Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24815
Registered: 08-2008
Posted From: 183.90.116.212

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, October 21, 2015 - 11:33 am:   

ఉదయం 11:45 గంటలు: గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 12:30 కు: అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి చేరుకుంటారు.
12:30 నుంచి 12:35: అమరావతి గ్యాలరీ సందర్శన
12:35 నుంచి 12:43: పూజాతి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
12:43 నుంచి 12:45: ప్రధాన వేదికపైకి మోదీ రాక
12:45 నుంచి 12:48: ప్రధాని, ఇతర ముఖ్య అతిథులకు పుష్పగుచ్ఛాల అందజేత
12:48 నుంచి 12:50: 'మా తెలుగు తల్లికి' గీతాలాపన
12:50 నుంచి 12:-53: జపాన్ మంత్రి యెసుకే తకాగి ప్రసంగం
12:53 నుంచి 12:56: సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం
12:56 నుంచి 1:01: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగం
1:01 నుంచి 1:11: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగం
1:11 నుంచి 1:43: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం
1:43 నుంచి 1:46: ప్రధాని, ఇతర ముఖ్యులందరికి జ్ఞాపికల అందజేత
అనంతరం ప్రధాని మోదీ తిరుపతి ప్రయాణమవుతారు. ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను అనుసరిస్తారు.
మధాహ్నం 3:30 గంటలకు మోదీ తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
3:31 నుంచి 3:34: ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోఫొటో గ్యాలరీ సందర్శన
3:43 నుంచి 3:45: ఎయిర్ పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం
3:45 నుంచి 3:46: ప్రధాని మోదీకి జ్ఞాపిక అందజేత
3:50 గంటలకు శ్రీసిటీకి ప్రయాణం
సాయంత్రం 4 గంటలకు మొబైల్ కంపెనీల కార్యక్షేత్రాలకు శంకుస్థాపాన
4:15 గంటలకు తిరుమల బయలుదేరనున్న ప్రధాని
5:00 గంటలకు కొండపైనున్న పద్మావతి అతిథిగృహానికి చేరుకోనున్న మోదీ
5:00 నుంచి 5:10: విశ్రాంతి
5:15 నుంచి 6 గంటల వరకు: శ్రీవారి దర్శనం
6:15 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration