Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives-2010 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through October 04, 2010 * కొన్ని నిజాలు < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Durga
Bewarse Legend
Username: Durga

Post Number: 23845
Registered: 03-2004
Posted From: 207.70.143.185

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Friday, October 01, 2010 - 9:08 am:    Edit Post Delete Post View Post/Check IP

http://www.nice-india.org

100% genuine ayana.>>


iyyana gurinchi maa tv lo, "velugu-veliginchu" ane program lo cover chesaru. 22 much, google ceyyandi, maybe vdos dorrukutayemmo.

pichamUndxa sunita blog lo kuuda pettindi ivvala poduna
Being lazy is an art, and i am a Master in that.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Bewarse Legend
Username: Blazewada

Post Number: 12423
Registered: 08-2008
Posted From: 202.124.30.8

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 01, 2010 - 4:22 am:    Edit Post Delete Post View Post/Check IP


Kichidi:

thanks blazee. direct deposit ledu. so mail kotta aa mail id ki.




oh, in case if u can send money order, check with them, money order dwara donation gurinchi. if not, elagoo nenu veltunna kabatti ellinappudu meeru naaku pampandui, mee tarapuna kooda ichestaa nenu money.
Prateekaramey Parama Sopanam - Mahabharatham CLIPART--graduate
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kichidi
Celebrity Bewarse
Username: Kichidi

Post Number: 6417
Registered: 01-2010
Posted From: 76.22.48.252

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 01, 2010 - 2:40 am:    Edit Post Delete Post View Post/Check IP


Blazewada:




thanks blazee. direct deposit ledu. so mail kotta aa mail id ki.
Vinte bharatham vinali, choosthe Tingu pettina masala videos soodali!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Bewarse Legend
Username: Blazewada

Post Number: 12418
Registered: 08-2008
Posted From: 202.124.30.8

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 01, 2010 - 1:34 am:    Edit Post Delete Post View Post/Check IP


Kichidi:

edo cheseyyali annantha aavesam vasthundi baa. but emi cheyyagalam anipisthondi MOVIEART--avs




we cna help baa.jarugutnna danini danni marchalem . idi soodandi. if u can please donate. nenu hyderabad ellaka kalavabotunna ayanni.

http://www.youtube.com/watch?v=8L6BmnURwwE&feature=player_embedded

http://www.nice-india.org

100% genuine ayana.
Prateekaramey Parama Sopanam - Mahabharatham CLIPART--graduate
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vidhata
Yavvanam Kaatesina Bewarse
Username: Vidhata

Post Number: 1994
Registered: 09-2005
Posted From: 115.118.131.67

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 01, 2010 - 12:43 am:    Edit Post Delete Post View Post/Check IP

Fcuk Fcuk Fcuk

chinna pillalu kuda tindi lekunda padukunaru ante chala bada ga undi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Diwakaram
Celebrity Bewarse
Username: Diwakaram

Post Number: 6916
Registered: 05-2005
Posted From: 111.93.135.130

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 01, 2010 - 12:40 am:    Edit Post Delete Post View Post/Check IP

No words to describe the pathetic attitude of Govt.


Complete article
My blog @ http://bhava-nikshipta.blogspot.com/
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kichidi
Celebrity Bewarse
Username: Kichidi

Post Number: 6410
Registered: 01-2010
Posted From: 76.22.48.252

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 01, 2010 - 12:39 am:    Edit Post Delete Post View Post/Check IP

edo cheseyyali annantha aavesam vasthundi baa. but emi cheyyagalam anipisthondi MOVIEART--avs
Vinte bharatham vinali, choosthe Tingu pettina masala videos soodali!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gudivada04
Bewarse Legend
Username: Gudivada04

Post Number: 10186
Registered: 09-2004
Posted From: 174.0.50.154

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 01, 2010 - 12:39 am:    Edit Post Delete Post View Post/Check IP

MOVIEART--avs
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Diwakaram
Celebrity Bewarse
Username: Diwakaram

Post Number: 6915
Registered: 05-2005
Posted From: 111.93.135.130

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 01, 2010 - 12:36 am:    Edit Post Delete Post View Post/Check IP

ఢిల్లీ నుంచి వెలువడే హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ట్రాకింగ్ హంగర్ (ఆకలి పరిశీలన) అనే శీర్షిక కింద ధారావాహిక కథనాలు ప్రారంభించింది.

