Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 24814 Registered: 08-2008 Posted From: 183.90.116.212
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, October 21, 2015 - 11:05 am: | |
- 9.45 నుంచి 9.50 గుమ్మడి గోపాల కృష్ణ రాసిన అమరావతి గీతాలాపన - 9.50 నుంచి 10.00 మచ్చలేని చంద్రుడు గీతాలాపన - 10.00 నుంచి 10.20 ప్రముఖ మిమిక్రీ కళాకారుడు రవితో మిమిక్రీ కార్యక్రమం - 10.20 నుంచి 10.30 రైతు వందనం కూచిపూడి నృత్యరూపకం - 10.30 నుంచి 10.40 గాయని సునీతా దేశ భక్తి గీతాల అలాపన - 10.40 నుంచి 10.50 జయహో, జయహో అమరావతి గీతాలాపన - 10.50 నుంచి 11.00 గరగాటకం ప్రదర్శన - 11.00 నుంచి 11.10 రింగ్ డాన్సర్ అంబికా రింగ్ డాన్స్ - 11.10 నుంచి 11.20 రైతు వందనం(వందేమాతరం శ్రీనివాస్) గీతాలాపన - 11.20 నుంచి 12.15 శివమణి, కళావాణి డ్రమ్స్ వాయిద్యాల ప్రదర్శన - 12.15కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తారు. |