Author |
Message |
Krishna9
Celebrity Bewarse Username: Krishna9
Post Number: 7468 Registered: 04-2004 Posted From: 199.67.131.152
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 20, 2010 - 12:24 pm: |
|
Excellent raasaavu Ramakrishna brother.. Especially first paragraph ni I can corelate to me n number of times. I have gone through the same ride many many times in the last 6 years.. Ippudu ye event, ye party, ye get togeather ki vellinaa, Mee cinema hit antagaa ani common movie goers/haters evarannaa enthaa happy gaa vuntondhoo.. Vaallu antam aalasyam inka nenu "maamulu hit kaadhandhi, 1 week ki break even all over", "one of the all time biggest hit" etc antoo naa vupodghaatham vinipisthaanu..Last koddhi rojulu gaa chaalaa happy gaa vuntondhi, mainly because of Simha..Monna monnati varaku always receiving end lone vunnaamu. Aa madhya Spitfire gaaru cheppinatlu this is the one of the happiest moments waiting for it to happen.. Paigaa it's a much longer wait for us, anduke ee santhosham.. Kaneesam inko 1 year next bomma release kaakapothe naa varaku full happies - Simha sandadhitho gadipeyyocchu.. |
Telugudesam
Kurra Bewarse Username: Telugudesam
Post Number: 637 Registered: 03-2009 Posted From: 206.228.220.37
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 20, 2010 - 11:41 am: |
|
Musicfan:mee pakka DB lo 3 week ke janalu leru antunnaru, kasta valla sangati choodandi
Kukkala DB lo Kukkalau moragaka em chesthayi..Burada Jathi |
Gudivada04
Celebrity Bewarse Username: Gudivada04
Post Number: 8372 Registered: 09-2004 Posted From: 139.142.55.210
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 20, 2010 - 11:38 am: |
|
Musicfan:mee pakka DB lo 3 week ke janalu leru antunnaru, kasta valla sangati choodandi
burada jaathi, bloody fools, pilla pxxxu lu maatlade maatalu memu pattinchukom. kukkalu morugutha vuntayi elephant velthunte |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 30869 Registered: 05-2004 Posted From: 70.238.46.130
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 20, 2010 - 9:23 am: |
|
Gudivada04:gurinchi adigithe still going VERY strong in ALL areas ani chepparu
mee pakka DB lo 3 week ke janalu leru antunnaru, kasta valla sangati choodandi |
Esperanza
Bewarse Legend Username: Esperanza
Post Number: 10787 Registered: 08-2004 Posted From: 195.165.137.15
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 20, 2010 - 3:39 am: |
|
P Gudivada04:
vadu 2.5 ani cheppadanta space for lease
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 79722 Registered: 03-2004 Posted From: 85.125.191.204
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 20, 2010 - 3:27 am: |
|
oka GaaliJ, oka Yeesu, oka Geddam
|
Gudivada04
Celebrity Bewarse Username: Gudivada04
Post Number: 8366 Registered: 09-2004 Posted From: 174.0.50.154
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 19, 2010 - 10:45 pm: |
|
Guntur dist 2 weeks ki 2.8 crores vachindani chepparu. official ga mari distributor gaadu entha ichado theleedu |
Gudivada04
Celebrity Bewarse Username: Gudivada04
Post Number: 8364 Registered: 09-2004 Posted From: 174.0.50.154
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 19, 2010 - 10:37 pm: |
|
indake nfans site lo chadiva. KEKA raasadu RK brother. BTW, indaka India phone chesi bomma present collections gurinchi adigithe still going VERY strong in ALL areas ani chepparu. RRKK utter mey gutter and Young India ayithe DISASTER anta, show ki maree ghoramga 4 or 5 people vunnaranta. ee iron leg ki mana hero next chance ichadu emavuddo choodali. Golimar kooda aade chances thakkuve antunnaru. SIMHA ki 50 days varaku asalu eduruledu. Cyclone valla next 3 to 4 days oka 4 dists lo emanna collections meeda kontha impact vundochu, anthakuminchi overall collections ippatlo thagge samasye ledu. |
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 34438 Registered: 07-2006 Posted From: 203.26.122.12
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 19, 2010 - 6:57 pm: |
|
Communism is brilliant on Paper. How it's Implemented will matter
|
Namastheanna
Pilla Bewarse Username: Namastheanna
Post Number: 246 Registered: 04-2010 Posted From: 24.205.4.134
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 19, 2010 - 6:16 pm: |
|
Ramakrishna BTDB Sinna Pans Secretary.Proud Secretary of BPFA (BTDB Praveen Fans Association)
|
Seenu454
Yavvanam Kaatesina Bewarse Username: Seenu454
Post Number: 2478 Registered: 01-2006 Posted From: 173.3.204.20
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 19, 2010 - 5:59 pm: |
|
Ramakrishna anni veera fan annai, Boyapati meedha cinema starting nunchi baga confidence unna ekkaika manishi cheppali ante but atani nammakamme nijam ayyindi |
Praveen
Mudiripoyina Bewarse Username: Praveen
Post Number: 2728 Registered: 03-2004 Posted From: 70.250.75.95
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 19, 2010 - 5:51 pm: |
|
Kurradu kaadhu baa peddaayana.. Veera FAN... madhyaahnam chadivaa keka raaasaadu..
