Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 84260
Registered: 03-2004
Posted From: 86.85.78.32

Rating: 
Votes: 1

Posted on Tuesday, May 28, 2013 - 3:54 pm:   


Ramu:

అసలు కొన్ని పాటలు అన్నగారిని చూసే అలా రాసారా, లేక ఆ పాటలు వినగానే మనకి ఆటొమాటిక్ గా ఆయన మదిలో మెదులుతారా అన్నది నాకిప్పటికీ అర్థం కాని ఒక పజిల్...

ఉదాహరణకి, మనిషై పుట్టినవాడు పాట ఎప్పుడు విన్నా నిజంగానే ఒక అపర రాజకీయ బ్రహ్మ లా ఎంతో మంది అనామకులని రాజకీయ నాయకులని చేసారు కదా... సినిమాలు వదిలేసి 30 సంవత్సరాలైనా (83 తరువాత అడపా దడపా చేసినవి వదిలేస్తే), ముఖ్య మంత్రి పీఠం మీద కూర్చున్నది కొన్ని నెలల తక్కువ ఏడు సంవత్సరాలే ఐనా, చనిపోయి 17 సంవత్సరాలు ఐనా ఈ నాటికి ఆయనని తలచుకోని రోజు ఉండదేమో (నా వరకు ఐతే 100% + సోదరుడు స్పిట్ కూడా ఒకసారి ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టున్నాడు), ఇల వేలుపు అనటానికి ఇంకా ఏమి ...

దాన వీర శూర కర్ణ లో జయీభవ పాటలో వచ్చే లైన్స్

మేరు శిఖరి శిఖరాయమాన గంభీర ధీర గుణ మానధన

అన్న వాక్యం వింటే కళ్ళ ముందు కదిలేది ఆయన రూపమే....




Mana adrustam anthey annai, yee roju memu organize chesina event lo modatlo matladendhuku janam siggu paddaru, tharvatha automatic gaa andaru valla chinnappudu NTR ate yentha great gaa chusevalle chebuthunte aa rojulloki oka saari gaa alaa velli vachinattu ayyindhi.... cheddellu vesukone vayasu lo NTR zindabad ani veedhullo gattigaa aruchukuntu velladam, ayana gurinchi pedhavallu goppa gaa chebutha vunte anandam gaa vinadam warewaaa anna gaariki saati raaru yevaru...,.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration