Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4138 Registered: 08-2014 Posted From: 183.82.98.78
Rating: N/A Votes: 0 | Posted on Saturday, February 11, 2017 - 5:13 am: | |
508 టెస్టుల్లో టీమ్‌ఇండియా సారథులు సాధించిన డబుల్ సెంచరీలు ఎనిమిది. 4 ద్విశతకాలకు 84 ఏళ్ల ఆర్నెల్లు పట్టగా.. మిగతా నాలుగింటికి పట్టిన సమయం ఆర్నెల్లే. మిగతా భారత కెప్టెన్లందరూ నాలుగు డబుల్ సెంచరీలు చేస్తే.. ఒక్కడే మిగతా నాలుగు సాధించాడు. ఇదీ భారత పూర్వ సారథులు.. ప్రస్తుత సారథికి ఉన్న తేడా! ఇంకేం చెప్పాలి విరాట్ కోహ్లి గురించి? http://www.eenadu.net/sports/sports.aspx?item=sports-news&no=3
|