Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through November 20, 2011 * Sri Rama Rajyam < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 18855
Registered: 08-2004
Posted From: 91.152.109.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 12:40 pm:    Edit Post Delete Post View Post/Check IP


Abhimaani:




MOVIEART--bemmi.dance
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Abhimaani
Pilla Bewarse
Username: Abhimaani

Post Number: 115
Registered: 03-2005
Posted From: 183.82.184.65

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 12:30 pm:    Edit Post Delete Post View Post/Check IP

A few more +ve reviews for the fans here CLIPART--happy -

http://harephala.wordpress.com/2011/11/18/baataakhaani-608/#comment-3880

http://anamdam.blogspot.com/2011/11/blog-post.html

http://raji-rajiworld.blogspot.com/2011/11/blog-post_343.html

http://trishnaventa.blogspot.com/2011/11/blog-post.html

None can beat Bapu-Ramana, when it comes to narrating Ramayanam on Silverscreen. This movie was truly a moving experience for me.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 18854
Registered: 08-2004
Posted From: 91.152.109.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 12:18 pm:    Edit Post Delete Post View Post/Check IP

Satyam soldout
escape 6.45 show soldout
10.00pm show 60prcnt full expecting it to be get fillup by showtime
pvr soldout
inox almost full
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 18849
Registered: 08-2004
Posted From: 91.152.109.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 12:06 pm:    Edit Post Delete Post View Post/Check IP

Quote from others.....Chala mandi ide chepparu naku

CINEMA PURTHI AYYENTHA VARUKU OKKARU KUDA KURCHI NUNCHI LEGAVALEDHU ..NENU AYIPOYINDHI LE ANI LEGUSTHUNNA KUDA EVARU LEGAVALEDHU ..SO NENE MALLI KURCHUNI ANDHARIU LECHAKA LECHANU .
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vusirikai
Pilla Bewarse
Username: Vusirikai

Post Number: 369
Registered: 10-2011
Posted From: 75.71.234.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 10:53 am:    Edit Post Delete Post View Post/Check IP

MOVIEART--bemmi.dance
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 18846
Registered: 08-2004
Posted From: 91.152.109.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 10:34 am:    Edit Post Delete Post View Post/Check IP

Sri Rama Rajyam is rocking all over USA as mouth talk is very strong and reviews are very good. Additional theater like Norwalk and Dos Logos, LA added yesterday. Also additional shows added in New Jersey, Chicago and other locations. Please keep checking www.bigcinemas.com for all the additional shows in Big Cinemas locations. For other locations keep checking with local exhibitors and local websites.

Please stay away from piracy and watch this Mangum opus on big screens to enjoy the best visual effects, huge sets and great back ground music as these kinds of movies will come only once in a while!.
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 18845
Registered: 08-2004
Posted From: 91.152.109.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 10:07 am:    Edit Post Delete Post View Post/Check IP


Sasibabu:




Excellent aithe US Lo manaki ...1st Hf ää
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sasibabu
Yavvanam Kaatesina Bewarse
Username: Sasibabu

Post Number: 5916
Registered: 10-2010
Posted From: 76.185.191.220

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 9:59 am:    Edit Post Delete Post View Post/Check IP


Esperanza:

200 plus ante baga vachinattenaa



Baagaa vachinatte annai ..... saturday atleast 2 shows houseful padudhi anukuntunna .... housefull ante 400 count
Posani KrishnaMurali, Ambati Rambob,Kavithakka,Sobharani, OnlyNBK,Praveen - Hatsoff to Legends of Legends
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Pilla Bewarse
Username: Kubang

Post Number: 776
Registered: 09-2011
Posted From: 68.147.147.218

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 9:52 am:    Edit Post Delete Post View Post/Check IP

sinna 5 stars raasinayanaki
Devuda, be ready
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 18842
Registered: 08-2004
Posted From: 91.152.109.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 9:46 am:    Edit Post Delete Post View Post/Check IP

Good....talk baga positive ga unanimous ga spread aindi
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Pahilwan
Pilla Bewarse
Username: Pahilwan

Post Number: 191
Registered: 05-2010
Posted From: 173.79.43.91

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 9:44 am:    Edit Post Delete Post View Post/Check IP


Respect:

the count is better than simha?




yes in va
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Respect
Kurra Bewarse
Username: Respect

Post Number: 2260
Registered: 05-2006
Posted From: 198.175.68.38

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 9:40 am:    Edit Post Delete Post View Post/Check IP

the count is better than simha?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Pahilwan
Pilla Bewarse
Username: Pahilwan

