Author |
Message |
Praveen
Mudiripoyina Bewarse Username: Praveen
Post Number: 3594 Registered: 03-2004 Posted From: 65.198.163.148
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 10, 2010 - 4:29 pm: |
|
thaathamma kala anukuntaa Balayya for CM 2014
|
Fubar
Yavvanam Kaatesina Bewarse Username: Fubar
Post Number: 1778 Registered: 11-2006 Posted From: 74.83.47.133
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 10, 2010 - 4:28 pm: |
|
http://img218.imageshack.us/img218/87/113317568.jpg yeh movie oh teliyaadu kaani, chaala smart ga unaaru balayya and nhk B L A H
|
Esperanza
Bewarse Legend Username: Esperanza
Post Number: 11051 Registered: 08-2004 Posted From: 88.114.26.170
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 5:58 pm: |
|
space for lease
|
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 35505 Registered: 07-2006 Posted From: 203.26.122.12
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 5:26 pm: |
|
Proud fan of Radha Krishna(Krish)
|
Soggadu
Pilla Bewarse Username: Soggadu
Post Number: 264 Registered: 02-2009 Posted From: 155.70.39.45
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 3:27 pm: |
|
Seenu di Tirupati kadaa, akkada chala mandi Tenali valla perlu unnayi, chala familiar names .... Chakkera Kalipina Tiyyani Tenela todu perugu Telugu
|
Soggadu
Pilla Bewarse Username: Soggadu
Post Number: 263 Registered: 02-2009 Posted From: 155.70.39.45
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 3:23 pm: |
|
Robertmugabe:
Brother, chala baga rasaaru 5 thaaralu Chakkera Kalipina Tiyyani Tenela todu perugu Telugu
|
Fedex
Mudiripoyina Bewarse Username: Fedex
Post Number: 2828 Registered: 01-2010 Posted From: 151.151.109.15
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 3:18 pm: |
|
Fanno1:
enti Fan ba assalu ravatlehud DB ki.....fultu bizzy aaa?? Donga gadu vasthunnaud ga US ki 13th na. Most people vote against somebody rather than for somebody.
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 3588 Registered: 03-2004 Posted From: 152.14.58.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 3:15 pm: |
|
Fedex:
Hello Fedex baa. |
Robertmugabe
Mudiripoyina Bewarse Username: Robertmugabe
Post Number: 4791 Registered: 10-2006 Posted From: 69.248.187.75
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 2:47 pm: |
|
Rangupadudhi:nitho bro perni ravi ante meerenaa
perni ravi paina unna person nitho |
Rangupadudhi
Bewarse Legend Username: Rangupadudhi
Post Number: 12722 Registered: 03-2008 Posted From: 24.209.32.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 2:42 pm: |
|
nitho bro perni ravi ante meerenaa Best Upcoming Bewarse Award Winner for 2008
|
Nitho
Bewarse Legend Username: Nitho
Post Number: 10782 Registered: 12-2004 Posted From: 204.17.116.130
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 2:36 pm: |
|
Robertmugabe:seenu ad
srinu garu Jai Rajanna, Jai Jai Jagan anna
|
Guts
Yavvanam Kaatesina Bewarse Username: Guts
Post Number: 1791 Registered: 04-2004 Posted From: 67.188.12.178
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 2:26 pm: |
|
JAI BALAYYA KAKATIYUDU - The Legend
|
Robertmugabe
Mudiripoyina Bewarse Username: Robertmugabe
Post Number: 4790 Registered: 10-2006 Posted From: 69.248.187.75
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 2:24 pm: |
|
seenu ad http://i47.tinypic.com/foov9d.jpg |
Gudivada04
Celebrity Bewarse Username: Gudivada04
Post Number: 8817 Registered: 09-2004 Posted From: 66.244.207.150
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 2:22 pm: |
|
inthaki edanundi C&P |
Robertmugabe
