Author |
Message |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21143 Registered: 08-2008 Posted From: 220.255.2.228
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 05, 2014 - 11:10 am: |
|
ఆమెకు కోపం వచ్చింది. అలిగి కూచుంది. ఆయనకు పట్టుదల పెరిగింది. నువ్వు వండకపోతే నేనే వండుకుంటాను అంటూ వంటింట్లోకి వెళ్లాడు. నా వంటింట్లోకి నువ్వు వెళ్లొద్దంటూ ఆమె అడ్డం పడింది. అంతే ఇద్దరూ బాహాబాహీ ముష్టా ముష్టీ కొట్టుకున్నారు. ఆ పోరాటంలో ఆయన కట్టుకున్న టవల్ జారిపోయింది. ఆయన 'దివ్యమంగళరూపాన్ని' చూసిన ఆమెకు నషాళానికి అంటింది. అంతే కసక్కున కొరకరాని చోట కొరికేసింది. ఇదంతా మే 4 న మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలోని పాగ్రా గ్రామంలో జరిగింది. ఆయన పేరు జితేన్ పటేల్, ఆమె పేరు ఉమా పటేల్. వాళ్లిద్దరూ రెండేళ్లు ప్రేమించుకుని పెళ్లాడారు. పెళ్లి తరువాత ప్రేమ వికటించి ప్రేమ గాట్ల నుంచి కోపపు కాట్ల దాకా ఎదిగింది. అయితే బయట చెప్పుకుంటే పరువునష్టమని జితేన్ నెల రోజుల పాటు తనలోనే దాచుకున్నాడు. ఇప్పుడు ఆయనకు మొత్తం చీము పట్టేసింది. దాంతో తప్పనిసరై ఆస్పత్రికి వెళ్లడంతో అంతా బట్టబయలైంది. ఇప్పుడు జితేన్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఉమ కేసులను ఎదుర్కొంటోంది. |
Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 859 Registered: 04-2012 Posted From: 8.28.19.75
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 05, 2014 - 9:50 am: |
|
long back video |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21142 Registered: 08-2008 Posted From: 220.255.2.124
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 05, 2014 - 9:14 am: |
|
https://fbcdn-sphotos-d-a.akamaihd.net/hphotos-ak-xap1/t1.0-9/1780646_7919159208 37962_428584312_n.jpg |
Filmlover
Censor Bewarse Username: Filmlover
Post Number: 1978 Registered: 01-2013 Posted From: 49.238.61.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 04, 2014 - 11:58 pm: |
|
Proofdada:
annai aa candidates lo mana db members vunnara... ? I am patient with stupidity but not with those who are proud of it.
|
Kittigadu
Kurra Bewarse Username: Kittigadu
Post Number: 1450 Registered: 12-2011 Posted From: 107.10.145.155
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 04, 2014 - 7:51 pm: |
|
neeyankamma..edapattukochaa parrannai... Inka Decide cheyyaleee
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 136882 Registered: 03-2004 Posted From: 71.97.31.224
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 04, 2014 - 7:05 pm: |
|
http://tinypic.com/r/mj0c8x/8 PD gadu fan of NTodu then PK
|