Post Number: 190
Registered: 05-2010
Posted From: 173.79.43.91

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 9:37 am:    Edit Post Delete Post View Post/Check IP

ninna night va lo kuda show count 180 daka vundi 10.20 show ki
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 18841
Registered: 08-2004
Posted From: 91.152.109.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 9:37 am:    Edit Post Delete Post View Post/Check IP


Sasibabu:




200 plus ante baga vachinattenaa
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sasibabu
Yavvanam Kaatesina Bewarse
Username: Sasibabu

Post Number: 5915
Registered: 10-2010
Posted From: 76.185.191.220

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 9:36 am:    Edit Post Delete Post View Post/Check IP


Esperanza:

US lo baga vachara janalu?



Friday Dallas 9:30 show ki 200+ vachaaru annai ..... stunned silence tho choosaaru cinema ... cinema last credits complete ayyedhaakaa kooda okkallu bayataku vellalaaaaa ...that says cinema adhbhutham
Posani KrishnaMurali, Ambati Rambob,Kavithakka,Sobharani, OnlyNBK,Praveen - Hatsoff to Legends of Legends
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 18838
Registered: 08-2004
Posted From: 91.152.109.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 2:26 am:    Edit Post Delete Post View Post/Check IP


Sinna:

talk mathram chala bagundi both India and Overseas.




thats good...US lo baga vachara janalu?
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sinna
Mudiripoyina Bewarse
Username: Sinna

Post Number: 21282
Registered: 04-2005
Posted From: 98.222.132.133

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 2:14 am:    Edit Post Delete Post View Post/Check IP


Esperanza:




Range anedi evvaru cheppaleru annayya ippude, talk mathram chala bagundi both India and Overseas.
Naa Gunde Aadinaa... Aaginaa Nee Kosame...Balayya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 18837
Registered: 08-2004
Posted From: 91.152.109.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 2:10 am:    Edit Post Delete Post View Post/Check IP

Sinna BO daggara Ee range vastundi

Overseas Lo manaki best movie autundaa
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sinna
Mudiripoyina Bewarse
Username: Sinna

Post Number: 21281
Registered: 04-2005
Posted From: 98.222.132.133

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Saturday, November 19, 2011 - 1:45 am:    Edit Post Delete Post View Post/Check IP

Evaro rasaru review :-)

ఇప్పుడే శ్రీ రామ రాజ్యం చూసి వస్తున్నాను. పౌరాణిక సినిమాలంటే ఉన్న మక్కువ వలన ఆఫీసు నుంచీ, మేనేజర్ కళ్ళ నుంచీ తప్పించుని ముందే ఇంటికి వచ్చేసి మొదటి షో కి బోలెడు అంచనాలతో వెళ్లాను. నిజం చెప్పొద్దూ, మరి కొన్ని అపోహలతో కూడా వెళ్లాను. ఇంత గొప్పతనాన్ని ఆపాదిస్తున్న ఈ 'బాపు' సినిమాను శల్య పరీక్ష చేసి తప్పొప్పులు పడితే, ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టినట్టు నా అహం చల్లారుతుంది కదా అనుకుని - అవార్డు కమిట్టీల్లో న్యాయ నిర్ణేతలు వాడే ప్రత్యేక దృష్టి 'భూతద్దాలు' పెట్టుకుని మరీ వెళ్లాను.

పిచ్చి గెంతులూ, పుచ్చు నటనా మాత్రమే ఉన్న సినిమాల్లో ఇంత వరకూ నటించిన నయనతార - సీత వంటి బరువైన, పరువైన పాత్రకు ఏ విధంగానూ పవిత్రత తీస్కురాలేదని ఘంటాపధంగా నమ్మిన అపోహతోనే హాలు లోకి అడుగుపెట్టాను. నాలాంటి చాల మంది అపోహలని బద్దలు కొట్టింది ఆమె. ఈ సినిమాకి తను సరైన ఎంపికనని రుజువు చేసిన ఆమె అందం, అభినయం అద్భుతమున్నర. she just stole the show.

