![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 30942 Registered: 03-2004 Posted From: 131.247.54.65
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, November 28, 2012 - 9:07 am: | |
Ramu:మా ఊళ్ళో పెట్టిన బిర్యాని పాయింట్ లో ఒక్కసారి తిన్నా... అక్కడి బిర్యాని ఎంత దరిద్రం గా ఉంది అంటే, మా ఊళ్ళో అంతకు ముందు ఉన్న వాటిల్లో అతి చెత్త ఇండియన్ రెస్టారెంట్ గా పేరుపొందిన దానిలో దొరికే బిర్యాని కూడా దాని కంటే బాగుంది... పెట్టి ఆరు నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్కళ్ళ నోటి వెంట కూడా ఈ ఇటం బాగుంది అన్న మాట వినలా ఇంతవరకు.. Fairfax లో పెట్టిన బిర్యాని పాయింట్ గురించి కూడా పెద్ద గొప్పగా ఏమీ వినలేదు..
Vaammo! Antha bad aa? BTW this Paradise Biryani is not a franchise of Hyderabad Paradise Biryani anta. Totally Bewarse!
|