Author |
Message |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 8736 Registered: 08-2008 Posted From: 218.186.8.238
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 02, 2010 - 8:06 am: |
|
Telugustudio:sure ba.update cheyyaggane aa page top lo pedtha.
twaaaanks Give me another Chance.. I wanna grow up one again
|
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 3810 Registered: 07-2009 Posted From: 76.214.109.237
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 02, 2010 - 7:57 am: |
|
Blazewada:studio baa, studio lo leader bomma dimpukodam avvatla, deleted due too infringement ani edo message, can u provide another link for dvd rip?
sure ba.update cheyyaggane aa page top lo pedtha. www.telugustudio.net
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 8735 Registered: 08-2008 Posted From: 218.186.8.238
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 02, 2010 - 7:54 am: |
|
Telugustudio:
studio baa, studio lo leader bomma dimpukodam avvatla, deleted due too infringement ani edo message, can u provide another link for dvd rip? Give me another Chance.. I wanna grow up one again
|
Nanee
Yavvanam Kaatesina Bewarse Username: Nanee
Post Number: 2376 Registered: 08-2009 Posted From: 122.169.130.150
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 02, 2010 - 7:30 am: |
|
ante first half antha rich ga agupistha second half matram saapa suttinattu untadi emo bomma |
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 3809 Registered: 07-2009 Posted From: 76.214.109.237
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 02, 2010 - 7:27 am: |
|
మహేష్ బాబు...త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం అవుతున్న చిత్రం కొన్ని అనివార్యకారణాల వల్ల, ఇబ్బందుల వల్ల గత కొద్ది కాలంగా చిత్ర షూటింగ్ మందకొడిగా సాగుతుంది కానీ ఇప్పుడు పరిస్థితులు మారటంతో శరవేగంగా చిత్రంలో మిగిలిన భాగాన్ని పూర్తిచెయ్యటానికి వారి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటిలో ఒక పెద్ద ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని గుప్తంగా ఉంచటం గమనార్హం బహుశా విభజన సెగలకు దూరంగా ఉండాలని ఏమో! మొదట్లో సింగనమల రమేష్ ఈ చిత్రానికి నిర్మాణ సారధ్యం వహించారు కానీ కొన్ని అంతర్గత వివాదాల వల్ల ఆయన నిర్మాత స్థానం నుంచి తప్పుకున్నారు. ఆయన తర్వాత ఈ చిత్రానికి కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర షూటింగ్ మందకొడిగా సాగుతుందనే కారణంతో కెమెరామ్యాన్గా చేస్తున్న సునీల్ పటేల్ను తీసివేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ మరియు ధోనిలతో ఒక యాడ్ చేస్తున్న యాష్భట్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్‌గా చేస్తున్నారు. మొత్తానికి ఏది ఏమైన చిత్రాని పూర్తి చేసి ఈ ఆగస్టు నెలలో విడుదల చెయ్యటానికి నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఈ చిత్రం రాకకోసం మహేష్ మరియు త్రివిక్రమ్ అభిమానులు ఎంతగానో పరితపిస్తున్నారు. www.telugustudio.net
|