Author |
Message |
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 69768 Registered: 03-2004 Posted From: 111.93.131.220
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 08, 2014 - 4:59 am: |
|
Blazewada:
edisaarle...%age of telugus in tamil nadu is about 42% where as in AP, it will be less than ~8% My native country: telugu naaDu
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20339 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 08, 2014 - 4:56 am: |
|
Prasanth:
చెన్నై: ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలును బెదిరిస్తే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సినీ దర్శకుడు, నామ్ తమిళర్ నేత సీమాన్ హెచ్చరించారు. హాస్యనటుడు వడివేలు తాజా చిత్రం తెనాలిరామన్లో హీరోగా నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో వడివేలు శ్రీకష్ణదేవరాయలుగా, తెనాలి రామకష్ణగా ద్విపాత్రాభినయం చేశారు. శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచేలా చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళనాడులోని పలు తెలుగు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేతృత్వంలో పలువురు తెలుగు సంఘాల నేతలు ఇప్పటికే ఈ విషయాన్ని సెన్సార్ బోర్డు అధికారి, రాష్ట్ర గవర్నర్ దష్టికి తీసుకెళ్లారు. నటుడు వడివేలు ఇంటిని చుట్టుముట్టి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలుగు సంఘాల చర్యలను ఖండిస్తూ నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడివేలు నటించిన తెనాలి రామన్ చిత్రంలో శ్రీకష్ణదేవరాయలను కించపరిచే విధంగా చిత్రీకరించినట్లు కొన్ని సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. చిత్రం నుంచి ఆ సన్నివేశాలను తొలగించాలని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. చిత్రం చూడకుండా శ్రీకష్ణదేవరాయల్ని కించపరిచే సన్నివేశాలున్నట్లు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెలియకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం భావ్యం కాదని పేర్కొన్నారు. శ్రీకష్ణదేవరాయల పాత్ర గురించి ఆవేదన చెందేవారి మనోభావాలను తాము అర్థం చేసుకుంటామని వెల్లడించారు. నిజంగానే శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచే విధంగా చిత్రీకరిస్తే ఈ వ్యవహారంపై పోరాడేవారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. చిత్రంలో అసలు శ్రీకష్ణదేవరాయల పాత్రను తీసుకోలేదని చిత్ర నిర్మాతలు చెబుతున్నారని, దీన్ని పట్టించుకోకుండా వడివేలుపై దండెత్తడం ఒక కళాకారుడిని అవమానించడమేనని పేర్కొన్నారు. ఆంధ్రలోను, కర్ణాటకలోను తమిళులకు వ్యతిరేకంగా చిత్రించే చర్యలను అక్కడ జీవించే తమిళులు ఖండించగలుగుతున్నారా? అంటూ ప్రశ్నించారు. తమిళనాడుకు ఘనత చేకూర్చిన నటుడు వడివేలుకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవడం ఒక తమిళయన్గా తమ బాధ్యతని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో వడివేలుకు సహకరించేవారెవరూ లేరని, కొన్ని సంఘాలు బెదిరించే కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి వారందరూ తమిళ సముదాయం అంతా వడివేలు వెనుక ఉందనే విషయాన్ని గ్రహించాలన్నారు. వడివేలుపై బెదిరింపులకు దిగితే నామ్ తమిళర్ పార్టీ వారికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20336 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 08, 2014 - 4:37 am: |
|
thread title konchem correct cheyandi evaranna.. KCR ni ppukuntara? sounds like ippukuntara? |
Sinnodu
Yavvanam Kaatesina Bewarse Username: Sinnodu
Post Number: 8199 Registered: 05-2005 Posted From: 182.72.169.194
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 08, 2014 - 2:53 am: |
|
Prasanth:
eeda undav ippudu Success has been and continues to be defined as getting up one more time when you've been knocked down!!!
