Author |
Message |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20619 Registered: 08-2008 Posted From: 218.186.8.233
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 23, 2014 - 12:15 pm: |
|
Musicfan:allu anni seats lo contesting chestunnaraa??
Avasesha Andhra Pradesh lo baane chestunaru, exact % teleedu. telangana lo kooda chestunaru konni chotla. |
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 48138 Registered: 05-2004 Posted From: 134.244.3.12
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 23, 2014 - 12:11 pm: |
|
Blazewada:Ja.Sa.Pa ollaki majority oste CM ayedi KiKuRe kada ?
allu anni seats lo contesting chestunnaraa?? SOTW - Sivapoojaku
|
Bignole
Celebrity Bewarse Username: Bignole
Post Number: 26528 Registered: 03-2004 Posted From: 148.87.67.196
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 23, 2014 - 12:08 pm: |
|
He shitts everyday..jagan rojoo samanya manavadi la doddi ki elthaaru idhi kooda raayalsindhi Naaku okadu edurochinaa vadike risku...nenu okadiki edurellina vadike risku
|
Dobbey
Mudiripoyina Bewarse Username: Dobbey
Post Number: 20008 Registered: 12-2009 Posted From: 12.52.129.43
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 23, 2014 - 9:14 am: |
|
Aayonosthe FBI branch vasthundhi AP lo
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20614 Registered: 08-2008 Posted From: 119.56.124.253
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 23, 2014 - 8:59 am: |
|
Gaali:
eyy annai in case fur suppose Ja.Sa.Pa ollaki majority oste CM ayedi KiKuRe kada ? |
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 39667 Registered: 03-2004 Posted From: 131.247.54.65
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 23, 2014 - 8:49 am: |
|
Blazewada:
KKR CM candidate aa? Be Positive!
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20612 Registered: 08-2008 Posted From: 119.56.121.253
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 23, 2014 - 8:42 am: |
|
Gaali:
annai e pali 2 CM candidates of residual andhra pradesh KKR and jaggu iddar HPS alumni. Deeni pie mee pratispandana ? |
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 39663 Registered: 03-2004 Posted From: 131.247.54.65
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 23, 2014 - 8:31 am: |
|
Be Positive!
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20609 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 23, 2014 - 6:49 am: |
|
Fakester:
http://cdn.makeagif.com/media/10-06-2013/hbAkNs.gif |
Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 3171 Registered: 07-2013 Posted From: 106.51.184.72
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 23, 2014 - 5:35 am: |
|
Blazewada:రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేసి, తెలుగువారి ఆత్మఘోషను జాతీయ స్థాయికి సైతం తీసుకెళ్లిన ఘనత ఆయనదే.
Blazewada:, రాష్ట్ర ప్రజల బాగు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
Blazewada: తప్పుడు కేసులలో తనను జైలుపాలు చేసి, కుటుంబం నుంచి దూరం చేసినప్పుడు
Vote TDP for better future....
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20606 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 23, 2014 - 5:11 am: |
|
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు రాజకీయాల నుంచి బయటకు వచ్చి, నాన్న ఆశయాల సాధన కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన అలుపెరుగని పోరాట యోధుడు... మాట తప్పని, మడమ తిప్పని నైజం ఉన్నవాడు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేసి, తెలుగువారి ఆత్మఘోషను జాతీయ స్థాయికి సైతం తీసుకెళ్లిన ఘనత ఆయనదే. ఇలా ఒక నాయకుడిగా వైఎస్ జగన్ గురించి అందరికీ తెలుసు. కానీ ఒక బాలుడిగా, ఒక తండ్రిగా ఆయన గురించి మీకు ఎంతవరకు తెలుసు? 1) జగన్కు ఇష్టమైన సినిమా ఏంటి? ఎప్పుడూ జనంలోనే ఉండి, జనం కోసమే పోరాడే వైఎస్ జగన్.. సినిమాలు చూస్తారంటే మీరు నమ్ముతారా? కానీ ఆయనకు ఎప్పుడు సమయం దొరికినా పిల్లలతో కలిసి సినిమాలు చూడటాన్ని ఇష్టపడతారు. అలాగే తన చిన్నతనంలో 'స్టార్ వార్స్' చిత్రాన్ని పదే పదే చూసేవారు. ఆ సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం. 2) జగన్ ఆటలు ఆడతారా? చిన్నతనంలో ఆయనకు బాగా ఇష్టమైన ఆట క్రికెట్. తన స్నేహితులతో కలిసి ఆడేవారు కూడా. 3) జగన్ తన పిల్లలకు ఇచ్చిన బహుమతి ఏంటి? బంధాలు, అనుబంధాలకు వైఎస్ జగన్ అత్యంత విలువనిస్తారు. తప్పుడు కేసులలో తనను జైలుపాలు చేసి, కుటుంబం నుంచి దూరం చేసినప్పుడు ఆయన తరచుగా తన కుమార్తెలకు లేఖలు రాసి, వాటిని వాళ్ల పుట్టిన రోజు బహుమతిగా అందజేశారు. 4) జగన్ జీవన శైలి ఎలా ఉంటుంది? ఆయన చాలా నిరాడంబర జీవితం గడుపుతారు. సాదాసీదా ఆహారాన్నే ఆయన ఇష్టపడతారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన ఆహారం.. పప్పన్నం 5) జగన్ భక్తిపరుడా? తన ప్రసంగాలలో వైఎస్ జగన్ పలుమార్లు దేవుడిని ప్రస్తావిస్తారు. ఆయనకు దైవభక్తి అపారం. సోదరి వైఎస్ షర్మిల పాదయాత్రలో తీవ్రంగా గాయపడినప్పుడు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి రోజూ 25-30 నిమిషాల పాటు దైవప్రార్థన చేస్తారు. dont miss putos in link: http://www.sakshi.com/news/elections-2014/top-five-things-you-do-not-know-about- ys-jagan-mohan-reddy-124279?pfrom=home-top-story |