దేశంలో ప్రస్తుతం ఒక కోటీ ఎనబై లక్షల టన్నుల వరి, గోధుమ ఆహారధాన్యాలు టార్పాలిన్ల కింద ఎటువంటి రక్షణా లేకుండా ఉన్నాయని వాళ్లు రాశారు. మొత్తంగా దేశంలో అప్పటికి భారత ఆహార సంస్థ దగ్గర నిలువ ఉన్న ఐదు కోట్ల తొంబై లక్షల టన్నుల ఆహారధాన్యాలలో నాలుగుకోట్ల ఇరవై లక్షల టన్నులు మాత్రమే పక్కా గిడ్డంగులలో ఉన్నాయి. టార్పాలిన్ల కింద సరైన రక్షణ లేకుండా ఉన్న ఆహారధాన్యాల నిలువలు 2008లో తొంబై నాలుగు లక్షల టన్నులు ఉండగా అవి 2009లో ఒకకోటీ అరవై లక్షల టన్నులకు, 2010 జూన్ 1 నాటికి ఒక కోటీ ఎనబై లక్షల టన్నులకు పెరిగిపోయాయి. వీటిలో కనీసం ఒక కోటి టన్నుల తిండి గింజలను అప్పటికి సంవత్సరం కింద సేకరించి, టార్పాలిన్ల కింద నిలువ చేశారని ఆ వార్తలో రాశారు. అవి కుళ్లిపోతున్నాయని, వాటి విలువ పదిహేడు వేల కోట్ల రూపాయలనీ వాళ్లు రాశారు. ఇంకా నిర్దిష్టంగా పంజాబ్ లో నలభై తొమ్మిది వేల టన్నుల ఆహారధాన్యాలు సేకరించి మూడు సంవత్సరాలు గడిచాయని, ఈ మూడు సంవత్సరాలుగా అవి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండిపోయాయనీ రాశారు. ఇలా మూడు సంవత్సరాలు ఉంటే ఆ ఆహారధాన్యాలు మనుషులుగానీ, పశువులుగానీ తినడానికి పనికి రాకుండా పోతాయి.

ఇది ఇలా ఉండగా ఈ కుళ్లిపోతున్న ఆహార ధాన్యాల నిలువలను కాపాడడానికి ప్రభుత్వానికి, భారత ఆహార సంస్థకు సాలీనా కనీసం పదిహేనువేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఈ దుస్థితిని గుర్తించి తమ దగ్గర నిలువలను ఉపయోగకరంగా వినియోగించమని భారత ఆహార సంస్థ కూడ ప్రభుత్వాన్ని కోరుతూ అనేక లేఖలు రాసింది. దేశంలోని పేద జిల్లాలుగా గుర్తించిన 150 జిల్లాలలో ఈ ధాన్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తే బాగుంటుందని కూడ ఎఫ్ సి ఐ సూచించింది. ఆ సూచనలన్నిటినీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని చెప్పనక్కరలేదు.

అలా కుళ్ళిపోతున్న తిండి గింజలు మొత్తం ఫ్రాన్స్ దేశ పౌరులు ఏడాదిపాటు తినే తిండికి సమానం. అలా కుళ్ళిపోతున్న తిండిగింజలు 21 కోట్ల మంది భారతీయులకు ఏడాది పాటు తిండి పెట్టగలుగుతాయి. ఇలా ఒకవైపు విలువైన ఆహారధాన్యాలు కుళ్లిపోతుండగా దేశంలో కనీసం 15 కోట్ల మంది రోజుకు ఒక పూట తిండి తోనే గడపవలసి వస్తున్నదని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దేశంలోని చిన్నారి పిల్లలలో సగం మంది పోషకాహార లోపాల వల్ల బాధపడుతున్నారు. ఈ ప్రాతిపదికన భారతదేశం దుర్భర దారిద్ర్యంలో ఉన్న సహారా ఎడారిలోని దేశాలకన్న వెనుకబడి ఉంది. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ ప్రతి సంవత్సరం తయారు చేసే ప్రపంచ అన్నార్తుల సూచిక ప్రకారం ఎనభై ఎనిమిది దేశాల జాబితాలో భారతదేశం అట్టడుగున 66వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని అన్నార్తులలో నలుగురిలో ఒకరు భారతదేశంలోనే ఉన్నారు. అంకెల్లో చెప్పాలంటే వీరి సంఖ్య 23 కోట్లు. దేశంలో నలభై ఆరు కోట్ల మంది రోజుకు రు. 56 కన్న తక్కువ వినియోగంతో బతుకుతున్నారు. వారికి తిండి పెట్టలేని మన మహా ఘనత వహించిన సమాజం, వెలిగిపోతున్న భారతదేశం, అగ్రరాజ్యంగా ఎదగబోతున్న, వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశం, ఐక్యరాజ్యసమితి భద్రతాసమితి సభ్యత్వం కోసమూ, కామన్ వెల్త్ క్రీడల నిర్వహణా గొప్పల కోసమూ ఎగబాకుతున్నది.
My blog @ http://bhava-nikshipta.blogspot.com/

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration