Author |
Message |
Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 48502 Registered: 03-2004 Posted From: 110.76.160.100
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 27, 2010 - 3:28 am: |
|
టీవీ9పై తెలంగాణ ఎన్నారైల ఫైర్ మంగళవారం, జూలై 27, 2010, 10:22[IST] SAVE EMAIL ORKUT PRINT Vote this article తెలుగు న్యూస్ చానెల్ టీవీ9 ప్రసారం చేసిన వార్తను అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు వ్యతిరేకించారు. ఈ మేరకు వారు టీవీ9కు ఓ లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండకు చెందిన చాకలి శ్రీనివాస్ తెలంగాణ కోసం చనిపోలేదని, కుటుంబ తగాదాల వల్ల మరణించాడని టీవీ9 తప్పుడు వార్తను ప్రసారం చేసిందని వారన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో ఉంటున్న జగదీష్ బొందుగుల, విజయ కృష్ణ చాట్ల, వేణు నక్షత్రం, రవి పల్లా, గోపాల్ పిన్నమనేని, రఘు ఆ లేఖ రాశారు. కిషన్ రెడ్డి, కుమారస్వామి తదితరుల సమక్షంలో ఆర్డీవో చాకలి శ్రీనివాస్ మరణ వాంగ్మూలం తీసుకున్నారని, తాను తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాస్ ఆ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడని వారు తెలిపారు. ప్రజల సెంటిమెంటును దెబ్బ తీయకూడదని వారు టీవీ9కు సూచించారు. దాన్ని సవరించకోకపోతే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వారన్నారు. |
Nijam
Yavvanam Kaatesina Bewarse Username: Nijam
Post Number: 1161 Registered: 04-2009 Posted From: 203.153.210.6
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 26, 2010 - 11:24 pm: |
|
Musicfan:Seems like TRS is doing whatever means it takes to win
yes, nizambad lo BJP win aithe credit must goto KCR .. veedu BJP candidate kadu , JAC candidate ni gelipinchandi ani baga pracharam chesadu muslim votes kosam...pyga KCR baga target chesadu DS ni |
Nanee
Bewarse Legend Username: Nanee
Post Number: 16907 Registered: 08-2009 Posted From: 124.123.195.182
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 26, 2010 - 11:23 pm: |
|
rao garu...kcr ante cheppalenantha asahyam unna kuda T ki torch bearer aadu okkade avvatam tho janalu aadiki guddutaru... FDFS movie updates
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 32719 Registered: 05-2004 Posted From: 98.243.24.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 26, 2010 - 11:22 pm: |
|
eedu nijamabad kurrodanta kadaa, eedi valla DS ki bokka padtondi antunnaru, Seems like TRS is doing whatever means it takes to win Song of the week: Mouname cheputondi, ee maata nee matuna daagundo
|
Nanee
Bewarse Legend Username: Nanee
Post Number: 16899 Registered: 08-2009 Posted From: 124.123.195.182
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 26, 2010 - 11:15 pm: |
|
aaha FDFS movie updates
|
Nijam
Yavvanam Kaatesina Bewarse Username: Nijam
Post Number: 1156 Registered: 04-2009 Posted From: 203.153.210.6
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 26, 2010 - 11:14 pm: |
|
raj TV vadu nina evening motham champesadu sami ... congress valu dabulu panchuthunaru ani atma hatya chesuluna Telanaga vadi anta vilanu paramarsina KCR,vidayasagar, madhu yaski ni adukuna Tvadulu
|