![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 24838 Registered: 08-2008 Posted From: 183.90.116.212
Rating: N/A Votes: 0 | Posted on Thursday, October 22, 2015 - 11:10 am: | |
దండగలా దిగివచ్చావు ఫోటోలకి ఫోజులిచ్చావు రక్త్తాన్నె మరిగిచ్చావు ఓ మా బాబుకు బోడయ్యావు మా దూడకు పేడయ్యావు మా బాబుకు బండై నిలిచావు అయ్యంటే ఆడంబరం అయ్యంటె ఇమానం మా జాతికి పిఎమ్మై నువు కలిసొచ్చిన నీ కాలం కూలికున్న మా జనం ఇట్టాగె పదికాలలు ఉండనివ్వు దండగలా దిగివచ్చావు ఫోటోలకి ఫోజులిచ్చావు రక్త్తాన్నె మరిగిచ్చావు ఓ మా బాబుకు బోడయ్యావు మా దూడకు పేడయ్యావు మా బాబుకు బండై నిలిచావు ఓ జోలాలి అనలేదె చిననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాల ఓ నీ పాదం ముద్దాడి జలదరించి పోయిందే ఈ నేల ఇయ్యాల మా పల్లే బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ మట్టే నిండాల ఓ మా పిల్లా పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నీళ్ళే చూడాల తొండ ముదిరి ఊసరవెల్లయిన చందంగా గుండె కరగని గునము కలిగిన అయ్య కొడుకువుగా పేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా దండగలా దిగివచ్చావు ఫోటోలకి ఫోజులిచ్చావు రక్త్తాన్నె మరిగిచ్చావు ఓ మా బాబుకు బోడయ్యావు |