Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 3732 Registered: 03-2004 Posted From: 152.14.58.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 16, 2010 - 9:59 am: |
|
eeyana chala kaburlu cheptharu kada.. మిగతా పార్టీలవారు ఏమన్నారు? ఒక్క సి.పి.ఐ నారాయణ తప్ప ఎవరూ మాకు మద్దతు తెలియజేయలేదు. ఆయన ఫిబ్రవరిలో వచ్చివెళ్లారు. అయితే సిపిఐకి ఇక్కడ పెద్దబలం లేదు. పర్యావరణ అనుమతి వచ్చేసింది కాబట్టి కోర్టులోనే తేల్చుకోండని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. బిజెపి కిషన్‌రెడ్డి వస్తానన్నారు కాని రాలేదు. మా ఎమ్మెల్యేతో (సోంపేట టిడిపి ఎమ్మెల్యే సాయిరాజ్) మాట్లాడి చెపుతానని చంద్రబాబు అన్నారు. ఇటీవల విజయనగరం వచ్చినపుడు మాత్రం ఒక్క శ్రీకాకుళంలోనే ఆరు థర్మల్ పవర్ ప్లాంట్లు, రెండు అణు విద్యుత్కేంద్రాలు పెట్టడం అవసరమా అని అన్నారు. |