Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 54587 Registered: 05-2004 Posted From: 73.191.151.120
Rating: N/A Votes: 0 | Posted on Saturday, June 27, 2015 - 10:31 am: | |
Kubang:Release roju maa tdp cadre ee song esi kummesthar..
quote:ప్రతి తెలుగు వాడి వాణిని వినిపించండి తెలంగాణా ప్రభుత్వానికి.... రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఎదో తెలియని అభిమానం. అతనేం మా నియోజక వర్గానికి శాసన సభ్యుడు కాదు, మా ప్రాంతమూ కాదు, మా కులము అంత కంటే కాదు. చెప్పటానికి బాదగా వున్న మా రాస్ట్రం అసలే కాదు. చాలా మంది వాల్ల పేరుకి రెడ్డి అనే తోక వుంది కదా అనే కన్ను మిన్ను తెలియకుండా వాగుతుంటారు. కాని రేవంత్ గారిని చూస్తే మాత్రం రెడ్డి అనే పదానికి అర్దం దొరికినంత ఆనందగా వుంటుంది. అతని మాట్లాడే భాషలో స్పస్టత వుంటుంది. అతని మాటల్లోని... భావం విస్పస్టంగా వుంటుంది. అధికార పక్షానికి బాగా తెలుసు అతను అసెంబ్లీ లో అడుగు పెడితే, వాల్ల అంతానికి ఆరంభం మొదలవుదుందని అందుకే "జనగణమన" పేరు చెప్పి జనాల వాణి వినపడకుండా చేసారు. అధికార రాజకీయ పక్షానికి అర్ధమయినట్లు వుంది, అసెంబ్లీ లో కాదు ఆరుబయట కూడా రేవంత్ గారిని తట్టుకోవడం కస్టమే అని అందుకే అన్యాయంగా అని చెప్పను కాని అవినీతి అనే మరకను అంటించి జింకను బోనులో వేశామని సంబరాలు చేసుకుంటున్నారు. టి ఆర్ స్ పార్టీకి ఇంకా తెలిసినట్లు లేదు బోనుల వుంది జింక కాదు తెలంగాణా పులి అని. పక్క వాడి కొంపకి నిప్పు పెట్టేముందు నీ కొంప ఎంత దూరంలో వుంది అన్న విషయం ఆలోచించుకోవాలి. ఇంతగా రేవంత్ గారిని సపోర్ట్ చేయడానికి నేను చదివిన చదువే కారణం. నేను చంద్రుని చూసి ఆనంద పడే వాడిని, దానిలోని చిన్న మచ్చ ని చూసి ద్వేషించే మనస్తత్వం కాదు. --- మనోహర్
Bahubali Audio Review
|