Author |
Message |
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 845 Registered: 04-2008 Posted From: 140.242.214.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 01, 2010 - 7:20 am: |
|
హైదరాబాద్: తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డితో గొడవ జరిగినట్లు వచ్చిన వార్తలను వైయస్ జగన్ ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మంగళవారం ఉదయం, సాయంత్రం చర్చలు జరిగిన మాట వాస్తవమేనని, తమ ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వాస్తవమని, ఇంత వరకు వార్త రాస్తే ఫరవా లేదని ఆయన అన్నారు. తమ మధ్య గొడవ, వాగ్వాదం జరిగినట్లు కొన్ని పత్రికలు అన్యాయమైన అభూత కల్పనలు రాయడం శోచనీయమని ఆయన అన్నారు. కొన్ని పత్రికల వార్తలు విస్మయాన్ని కలిగించాయని ఆయన అన్నారు. తమ మధ్య వాగ్వాదం గానీ గొడవ గానీ జరగలేదని ఆయన చెప్పారు. తమ కుటుంబాన్ని చీల్చడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వాడుకోవడం తనకు బాధ కలిగించిన మాట వాస్తవమని ఆయన అన్నారు. చిన్నాన్న అంటే తనకు ఎప్పుడూ గౌరవం ఉందని, ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. తమ చిన్నాన్న వివేకానంద రెడ్డిని తమ కుటుంబ సభ్యుడిగానే పరిగణిస్తానని ఆయన చెప్పారు. వైయస్ వివేకానంద రెడ్డికి, వైయస్ జగన్ కు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో నష్టనివారణ చర్యగా వైయస్ జగన్ వ్యూహాత్మకంగా ఈ ప్రకటన వెలువరించినట్లు కనిపిస్తోంది. |
Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 10841 Registered: 09-2004 Posted From: 198.53.149.166
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 30, 2010 - 7:13 am: |
|
akkada iddaru oka room lo maattadukunte eediki each dialogue etta thelisindanta. ittanti edavalu antha journos |
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 792 Registered: 04-2008 Posted From: 140.242.214.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 30, 2010 - 6:02 am: |
|
Prasanth:chustimi...
then why no comments? |
Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 52673 Registered: 03-2004 Posted From: 110.76.160.100
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 30, 2010 - 6:01 am: |
|
chustimi... kaalam parigeDutuu unTe aagadu yEdaina kaani.....
|
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 790 Registered: 04-2008 Posted From: 140.242.214.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 30, 2010 - 6:00 am: |
|
why no one dekings this post? |
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 787 Registered: 04-2008 Posted From: 140.242.214.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 30, 2010 - 5:32 am: |
|
కడప:వైయస్ జగన్, ఆయన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. రెండు నిమిషాల్లో జరిగిన భేటీలో వారు పరస్పరం విభేదించుకున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి విసురుగా బయటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను కాంగ్రెసుతోనే ఉంటానని ప్రకటించారు. బయటకు పొక్కిన విషయాల ప్రకారం వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది. వైయస్ జగన్ : ఇక్కడికి ఎందుకొచ్చావు వైయస్ వివేకానంద రెడ్డి: జరిగిందేదో జరిగింది, ఇప్పుడు సర్దుకుపోదాం వైయస్ జగన్: నాయన పేరు చెడగొట్టావ్ వైయస్ వివేకానంద రెడ్డి: నేనేం చేశాను వైయస్ జగన్: చేసిందంతా చేసి.. ఏం చేశానంటావు వైయస్ వివేకానంద రెడ్డి: అలా అంటే ఎలా వైయస్ జగన్: నీ దారి నీది, నా దారి నాది. వైయస్ వివేకానంద రెడ్డి: నువ్వు చేసింది తప్పు. వైయస్ జగన్: నేనేం చేశానో నాకు తెలుసు వైయస్ వివేకానంద రెడ్డి: నేను పోతున్నాను వైయస్ జగన్: నిన్ను ఎవడు రమ్మన్నాడు వైయస్ వివేకానంద రెడ్డి: పులివెందుల నుంచి పోటీ చేస్తానని అంటున్నావట కదా వైయస్ జగన్: నీకెందుకు వైయస్ వివేకానంద రెడ్డి: అయితే అక్కడే తేల్చుకుందాం. Source: Thatstelugu |