Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2012 * Nannapaneni warns NTR TDP president Laxmi Parvathi < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Rratna
Mudiripoyina Bewarse
Username: Rratna

Post Number: 15173
Registered: 03-2004
Posted From: 75.184.98.208

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 24, 2012 - 8:51 am:    Edit Post Delete Post View Post/Check IP

nuvvu rally emi cheyataleda annai?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gochi
Bewarse Legend
Username: Gochi

Post Number: 76430
Registered: 07-2004
Posted From: 70.44.12.183

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 24, 2012 - 6:24 am:    Edit Post Delete Post View Post/Check IP

MOVIEART--bemmi.lol1
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vinbod
Kurra Bewarse
Username: Vinbod

Post Number: 1032
Registered: 04-2008
Posted From: 122.248.161.59

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 24, 2012 - 3:34 am:    Edit Post Delete Post View Post/Check IP

TDP firebrand Nannapaneni Rajakumari warned NTR TDP president Laxmi Parvathi for her comments against Hero Balakrishna.

===

గుంటూరు: హీరో నందమూరి బాలకృష్ణను విమర్శిస్తే నాలుక కోస్తా అంటూ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నన్నపనేని రాజకుమారి ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతిపై మంగళవారం గుంటూరులో మండిపడ్డారు. బాలయ్యను స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు కాదని పిచ్చి పిచ్చి మాట్లాడతావా అలా మాట్లాడితే జాగ్రత్త అంటూ హెచ్చరించారు. లక్ష్మీ పార్వతి ఎలా మాట్లాడతారో, ఆమె పరిస్థితి ఏమిటో, ఆమె విలువ ఏమిటో రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసునన్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని సర్వ నాశనం చేసిన వ్యక్తి లక్ష్మీ పార్వతి అంటూ ధ్వజమెత్తారు. ఆమె తన జీవితంలోకి రాకుండే ఎన్టీఆర్ మరికొన్నేళ్లు బతికేవాడన్నారు. ఆయన చాలా ఆరోగ్యవంతుడని చెప్పారు. నగలన్నీ మూటకట్టి బయటకు పంపిన చరిత్ర నీది అంటూ విమర్శించారు.

లక్ష్మీ పార్వతి లేకుంటే ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయి ఉండేవారన్నారు. ఆయనకు భారతరత్న వచ్చేదన్నారు. ఆమె లేకుంటే పార్లమెంటులో ఇప్పటికే విగ్రహం ఉండేదన్నారు. కాగా సోమవారం లక్ష్మీ పార్వతి బాలయ్యపై కొన్ని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మృతికి కారకుడైన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మద్దతు పలకవద్దని బాలయ్యకు సూచించారు. చిరంజీవిపై పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదని అన్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration