫీజుల విషయంలో వారు చెప్పిందే వేదం అన్నట్లు తయారైందని పలువురు తల్లిదంవూడులు వాపోతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి డే స్కాలర్ అయితే రూ.35 వేలు, హాస్టల్ విద్యార్థులకు అయితే 60 వేల చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం. ఎంసెట్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ పేరుతో విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఐఐటీ కోచింగ్‌తో పాటు ఇటీవల కొత్తగా ఐఏఎస్ స్టడీ సర్కిల్ పేరుతో నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 3లక్షల వరకు వసూలు చేస్తున్నాయని తల్లిదంవూడులు చెబుతున్నారు. కాలేజీల ఏర్పాటులో కూడా సీమాంధ్ర సంస్థల మధ్యే పంతాలు పోటీలు. ఎక్కడైనా నారాయణ కాలేజీ బ్రాంచి ఉందంటే.. అక్కడ శ్రీచైతన్య బ్రాంచ్ ఉండాల్సిందే. ఇతర కాలేజీల తీరూ ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ కాలేజీలు 225 ఉండగా ఒక్క తెలంగాణలోనే 185 కాలేజీలు ఉన్నాయి. శ్రీచైతన్య కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 185 ఉండగా తెలంగాణలోనే 165 వరకు ఉన్నాయి. ఒక ఏరియాలో ఒక బ్రాంచీకి విద్యాశాఖ నుండి అనుమతి పొంది ఆ బ్రాంచీ పేరుపై సుమారు నాలుగు చోట్ల పాఠశాలు నడుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. నారాయణ విద్యా సంస్థల వార్షిక టర్నోవర్ రూ.800 కోట్లకుపైగా ఉండగా, శ్రీ చైతన్య టర్నోవర్ రూ.700 కోట్లకు పైగా ఉందని తెలిసింది. వీటితో పాటు గాయత్రి విద్యా సంస్థలు, ఎన్‌ఆర్‌ఐ, అవంతీ విద్యా సంస్థలు తెలంగాణ విద్యార్థులను దోచుకునే సంస్థల్లో తదుపరి స్థానాల్లో నిలుస్తున్నాయి. హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో గాయవూతికి 26 కాలేజీలు, ఎన్‌ఆర్‌ఐకి 31 కాలేజీలు ఉన్నాయి. మిగతా సీమాంధ్ర కాలేజీల టర్నోవర్ తెలంగాణలో రూ.1500 కోట్ల దాకా ఉంటుందని సమాచారం.

పాఠశాల, ఇంంజనీరింగ్ విద్యలోనూ ప్రవేశం
కాలేజీల వ్యాపారం భేషుగ్గా ఉండటంతో పాఠశాల విద్యలోనూ నారాయణ, శ్రీ చైతన్య తదితర సీమాంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రవేశించాయి. టెక్నో, ఈ-టెక్నో, ఒలింపియాడ్ స్కూళ్ల పేరుతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో కాన్సెప్ట్ స్కూళ్లను ప్రారంభించాయి. ఇంజినీరింగ్ విద్యా సంస్థలను స్థాపించేందుకు సైతం ప్రయత్నాలు ప్రారంభించాయని సమాచారం. టెక్నో స్కూళ్లలో 6వ నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు. డే స్కాలర్‌కు ఫీజు రూ.35 వేల నుంచి రూ.75 వేల వరకు వసూలు చేస్తారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేసే విద్యా సంస్థల కోసం 200 బస్సులు కొనేందుకు ఆర్డర్లు ఇచ్చారంటే వీరి విద్యా వ్యాపారం ఎలా లాభాలను విరబూస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. అదే తెలంగాణకు చెందిన యాజమాన్యాలు రూ.25 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నాయి. తెలంగాణకు చెందిన టెక్నో స్కూళ్లలో కేవలం రావూస్ టెక్నో స్కూల్స్, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్స్ మాత్రమే మనుగడ సాగించగలుగుతున్నాయి.

ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ వారిదే ఆధిపత్యం
KRISHNAVENI talangana patrika telangana culture telangana politics telangana cinemaఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సీమాంధ్ర విద్యా సంస్థలదే ఆధిపత్యం. తెలంగాణ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు 320 వరకు ఉండగా హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో సుమారు150 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సుమారు 50 నుండి 60 కాలేజీలు ఆంధ్రా యాజమాన్యాలవే ఉన్నాయి. ఇందులో సీమాంవూధులకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీల్లో వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి, బీవీ ఆర్‌ఐటీ, జీ ఆర్‌ఐఈటీ, అవంతి, నోవా కాలేజీలు ప్రధానమైనవి. తెలంగాణలోని సీమాంధ్ర ఇంజనీరిగ్ విద్యా సంస్థల్లో ఏడాదికి సుమారు రూ.1000 కోట్లకుపైగా టర్నోవర్ ఉంటుంది. ఫార్మసీ కాలేజీల్లోనూ సీమాంధ్ర విద్యా సంస్థలు తమ వ్యాపార ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో 150 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ఇందులో జేఎన్‌టీయూ పరిధిలో 100, ఉస్మానియా పరిధిలో 25, కేయూ పరిధిలో 25 ఉన్నాయి. ఇందులో సీమాంధ్ర యాజమాన్యాల్లో ఉన్న ప్రధానమైన కాలేజీలు పుల్లాడ్డి ఫార్మసీ కాలేజీ, గోకరాజు రంగరాజు ఫార్మసీ కాలేజీ, సేయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజీ, సీతా ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. సుమారు 40 ఫార్మసీ కాలేజీలు సీమాంధ్ర యాజయాన్యాల్లో ఉన్నాయి. వీటిలో సుమారు రూ.60 కోట్లకు పైగా ఏడాది టర్నోవర్ ఉంటుంది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో సీమాంధ్ర విద్యా సంస్థల ఏడాది టర్నోవర్ సుమారు రూ.4వేల కోట్లకు పైగా వ్యాపారం జరుగుంతుందని విద్యా విశ్లేషకుల అంచనా.

