Author |
Message |
Nayak
Kurra Bewarse Username: Nayak
Post Number: 2395 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, November 16, 2011 - 9:36 am: |
|
>>chiru entha vengalappa ina ayanaki sontha vote bank vundi. congress high command ni nammukunnodu. gurantee ga gurthimpu dorukutundi eeyana ki central cabinet lo chotu isthe, MLA padavi ki rajeenama seyyali. Rajeenama sesthe, KarunakarReddy gaadu negguthaadu. Rest Chiru Kendra manthri padavi. Warrior
|
Seefeld
Kurra Bewarse Username: Seefeld
Post Number: 1840 Registered: 10-2011 Posted From: 195.149.220.213
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, November 16, 2011 - 3:25 am: |
|
central ministry isthe tpt kaali chesthadaa...nominated rajyasabha thesukuntada? aa pani chesthe, ekkadoo koothantha vunnadhi kooda poddi...vote banka...bongemi kadhu...60+ lakhs kastha 6+ laksha ku vasthayi...yes ekkadanna MP gelusthad for sure...crowd pulling gatra vundadu...pani choosukoova antaaru... |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 5942 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 9:06 pm: |
|
chiru entha vengalappa ina ayanaki sontha vote bank vundi. congress high command ni nammukunnodu. gurantee ga gurthimpu dorukutundi |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 5941 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 9:05 pm: |
|
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డంఖా భజాయించి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత చిరంజీవికి అధిష్టానం కేంద్ర మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల అది నెరవేరడంలో జాప్యం జరుగుతోంది. దీనిపై పిసిసి అధ్యక్షుడుగా ఉన్న బొత్సను ఎవరైనా ప్రశ్నిస్తే చిరంజీవి కేంద్ర మంత్రి అవడం ఖాయం.అది కూడా మరి కొద్ద నెలలలోనే అని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. అలా ఎలా చెప్పగలుగుతున్నారని అడిగితే అది పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం . కావాలంటే వేచి చూడండి అని ఆయన అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న రాజ్య సభ ఎన్నికలలో చిరంజీవికి టిక్కెట్ ఇస్తారని భావిస్తున్నారు. అయితే అంతకుముందే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని బొత్స అభిప్రాయ పడుతున్నారు.మంత్రి పదవిలోకి వచ్చాక ఆరు నెలలలోగా పార్లమెంటుకు ఎన్నికైతే సరిపోతుంది కనుక ఇబ్బంది ఉండదని అంటున్నారు. చిరంజీవి మా పార్టీ నాయకుడు అని బొత్స సంతోషంగా చెబుతున్నారు. అయితే ఈ మద్య చిరంజీవి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చినా చేస్తానని అనడంతో రకరకాల ప్రచారాలు వచ్చాయి. ఆయన రాష్ట్ర పదవితోనే సరిపెట్టుకొంటారేమోనన్న భావన కలిగింది. కాని ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు బొత్స చెబుతున్న మాటలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇక ఎంతకాలంలో చిరంజీవి కేంద్ర మంత్రి అయి ఆయన అభిమానులను అలరిస్తారో చూడాలి. |
Panjaa
Kurra Bewarse Username: Panjaa
Post Number: 1065 Registered: 10-2011 Posted From: 164.53.222.30
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 5:33 pm: |
|
Penkonda_tiger:some People are born to be in the Kindlers list
rakkutaa.........It's official!
|
Farex
Yavvanam Kaatesina Bewarse Username: Farex
Post Number: 7223 Registered: 10-2010 Posted From: 151.151.16.20
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 3:59 pm: |
|
chiru ka number bhi aayegaa,,,,, |
Jaffaa
Kurra Bewarse Username: Jaffaa
Post Number: 2321 Registered: 04-2011 Posted From: 68.208.80.142
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 12:16 pm: |
|
tingu baa sorry cheppu |
Penkonda_tiger
Yavvanam Kaatesina Bewarse Username: Penkonda_tiger
Post Number: 6535 Registered: 06-2005 Posted From: 82.157.134.169
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 12:00 pm: |
|
Tingari_xx:the "list" is relative..
