![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6040 Registered: 03-2004 Posted From: 199.244.214.111
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, May 28, 2013 - 12:12 pm: | |
అసలు కొన్ని పాటలు అన్నగారిని చూసే అలా రాసారా, లేక ఆ పాటలు వినగానే మనకి ఆటొమాటిక్ గా ఆయన మదిలో మెదులుతారా అన్నది నాకిప్పటికీ అర్థం కాని ఒక పజిల్... ఉదాహరణకి, మనిషై పుట్టినవాడు పాట ఎప్పుడు విన్నా నిజంగానే ఒక అపర రాజకీయ బ్రహ్మ లా ఎంతో మంది అనామకులని రాజకీయ నాయకులని చేసారు కదా... సినిమాలు వదిలేసి 30 సంవత్సరాలైనా (83 తరువాత అడపా దడపా చేసినవి వదిలేస్తే), ముఖ్య మంత్రి పీఠం మీద కూర్చున్నది కొన్ని నెలల తక్కువ ఏడు సంవత్సరాలే ఐనా, చనిపోయి 17 సంవత్సరాలు ఐనా ఈ నాటికి ఆయనని తలచుకోని రోజు ఉండదేమో (నా వరకు ఐతే 100% + సోదరుడు స్పిట్ కూడా ఒకసారి ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టున్నాడు), ఇల వేలుపు అనటానికి ఇంకా ఏమి ... దాన వీర శూర కర్ణ లో జయీభవ పాటలో వచ్చే లైన్స్ మేరు శిఖరి శిఖరాయమాన గంభీర ధీర గుణ మానధన అన్న వాక్యం వింటే కళ్ళ ముందు కదిలేది ఆయన రూపమే.... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|