ఇలా విస్తరించారు...
2010-11 విద్యా సంసవత్సరం విద్యాశాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు 11,754 ఉండగా ఇందులో హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో 3910 ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. వీటిలో రంగాడ్డి జిల్లాలో 6,69,224, మంది, హైదరాబాద్‌లో 5,25,793 విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో సీమాంధ్ర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులే అధికంగా ఉన్నారు. ఒక్క భాష్యం వంటి టెక్నో స్కూల్‌లోనే పదవ తరగతి విద్యార్థులు 25 వేల మంది ఉన్నారంటే వీరు తల్లిదంవూడుల వద్దనుండి ఎంత డబ్బులు గుంజుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సీమాంధ్ర యాజమాన్యాల్లోని విద్యా సంస్థల్లో శ్రీచైతన్య, నారాయణ, గౌతమ్, శ్రీ కృష్ణవేణి, గుంటూర్ వికాస్, విజ్ఞాన్, కేశవడ్డి టెక్నో స్కూల్స్, భాష్యం విద్యా సంస్థలు, కృష్ణవేణి స్కూళ్లు తెలంగాణలో వందల కొద్దీ బ్రాంచీలు ప్రారంభించి వేల కోట్ల విద్యా వ్యాపారాన్ని నడుపుతున్నాయి.


మాట వినకుంటే బదిలీయే!
SRI-CHAITANYA-telangana-New talangana patrika telangana culture telangana politics telangana cinemaఇంటర్మీడియట్‌లో సాధారణంగా బీపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ వంటి గ్రూపులు ఉంటాయి. కానీ.. వీరు మాత్రం కేవలం ఎంపీసీ, బీపీసీ గ్రూపుల్లోనే ప్రవేశాలు ఇస్తారు. ఒక్కో గ్రూప్‌లో తొమ్మిది సెక్షన్లకే అనుమతి ఉంటుంది. మించితే.. ఒక్కో విద్యార్థికి రూ.1000 చొప్పున బోర్డుకు చెల్లించాలి. కానీ ఒక్కో బ్రాంచీలో వందల మంది విద్యార్థులను అదనంగా చేర్చుకుంటూ, అందుకు బోర్డుకు చెల్లించాల్సిన ఫీజులు కోట్లలో ఎగవేస్తూ సీమాంధ్ర కాలేజీలు ఎదిగాయి. గతంలో బోర్డు కార్యదర్శి వీరభవూదయ్య బకాయిల వసూలుకు పూనుకోగా.. కొంత మొత్తం చెల్లించిన కార్పొరేట్ కాలేజీలు.. తమ శక్తిమంతమైన లాబీయింగ్‌తో ఆయన్ను బదిలీ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వాణీ ప్రపాద్ బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు కూడా కాకముందే ఆమెనూ తప్పించే ప్రయత్నం చేశారని విమర్శలున్నాయి. కాలేజీల అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో ఉంచేందుకు చర్యలు తీసుకోవడమే అందుకు కారణంగా చెబుతున్నారు.


ఇదీ చీకటి కోణం!
సీమాంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు ఎంతకైనా దిగజారతాయనేందుకు ఇదొక నిలు నిదర్శనం! వివిధ తరగతులకు తెలుగు అకాడమీ అనుభవజ్ఞులు అహోరావూతులు శ్రమించి పాఠ్యపుస్తకాలు రూపొందిస్తే.. ఆ సీడీలను దొంగిలించిన సీమాంధ్ర విద్యా సంస్థలు అవే పాఠ్యాంశాలను తమ స్వంత ముద్రణా సంస్థల్లో విభిన్నంగా అచ్చు వేయించి.. విద్యార్థులకు అమ్మి కోట్లు వెనకేసుకున్నాయి. కొందరు దొరికారు. కొందరు ఇంకా దొరలే. నారాయణ సంస్థల యజమాని నారాయణపై హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో 420 కేసు పెట్టారు. కాపీరైట్స్ చట్టం కిందా ఆయన్ను బుక్ చేశారు. అయినా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందాన సీమాంధ్ర విద్యాసంస్థలు వ్యవహరిస్తున్నాయి.

ప్రొఫెసర్ నీరదాడ్డి కమిషన్ రిపోర్టు బుట్టదాఖలు
1985-2000 మధ్య కాలంలో విద్యాసంస్థల ఒత్తిళ్లకు, మితిమీరిన ‘శిక్ష’ణకు 300 మంది విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిశాయి. విద్యార్థుల శక్తిసామర్థ్యాలు పట్టించుకోకుండా తోమటమే ఏకైక మార్గంగా విద్యాబోధన జరిగిన నేపథ్యంలోనే ఈ మరణాలపై అప్పట్లోనే విశ్లేషణలు వచ్చాయి. ఎంసెట్‌లో ర్యాంకుల కోసం విద్యార్థులను కార్పొరేట్ కాలేజీలు వేధించాయని విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు 2000లో ప్రొఫెసర్ నీరదా రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 19 సిఫారసులు చేసింది. ఒక యాజమాన్యానికి ఒకే కాలేజీ ఉండాలని, రెసిడెన్షియల్ కాలేజీలకు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుకు సూచించింది. కానీ.. సీమాంధ్ర యాజమాన్యాలు లాబీయింగ్‌తో రిపోర్టు వెలుగు చూడలేదు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration