Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Censor Bewarse
Username: Fakester

Post Number: 1882
Registered: 07-2013
Posted From: 106.51.129.16

Rating: N/A
Votes: 0

Posted on Thursday, November 14, 2013 - 7:26 am:   

కాగా, స్టేడియంలో టెస్టు మ్యాచ్ సందర్భంగా వాణిజ్య ప్రకటనల ప్రదర్శనకు స్థలాన్ని బుక్ చేసుకున్న ఓ కంపెనీ భారీ బిల్ బోర్డును ఉంచింది. అందులో కోహ్లీ భారీ ఫొటో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రకటనలో కోహ్లీ ముందు స్టేడియం పైభాగంలో ఉన్న సచిన్ వెలవెలపోతున్నాడు.



సచిన్‌కు వీడ్కోలు పలికే టెస్టు మ్యాచ్‌లో ఇది అపశృతిగా ఉందని ఎంసిఎ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వాణిజ్య ప్రకటన కోసం ఆ కంపెనీకి స్థలాన్ని కేటాయించామని, వారు భారీ బోర్డు పెట్టడాన్ని నిలువరించలేమని ఎంసిఎ అధికారులు స్పష్టం చేశారు. సచిన్ నామ స్మరణ చేస్తున్న ఎంసిఎ అనాలోచిత వైఖరిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
I support #NTRdoNotcampaignforTDP trend in twitter.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration