Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6161 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, January 29, 2012 - 10:47 am: |
|
వారెన్ బఫెట్ ఏమంటాడంటే... (అందరూ ఏకీభవించకపోయినా సరే...) 1) ఆదాయం పైన :: ఒకే ఆదాయంపై ఆధారపడొద్దు, అదనపు ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టు 2) వ్యయం పైన :: అవసరం లేని వస్తువులు కొంటూ పొతే, కొన్నాళ్లకు అవసరమున్నవీ అమ్ముకోవాల్సి వస్తుంది 3) పొదుపు పైన :: ఖర్చులు పోగా మిగిలినవి పొదుపు చేయడం కాదు, పొదుపు చేయగా మిగిలినవే ఖర్చు పెట్టు 4) రిస్క్ పైన :: లోతు తెలియాలంటే నదిలోకి ఒకేసారి రెండు కాళ్లతోనూ దిగకు 5) పెట్టుబడుల పైన :: కళ్లు మూసుకుని ఉన్న డబ్బంతా ఒకే రంగంలో పెట్టకు 6) అంచనాల పైన :: నిజాయితీ చాలా ఖరీదైంది, చిల్లర గాళ్ల నుంచి దాన్ని ఆశించకు |