Author |
Message |
   
Blazewada
Bewarse Legend Username: Blazewada
Post Number: 11626 Registered: 08-2008 Posted From: 202.124.30.8
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, August 13, 2010 - 8:49 am: |
|
Praveen:amisha patel anta
 A Pat on your Back is few inches away from kick on your Butt
|
   
Nanee
Bewarse Legend Username: Nanee
Post Number: 18776 Registered: 08-2009 Posted From: 183.82.157.254
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, August 13, 2010 - 8:48 am: |
|
shakti and dookudu oka saara  FDFS movie updates
|
   
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 85390 Registered: 03-2004 Posted From: 85.125.191.204
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, August 13, 2010 - 8:48 am: |
|
Praveen:amisha patel anta
avuna... oka GaaliJ, oka Yeesu, oka Geddam
|
   
Blazewada
Bewarse Legend Username: Blazewada
Post Number: 11625 Registered: 08-2008 Posted From: 202.124.30.8
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, August 13, 2010 - 8:47 am: |
|
Proofdada:pokiri lo police dresloo vuntada...heppudd...
dada goru u mahesh vater, batch number , roll id , topper of the batch. daviluoge lo A Pat on your Back is few inches away from kick on your Butt
|
   
Praveen
Mudiripoyina Bewarse Username: Praveen
Post Number: 4878 Registered: 03-2004 Posted From: 65.198.163.148
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, August 13, 2010 - 8:47 am: |
|
naanesh baa shakthi and dookudu collision thappetlu ledhu BTW maa PVC lo inko LEG vachi padindhi amisha patel anta |
   
Nanee
Bewarse Legend Username: Nanee
Post Number: 18775 Registered: 08-2009 Posted From: 183.82.157.254
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, August 13, 2010 - 8:45 am: |
|
musalithanam tho mathi marupu  FDFS movie updates
|
   
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 85385 Registered: 03-2004 Posted From: 85.125.191.204
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, August 13, 2010 - 8:44 am: |
|
pokiri lo police dresloo vuntada...heppudd... oka GaaliJ, oka Yeesu, oka Geddam
|
   
Nanee
Bewarse Legend Username: Nanee
Post Number: 18774 Registered: 08-2009 Posted From: 183.82.157.254
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, August 13, 2010 - 8:41 am: |
|
urumulu...mantalu...merupulu...pidugulu...varadalu...varshalu... FDFS movie updates
|
   
Blazewada
Bewarse Legend Username: Blazewada
Post Number: 11622 Registered: 08-2008 Posted From: 202.124.30.8
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, August 13, 2010 - 8:40 am: |
|
Racho rachati rachitaha... ika mana Mahesh fans ki tiruguledu. sandade sandadi. vaters andariki మహేష్ బాబు ‘దూకుడు’ స్టోరీ లైన్ ఎక్స్ లెంట్..!? మహేష్ మరోసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ‘పోకిరి’ సినిమాలో పోలీస్ పాత్రనే పోషించినా, అందులో పోలీస్ డ్రస్ లో మహేష్ కనిపించేది చాలా కొద్దిసేపు మాత్రమే. అండర్ కవర్ పోలీస్ పాత్రలో మహేష్ పోలీస్ గెటప్ ని చివరి వరకు సస్పెన్స్ గా వుంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు పూరి జగన్నథ్. ఇదిలా వుంటే మహేష్ ని మళ్లీ పోలీస్ గెటప్ లో చూపించడానికి శ్రీను వైట్ల రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి గోపి మోహన్ కథను అందిస్తూ స్క్రీన్ ప్లే వ్రైటర్ గా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో మహేష్ కేవలం కాసేపు కాకుండా సినిమా అంతటా పోలీస్ గెటప్ లోనే కనిపిస్తాడట. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘దూకుడు’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. శ్రీను వైట్ల మార్కు కామెడీతో పాటు మహేష్ సినిమాల్లో వుండే హై ఓల్టేజ్ యాక్షన్ ఈ చిత్రంలో ఉంటుందని అంటున్నారు. ‘దూకుడు’ కథపై ఎప్పటికంటే ఎక్కువ రోజులు కష్టపడిన శ్రీను వైట్ల మహేష్ మెచ్చే రేంజ్ లో స్టోరీ అద్భుతంగా రెడీ చేశాడట. ఈ చిత్రం అందరూ మెచ్చే రేంజ్ లో యాక్షన్ తో పాటు, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా, ఎక్స్ లెంట్ విషువల్ ఎఫెక్ట్స్ తో మహేష్ కెరీర్ లో మరో సూపర్ హిట్ ఖాయమన్న నమ్మకం కలిగిస్తోన్న ఈ చిత్రం టైటిల్ కి తగ్గట్టే షూటింగ్ కూడా ‘దూకుడు’గా చేస్తారని, వచ్చే ఏడాది మార్చికల్లా ఈ చిత్రం రిలీజైపోతుందని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత కథానాయికగా నటిస్తుంది. A Pat on your Back is few inches away from kick on your Butt
|