|
Nelsonmandela
Celebrity Bewarse Username: Nelsonmandela
Post Number: 8843 Registered: 09-2006 Posted From: 69.248.187.75
Rating: Votes: 7 (Vote!) | Posted on Wednesday, May 19, 2010 - 5:36 pm: |
|
గడచిన 6 సంవత్సరాలలో ఎవడెవడో వచ్చి ఎవేవో మట్లాడారు.. ఎందరితోనో గొడవలు, ఎన్నో నిదురలేని రాత్రులు, ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేలనలు, అప్పటి వరకు అభిమానిని అని చెప్పుకు తిరిగినవారిలొ కొందరు ఇంక బాలయ్య పని అయిపోయింది అంటు వారి వారి వ్యక్తిగత igo satisfaction కోసం హిట్స్ ఇస్తున్న యువ కధానాయకుల వెంట పడ్డారు..అరే అభిమానానికి అపజయాలకి ఇంత ముడిపడి ఉందా అనుకుంటూ ఎంతో మానసిక సంఘర్షన, ఇది పద్దతి కాదు అని ఎదో చెప్పాలనే తపన, ఈ క్రమంలో ఎందరో శత్రువులు అయ్యారు మరెందరో మిత్రులు అయ్యారు.. నా ఆవేశాన్ని, అభిమానాన్ని, అంతరంగ మదనాన్ని వ్యక్తపరిచినా కొందరు Pessimist, Essay writer అన్నారు fire brand ముద్ర వేసారు ఎన్ని జరిగినా ఏమి జరిగినా ఆ అవేశాన్ని అనుచుకోలేదు, అభిమానాన్ని చంపుకోలేదు... I always felt proud for being a Fan of NBK.... ఎందుకంటే ఎదైన నమ్మి చేయాలి నమ్మకంతో చేయాలి అనే సూత్రాన్ని బాలయ్య బాబుకి అభిమానిగా ఏకలవ్య శిష్యుడిగా నరనరానా జీర్ణించుకున్నాను, నా అవేశానికి అర్దం, నా భావోద్వేగానికి వేగం బాలయ్య...అందుకే అభిమానం చావలేదు, ఆశ అడుగంటిపోలేదు, ఎదురు చూపులు ఆగలేదు.. అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయించక పోతాడా? అమావస్య వచ్చిందని ఎందుకు బాదపడటం పున్నమి వచ్చి వెలుగులు విరజిమ్మదా? నా నమ్మకం నిలబడింది, నా ఎదురు చూపులు ఫలించాయి... నందమూరి నట తేజస్వి ప్రచండ భానుడిలా రగిలాడు... సిం హా నాదంతో బాక్సాఫీస్ సిం హాసనాన్ని అధీష్టించాడు.. పరాజయాల పద్మవ్యుహంలో చిక్కుకున్న అలుపెరుగని అభిమన్యుడిలా పోరాడి గెలిచాడు.. అడ్డుపడిన అపజయాలకి సమదానం చెప్పాడు, పరాజయల పై ప్రతీకారం తీర్చుకున్నాడు.. కోట్ల ఖర్చుకన్నా, కల్లుచెదిరే గ్రాఫిక్ విన్యాసాల కన్నా పౌరుషాగ్నితో రగిలే ఆయన నటనే మిన్న అని మరోమారు నిరుపించాడు... నా గుండే నిండింది, నా కళ్ళు చల్లబడ్డాయి.. ఒక్క హిట్ వస్తే ఎన్నో లెక్కలు సరి చేయాలి అని ఎదురుచుసాను... కాని తీరా వచ్చాక ఎమి సరి చేయాలో అర్దం కావడంలేదు ఈ వారం రోజులుగా గమనిస్తూనే ఉన్నాను.... చాలా మర్పులు... సంతోషం... ఒక్క ఉదాహరణ ఎంటంటే మొన్నటి వరకు ఒకడు వాడికి నచ్చిన ఒక కధానాయకుడు ని వెనకెసుకు రావడం కోసం బాలయ్య బాబు & CO ని పందులు అని నీచంగ పక్క DBలొ మాట్లాడిన వాడు ఈ రోజు C inegoer కార్టూన్ వేసి ఎదో సాధించేసినట్టు గంతులేస్తున్నాడు....... అవును మరి విజయానికి అందరూ చుట్టాలే... నిజమైన అభిమానులు జయమైనా అపజయమైనా బాలయ్య అభిమానిగా గర్విస్తారు... బాలయ్య మార్గంలో పయనిస్తారు... బాలయ్య అదేశాన్ని పాటిస్తారు... బాలయ్య అభిమానిగానే జీవిస్తారు.. ఎన్ని జన్మలకైన ఆయన అభిమానిగానే జన్మించాలనుకుంటారు.. ఈ రోజున మనలో ఒకడిగా మనకోసం ఒకడిగా ఆగిన మన గుండె చప్పుడుని విజయ జేగంట మ్రోగించి కదిలించి ఆడించిన శ్రీ బోయపాటి శ్రీనుగారికి.....(adore) సిం హా గణ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి కృతగ్ఞతలు తెలియజేసుకుంటున్నాను... సిం హ గురించి నా అనుభవాన్ని, అనుభూతినీ ఎంతో చెప్పాలని ఉంది కాని రాసే ఒపిక నాకున్నా చదివే ఊపిక మీకు ఉండాలిగా అందుకే ఇంకొసారి రాస్తాను.... తలలు మారినా, తరాలు మారినా తరగని అభిమానంతో బాలయ్య అడుగులో అడుగేస్తూ ఆయన మాటే బాటగా జీవన పయనం సాగించే... సగటు బాలయ్యబాబు అభిమాని రామకృష్ణ kurradu evaroo kaani Bloody Fools, Burada Jathi
|