Author |
Message |
Nanee
Bewarse Legend Username: Nanee
Post Number: 13322 Registered: 08-2009 Posted From: 124.123.195.182
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 24, 2010 - 6:12 am: |
|
chiti lo ellani kuda perchi lepeyyali Tsamina mina eh eh..Waka Waka eh eh..Tsamina mina zangalewa..Anawa aa..This time for Africa
|
Codes
Bewarse Legend Username: Codes
Post Number: 55928 Registered: 05-2006 Posted From: 212.60.115.186
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 24, 2010 - 6:11 am: |
|
chiii Compare for understanding, not for judgement.
|
Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 46860 Registered: 03-2004 Posted From: 110.76.160.100
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 24, 2010 - 6:09 am: |
|
నిండు గర్భిణిని ఉరివేసి చంపిన అత్తింటి రాక్షసులు గురువారం, జూన్ 24, 2010, 13:53[IST] మహబూబ్ నగర్: నిండు గర్భిణిని అత్తింటివారు వేధించి చంపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వరకట్న వేధింపులకు అరుంధతి అనే మహిళ బలైంది. తనకు పెళ్లికి ముందు బైక్ ఇస్తామని చెప్పి పెళ్లై రేండేళ్ళు గడిచినా ఇంతవరకు వాహనం ఇవ్వలేదని అరుంధతి భర్త రోజూ వేదింపులకు గురిచేసేవాడు. ఏడు నెలల గర్భిణి అని చూడకుండా గత రాత్రి అత్తింటివారు ఆమెను తీవ్రంగా హింసించి, ఉరివేసి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయం సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అరుంధతి మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది. most disturbing news Indian educated society is still plagued with hatred in the name of caste etc..
|