Mudiripoyina Bewarse Username: Robertmugabe
Post Number: 4788 Registered: 10-2006 Posted From: 69.248.187.75
Rating: Votes: 5 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 2:15 pm: |
|
నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటేనే అభిమానుల ఒళ్ళు పులకరిస్తుంది... అశేష అభిమానుల గుండెల్లో ఆనందం తొలకరిస్తుంది.... ఆయన చూపులోని ఆవేశానికి దాసోహమంటుంది అభిమాన జనహృదయం..... ఆయన చేతలోని ఆప్యాయతకి నీరాజనమిస్తుంది లక్షలాది అనుచరగణం....... తెలుగు వారందరూ గర్వపడేలా తెలుగు జాతి ఔన్నత్యాన్ని, గౌరవాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు వారి ముద్దుబిడ్డ అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా చలన చిత్ర రంగ ప్రవేశం చేసి అర్జునుడిగా, అభిమన్యుడిగా, అన్నగా, అల్లుడిగా, అధినాయకుడిగా, అమాయకుడిగా, అనాధగా, బావగా, భర్తగా, బాలచంద్రుడుగా, భీమ కవిగా, బృహన్నలగా, బుల్లోడిగా, సలీముగా, సమరయోధుడిగా, సుయోధనుడుగా, సిద్దయ్యగా, సుభాష్ చంద్ర బోస్ గా, సిపాయుగా, సమర సింహా రెడ్డి గా, కృష్ణుడిగా, కృష్ణదేవరాయలుగా , కార్మికుడిగా, కర్షకుడిగా, కొడుకుగా, కురూపిగా, రాముడిగా, రోమియోగా, రాజకుమరుడిగా, రక్షక భటునిగా, రంగడిగా, తండ్రిగా, తమ్ముడిగా, ప్రేమికుడిగా, ప్రవరాఖ్యుడుగా, శివాజిగా, శివుడిగా, నారదుడిగా, న్యాయవాదిగా, నరసింహ నాయుడు గా, మామయ్యగా, మేనల్లుడిగా, దుష్యంతుడుగా, దత్త పుత్రుడిగా, హరిశ్చంద్రుడుగా, విద్యార్థిగా, పాండురంగదిగా పలు పాత్రలు పోషించి మెప్పించి తెలుగు చలన చిత్ర సీమ ఉన్నతికి కృషి చేసిన కథానాయకుడు మన బాలయ్య. తారక రాముడు వదలి వెళ్ళిన నందమూరి వంశ కీర్తి ప్రతిస్టని రెండున్నర దశాబ్దాలకు పైగా తన భుజస్కందాలపై మోస్తున్న మేరు నగధీరుడు మన బాలయ్య. ఆప్యాయత, అనురాగం, ఆవేశం, ఆత్మవిశ్వాసం, మడమ తిప్పని మనస్తత్వం.. ఇవి ఆయన సహజ లక్షణాలు. వృత్తినే దైవంగా నమ్ముతారు కాబట్టే ప్రేక్షకులని దైవస్వరూపులంటారు బాలయ్య. ఆంగిక, వాచికాభినయానికి నవరసాలను జోడిస్తూ నకశిక పర్యంతము అణువణువూ నటనా సౌరభాలని వెదజల్లగల పరిపూర్ణ నటుడు మన బాలయ్య. అమ్మ నాన్న పదాలని కూడా మరిచిపోయు పాశ్చాత్య వ్యామోహంలో పడిపోయున తెలుగు జాతి కి తెలుగు బాష ఔన్నత్యాన్ని గుర్తు చేసి తెలుగు బాషా వైభవాన్ని చాటి చెప్పటానికి కంకణం కట్టుకున్నఅభినవ ఆంధ్ర బోజుడు మన బాలయ్య. మన సంస్కృతి, సంప్రదాయం, పురాణాలు, ఆధ్యాత్మిక విషయాలు ఇలా అన్ని వాజ్మయ శాఖల్లో బాలయ్య గారికి ఉన్నవిషయ పరిజ్ఞానం అమోఘం... చిత్ర సీమలో అయునా నిజ జీవితంలో అయునా బాలయ్య పాటించే క్రమశిక్షణ అనుసరణీయం. పౌరాణిక, జానపద, సాంఘీక, చారిత్రక చిత్రాలలో బాలయ్య పోషించిన పాత్రలు చిరస్మరణీయం.. తరాలు మారినా చెరిగిపోని, తరగిపోని చరితను సొంతం చేసుకున్న ఘనత బాలయ్యది... తెలుగువారంతా గర్వించదగ్గ వ్యక్తి మన బాలయ్య.... భవిష్యత్తులో ఇంకా ఎన్నో సమున్నత విజయశిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ... |
Fedex
Mudiripoyina Bewarse Username: Fedex
Post Number: 2827 Registered: 01-2010 Posted From: 151.151.109.15
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 2:11 pm: |
|
Fanno1:
Most people vote against somebody rather than for somebody.
|
Rangupadudhi
Bewarse Legend Username: Rangupadudhi
Post Number: 12721 Registered: 03-2008 Posted From: 24.209.32.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 2:10 pm: |
|
Jai Balayya Best Upcoming Bewarse Award Winner for 2008
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 3587 Registered: 03-2004 Posted From: 65.190.191.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 2:08 pm: |
|
|
Robertmugabe
Mudiripoyina Bewarse Username: Robertmugabe
Post Number: 4787 Registered: 10-2006 Posted From: 69.248.187.75
Rating: Votes: 8 (Vote!) | Posted on Wednesday, June 09, 2010 - 2:07 pm: |
|
ఈ రోజు అభిమానుల మనస్సులో మరిచిపోలేని రోజు.. మరపురాని రోజు.. అమితంగా అభిమానించే నందమూరి నాయకుని కనులారా తిలకించబోయే రోజు.. నటనకే వంశాన్ని కల్పించిన నందమూరి వంశానికి చేయెత్తి జై కొట్టిన రోజు.. నందమూరి వంశ ప్రతిష్ట ని మరో మారు నిరూపించబోయే రోజు.. భలే మంచి రోజు మా బాలయ్య పుట్టిన రోజు.. |