unkaal side or Aunty side ? kanapade nijam: Good manners , kanapadanidhi: abusive language
|
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 42770 Registered: 08-2006 Posted From: 205.157.110.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 10:57 am: |
|
penkul the "list" is relative.. |
Penkonda_tiger
Yavvanam Kaatesina Bewarse Username: Penkonda_tiger
Post Number: 6534 Registered: 06-2005 Posted From: 82.157.134.169
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 10:56 am: |
|
Gaali:Chiranjeevi ni maree ekkuva kindal chesthunnaru.
some people are born to be leaders some People are born to be in the Kindlers list kanapade nijam: Good manners , kanapadanidhi: abusive language
|
Seefeld
Kurra Bewarse Username: Seefeld
Post Number: 1819 Registered: 10-2011 Posted From: 195.149.220.213
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 10:47 am: |
|
bava |
Gaali
Mudiripoyina Bewarse Username: Gaali
Post Number: 23994 Registered: 03-2004 Posted From: 131.247.54.65
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 10:33 am: |
|
Chiranjeevi ni maree ekkuva kindal chesthunnaru. Konchem aalochinchi posts veyyandi. I love you Sachin!
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 5938 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 9:22 am: |
|
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఆస్తులపై సిబిఐ విచారణను స్వాగతించాలని మెగాస్టార్, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నవారు ఎలాంటి మచ్చ లేకుండా ఉండాలని అంతా ఆశిస్తారని, ఆయన తప్పు ఏమీ లేకపోతే ఇబ్బంది లేకుండా బయటపడతారని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు నిరూపించుకునే అవకాశం వచ్చిందని, మనం నిజాయితీపరులం అని మనకు మనం చెప్పుకునేకంటే బయటివారు చెబితే అది నిజమైన సర్టిఫికెట్ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.అయితే చంద్రబాబునాయుడుపై గతంలో పలు అభియోగాలు వచ్చాయని , వాటిలో నిజానిజాలు తేలాల్సి ఉందని అన్నారు.అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరిపై సిబిఐ విచారణ రావడంతో కాంగ్రెస్ నాయకులు లోలోపల సంతోషంగా ఉన్నారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లుగా తమకు ఇబ్బంది లేకుండా కోర్టుల ద్వారా వారిద్దరి వ్యవహారం సెటిల్ అవుతుందని వీరు భావిస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి, చంద్రబాబు నాయుడు ఇద్దరు బాగా సన్నిహితంగా ఉండేవారు. చిరంజీవి రాజకీయాలలోకి రావడంతో ఆ సంబంధాలు బెడిసికొట్టాయి. ఇప్పుడు ఏకంగా ప్రత్యర్దులు అయ్యారు. చిరంజీవి కాంగ్రెస్ నాయకుడు అవడంతో చంద్రబాబుపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. |
Praveen
Yavvanam Kaatesina Bewarse Username: Praveen
Post Number: 8586 Registered: 03-2004 Posted From: 65.198.163.148
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 8:45 am: |
|
babu ki dhada start ayinatlundhi.. |
Shadow
Mudiripoyina Bewarse Username: Shadow
Post Number: 13734 Registered: 05-2008 Posted From: 199.67.138.49
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 8:32 am: |
|
sabash anniya..geddam ayana manchodu aitey sahakaristhadu http://www.sachinandcritics.com/
|
Seefeld
Kurra Bewarse Username: Seefeld
Post Number: 1765 Registered: 10-2011 Posted From: 195.149.220.213
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 7:56 am: |
|
thed kaadh, direct stmt ichad ga geddamu nuvvu manchodivayithe vicharanaku sahakarinchu ani iyyala... rule marisi a apost eesthi...pakka db kaburlu ikkad sollan... |
Codes
Bewarse Legend Username: Codes
Post Number: 63700 Registered: 05-2006 Posted From: 212.60.115.186
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 7:54 am: |
|
eemani hitha bodha sesadu ? teddu peru , & DB peru kooda etteyi.. I have no budget for other people's faith in humanity.
|
Den_haag
Pilla Bewarse Username: Den_haag
Post Number: 924 Registered: 10-2011 Posted From: 62.12.14.26
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 7:52 am: |
|
pakka db sangathi ikkada yendhuku chebuthavu barrodaa.... |
Seefeld
Kurra Bewarse Username: Seefeld
Post Number: 1760 Registered: 10-2011 Posted From: 195.149.220.213
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 15, 2011 - 7:41 am: |
|
hithabodha ata ga... chivaraku chiru koda ekkings nannu,denemma jeevith anukuni vuntadu geddepaayana...
|