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 69766 Registered: 03-2004 Posted From: 111.93.131.220
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 08, 2014 - 2:05 am: |
|
Racegurram:
My native country: telugu naaDu
|
Racegurram
Pilla Bewarse Username: Racegurram
Post Number: 679 Registered: 01-2014 Posted From: 164.53.222.22
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 08, 2014 - 12:48 am: |
|
Prasanth:ante separate state tho separate desam aipoinattu feel avtunnaademo...lol
Prasanth:My native country: telugu naaDu
|
Racegurram
Pilla Bewarse Username: Racegurram
Post Number: 678 Registered: 01-2014 Posted From: 164.53.222.22
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 08, 2014 - 12:47 am: |
|
Musicfan:
maa okallake enduku avutundi? T prajalandaridi avutundi. needi T a? aithe nuvvu kooda andhrollaki cheppu vaalla pani choosukomani. |
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 69765 Registered: 03-2004 Posted From: 1.22.70.130
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 07, 2014 - 11:32 pm: |
|
Musicfan:
ante separate state tho separate desam aipoinattu feel avtunnaademo...lol My native country: telugu naaDu
|
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 47752 Registered: 05-2004 Posted From: 68.60.66.223
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 07, 2014 - 10:22 pm: |
|
Racegurram:maa state sangathi enduku saami meeku?
mee okkalla state eppatinunchi ayyindi?? Ulavacharu Biryani Audio Review
|
Dappu_rambabu
Pilla Bewarse Username: Dappu_rambabu
Post Number: 44 Registered: 03-2014 Posted From: 96.227.99.248
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 07, 2014 - 10:00 pm: |
|
Racegurram:
nuvvu marinu babai. Just joining you in celebrations. come ya If Revolution Is A Thought, Jana Sena Is the Medium And Senapathi Is the Heart
|
Racegurram
Pilla Bewarse Username: Racegurram
Post Number: 676 Registered: 01-2014 Posted From: 164.53.222.22
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 07, 2014 - 9:47 pm: |
|
maa state sangathi enduku saami meeku? memu choosukuntam le. maa yedupu memu yedustam kani mee andhra sangathi choosukondi. |
Dappu_rambabu
Pilla Bewarse Username: Dappu_rambabu
Post Number: 43 Registered: 03-2014 Posted From: 96.227.99.248
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 07, 2014 - 9:29 pm: |
|
Sakkineni:
KCR Vasthey neeku special If Revolution Is A Thought, Jana Sena Is the Medium And Senapathi Is the Heart
|
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 47743 Registered: 05-2004 Posted From: 146.122.225.246
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 07, 2014 - 4:43 pm: |
|
Vinbod:
manam oppukovadam, oppukokapovadam to panemundi, janalu TRS ni gelipiste aade avutadu, aadu CM aithe inko dynasty will rule T-state ante.. aa dynasty sangati telsi janalu ennukunte emi cheyyalem,, Ulavacharu Biryani Audio Review
|
Dappu_rambabu
Pilla Bewarse Username: Dappu_rambabu
Post Number: 41 Registered: 03-2014 Posted From: 166.137.12.83
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 07, 2014 - 4:34 pm: |
|
Sakkineni:
boothula yevaru yekkada !!! If Revolution Is A Thought, Jana Sena Is the Medium And Senapathi Is the Heart
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 92055 Registered: 03-2004 Posted From: 195.240.111.87
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 07, 2014 - 3:05 pm: |
|
T lo CM yevadaithey manakendhi vaaya, KCR KCR ani yedavadam yendhuku .... |
Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 341 Registered: 04-2012 Posted From: 209.51.184.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 07, 2014 - 2:50 pm: |
|
I hope KCR comes into power. |
Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 340 Registered: 04-2012 Posted From: 209.51.184.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 07, 2014 - 2:50 pm: |
|
one india lo janalu chala kaliga vunnaru. enda aa bhoothulu aa comments section lo |
Dappu_rambabu
Pilla Bewarse Username: Dappu_rambabu
Post Number: 40 Registered: 03-2014 Posted From: 166.137.12.83
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 07, 2014 - 2:48 pm: |
|
What difference does it make ya...its just a new dynasity in the making which will keep on milking....and people will be still sobbing.... What difference does it make ya If Revolution Is A Thought, Jana Sena Is the Medium And Senapathi Is the Heart
|
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 1647 Registered: 04-2008 Posted From: 14.99.150.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 07, 2014 - 2:28 pm: |
|
http://polls.oneindia.in/telugu/తెలంగాణ-తొలి-సిఎంగా-కెసిఆర్ ు-అంగీకరిస్తారా-5404-18693-1.html |