Author |
Message |
Bignole
Bewarse Legend Username: Bignole
Post Number: 11247 Registered: 03-2004 Posted From: 76.17.199.42
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 01, 2010 - 7:35 am: |
|
adenti Koneru Ravi gadu Chiranjeevi ki baga close kada. ala rasadenti? MP ticket ivvaledani kaali vuntadhi le baga vadukunnaru ga US vachinappudalla vadini
|
Gutthi
Yavvanam Kaatesina Bewarse Username: Gutthi
Post Number: 1821 Registered: 11-2010 Posted From: 117.200.7.183
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 01, 2010 - 7:33 am: |
|
e website odiki mind dobbindhi nina kooda jagan n viveka conversion ani pettadu chala chetthaga vundhi vadu uhinchukoni rasadu yedava |
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 848 Registered: 04-2008 Posted From: 140.242.214.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 01, 2010 - 7:31 am: |
|
source: Thatstelugu |
Bignole
Bewarse Legend Username: Bignole
Post Number: 11246 Registered: 03-2004 Posted From: 76.17.199.42
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 01, 2010 - 7:31 am: |
|
eee article raasina edhava evadu?
|
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 847 Registered: 04-2008 Posted From: 140.242.214.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 01, 2010 - 7:26 am: |
|
‘ఆరెంజ్’ప్లాప్ తో మైండ్ దొబ్బినట్టుంది చరణ్ కి.... 'ఆరెంజ్’ సినిమా నచ్చిందని చెప్పేవాళ్ల కంటే అది నచ్చక పిచ్చెక్కిపోయిందని అంటున్నవాళ్లే ఎక్కువున్నారు. ఆరెంజ్ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికని ట్విట్టర్ లో దిగిన రామ్ చరణ్ రెండ్రోజులు బానే ఉన్నాడు. కానీ తర్వాత ఏమైందో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. తన ముఖాన్ని క్లోజప్ లో ఫోటో తీసుకుని ‘ఆ చూపేంటమ్మా’ అని క్యాప్షన్లు పెట్టి తనని తనే క్వశ్చన్ చేసుకుంటున్నాడు. గుడ్ నైట్ అని ఫాన్స్ కి చెప్పి తన కళ్లని, ఎర్ర బూట్లనీ ఫోటో తీసి అప్ లోడ్ చేశాడు. అంటే ఇతగాడి ఉద్దేశమేంటి?తను వేసుకున్న బూట్లు చూసిస్తున్నాడా?లే పడుకునే ముందు కాళ్లకి దణ్ణం పెట్టుకోమంటున్నాడా? అని జనం కామెంట్ చేస్తున్నారు. వెండితెరపై కనిపించినప్పుడు హీరోల్లా అనిపించేవాళ్లు ఒక్కోసారి బయట తిక్కలమేళంలా అనిపిస్తారు. చరణ్ కూడా ఆ బాపతేనా ఏంటి? ఇంకొన్నాళ్లాగితే ఇతగాడి యవ్వారమేంటో పూర్తిగా తెలిసిపోతుంది. |