ఏ సినిమా హాలు నుంచైనా బయటకి రాగానే విమర్సల వర్షం, స్క్రీన్ ప్లే లోని లోపాలు (అంగీకారమైనవే) అనర్గళంగా విశ్లేషించి చుట్టు పక్కల వాళ్ళని చావగొట్టే నేను, ఈ సినిమా బయటకి మౌనంగా వచ్చాను. సినిమా లో చూసిన సంఘటనలు తప్ప మనసులో మెదడులో వేరేవి ఆలోచించడానికి ఇష్టం రావట్లేదు. భూమిలోకి జారిపోతున్న సీతకేసి నిస్సహాయంగా హతాసుడై చూసిన రాముడి చూపు, తల్లి తో భూలోకానికి వెళ్ళిపోతూ రాముడికి కన్నీళ్ళ నమస్కారం పెడుతూ సీత చూసిన చూపు ఎంత ప్రయత్నించినా మరపు రావట్లేదు...

సీత చుట్టూ ఉన్న పాత్రలన్నీ సీతని చల్లని తల్లిగా ఎంత ఇష్టపడతారో, అమిత ప్రేమతో ఆదుకోలేని నిస్సహాయతతో ప్రతి ఒక్కరూ ఎంత కుమిలిపోతున్నారో చూస్తే మనసు ద్రవిస్తుంది. లక్ష్మణుడు, కవుసల్య , హనుమంతుడూ అందరూ సీతారాముల గురించే తాపత్రయ పడుతుంటే, ఇంత ప్రేమించే వాళ్ళు ఉండి కూడా సీత కష్టాలు మార్చలేకపోయారే అనిపిన్స్తుంది. అందరూ సీతారాముల కష్టాలు తమవిగా అనుక్షణం అనుభవిస్తూ రోదిస్తుంటే, మానవ రూపం దాల్చిన శ్రీమన్నారాయణ పరివారానికే తప్పని గ్రహచారం ముందు సామాన్యులమైన మనమెంత అనిపిస్తుంది. తల్లి ఐన భూదేవే గర్భిణి ఐన కూతురు నట్టడవిలో పడుతున్న బాధలకి కన్నీరు కార్చి 'మార్చలేని విధి రాత అనుభవించు' అని చెప్పి వెళ్ళిపోవడం కన్నీళ్లు తెప్పిస్తుంది. ఎవరినీ నిందించకుండా సహాయం అడగకుండా తన కష్టాలన్నీ ప్రారబ్దంగా స్వీకరించి కొండంత సహనంతో మౌనంగా భరించిన సీతని చూస్తే చెయ్యెత్తి దణ్ణం పెట్టాలనిపిస్తుంది. తొలి కాన్పుకి పుట్టింటికి వెళ్ళకుండా ఆగేలా చేసిన ఆమె ప్రేమే రాముని బలమనిపిస్తుంది. అన్ని ఐశ్వర్యాల మధ్య సీత ఇల్లాలిగా కోరుకున్న అతి సహజమైన కోరిక, సామాన్యమైన ఆశ భర్తతో కలిసి బ్రతకగలగడం. జన్మంతా ఎడబాటుతో అడవుల్లో పరితపిస్తూ తిరిగిన సీత, చివరిలో లవకుశులతో సహా రాముని దగ్గిరకి వెళ్ళే అవకాశం ఉండి కూడా, వద్దు అనుకుని వొదిలేసి వెళ్లిపోయిందంటే - ఆమె హృదయం అవమానాలతో, బాధలతో ఎంత గాయపడిందో ఆలోచిస్తే గుండె బరువెక్కుతుంది. ఇంతలా కలవరించిన రాముడే ఎదురైనా విరక్తితో పుట్టింటికి వెళ్ళిపోయిన సీత కథ చూస్తే - ఇన్నాళ్ళూ ఇన్ని పుస్తకాల్లో ఇన్ని విధాలుగా పండితులంతా చెప్తుంటే తెలియని బాధ దృశ్యభరితంగా బాపుగారు చూపిస్తే తెలుస్తోంది , తొలుస్తోంది.

కర్ణపేయమైన ఇళయరాజా బాణీలు దివ్య రస భరితం. 'జగదానంద కారక' పాట, దాని ముందు వచ్చే లలితమైన రాగం శ్రవణామృతం. అంతే అందంగా పిక్చరైజ్ చేసిన విధానం పాటకి పూర్తి న్యాయం చేసింది. ఆర్ట్ మరియు సెట్టింగ్స్ నయనరంజితం. శ్రీరాముడి ఏకాంత మందిరం, నిలువేతు సూర్య విగ్రహం, సభలోని స్తంభాలకున్న ఏనుగు ముఖాల డిజైన్, వాల్మీకి ఆశ్రమం, కుటీరాలు, కోట ప్రాంగణం లోంచి రాముడు చూస్తుంటే, లక్ష్మణుడు దౌడు తీయించిన రధం ఎంత మనోహరం గా ఉన్నాయో చెప్పడానికి లేదు. ఏది గ్రాఫిక్సో , ఏది నిజామైనదో తెలియని దుర్యోధనుడు మయసభలో అచ్చరువొందుతూనే తడబడ్డట్టు, నాతో సహా థియేటర్ లో అంతా మంత్రముగ్ధులైపోయారు.

ముళ్ళపూడి వెంకట రమణ గారి సంభాషణలు ఎంత సందర్భంగా, అర్ధవంతగా, ఆర్ద్రంగా ఉన్నాయో పొగడడానికి మాటలు లేవు. ముఖ్యంగా సీత పడే మధన లోంచి పుట్టిన మాటలు కరిగించని గుండె ఉండదేమో. ఆ మహోన్నత పండితుడికి నేను కొత్తగా కితాబు ఇచ్చే ప్రయత్నం చెయ్యడం హాస్యాస్పదమే. ఇదే ఆయన చివరి చిత్రం అని తలచుకుంటే దు:ఖం వొస్తుంది.

జొన్నవితుల గారి పద రచనని శ్లాఘించడం అంటే సూర్యుడి వెలుగు దివ్యం అని పదే పదే చెప్పడమే. సరళమైన తెలుగులో రామ స్తుతి, ప్రాసా ప్రయోగాలూ ఆయనకున్న భాషా పటిమని మరోసారి గుర్తుచేస్తాయి. ఇప్పటికి ఎన్నో సార్లు విన్న రామాయణమే అయినా, కొత్త రసానంద భావాలలో ముంచి తీసిన విశేషణలతో ఆయన కలం కీర్తించిన తీరు వీనులకు విందు. 'సీతా రాముల చరితం' అంటూ లవ కుశులు సభలో పాడిన కీర్తన ప్రత్యేక అద్భుతం. అందులోని కొన్ని లైన్లు ఎన్నిసార్లు వింటే అన్నిసార్లూ కళ్ళని అసృపూరితం చేస్తున్నాయి - 'శోక జలధి తానయ్యెను వైదేహి , ఆ శోక జలధిలో మునిగెను దాశరధి ', 'సీతకి వినిపించేలా, రోదసి కంపించేలా రోదించెను సీతాపతి' , 'ఎందుకు ఈ పరీక్ష, ఎవరికీ పరీక్ష - రాముని ప్రాణానికా? జానకి దేహానికా? సూర్యుని వంశానికా? ఈ లోకం నోటికా? '.

ఈ మధ్య కాలంలో వస్తున్న ఎందరో కొత్త గాయకుల హింస భరించాక హాలాహలం దిగామింగాక ఎట్టకేలకు దొరికిన అమృత భాండంలా యస్. పి. బాలసుబ్రహ్మణ్యం గళం వినిపిస్తుంది.

తనివి తీరడం అనేది అనుభవం లోకి రావాలంటే, ఈ సినిమా ప్రతి ఒక్కరూ కనీసం ఏడు సార్లు చూడాలి - ఒకసారి ఆర్ట్ అండ్ సెట్టింగ్స్ మాత్రమే చూడడం కోసం, ఒకసారి సీత పాత్రతో ఎంపతైజ్ చెయ్యడం కోసం, ఒకసారి రాముడిగా బాలకృష్ణ పెట్టిన నూరు శాతం ప్రయత్నం అభినందించడం కోసం, ఒకసారి బాపు స్క్రీన్ ప్లే మాత్రమే అనుభవించడం కోసం, ఒకసారి రమణ సంభాషణలను మాత్రమె ఆస్వాదించడం కోసం,ఒకసారి జోన్నవితుల పాటల మీదే కేంద్రీకరించడం కోసం, చివరిగా లవకుశులూ మొదలైన పాత్రలను పరికించడం కోసం! అప్పుడు నలుగురితోనూ పంచుకోవాలనే తపనతో మీరూ నాలాగే తొలిసారి సినిమా రివ్యూ రాయడానికి ప్రేరణ పొందుతారు

"ఆ..పాత సినిమా లవకుశ ముందు ఇది ఎంత అని ఇంకా పెదవి విరుస్తూ రంధ్రాన్వేషణ చేస్తూ సణుగుతున్న వాళ్ళు ఇంకా నా కుడి చెవి దగ్గిర ఉన్నారు...అదృష్టవశాత్తూ నాకు కుడి చెవి వినిపించదు."
Naa Gunde Aadinaa... Aaginaa Nee Kosame...Balayya

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration