Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2014 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through August 18, 2014 * Taaja vaarthalu < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 21647
Registered: 08-2008
Posted From: 220.255.2.244

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, August 09, 2014 - 2:15 am:    Edit Post Delete Post Print Post


Naaistam:

sharma




ninna tv9 odu program la oka ammayi kkallau nbalck mark esi sooinchadu, aa ammayo kaado teldu kani, paapa matram.. CLIPART--crazy
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Naaistam
Censor Bewarse
Username: Naaistam

Post Number: 43491
Registered: 07-2005
Posted From: 103.254.131.2

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, August 09, 2014 - 1:50 am:    Edit Post Delete Post Print Post

http://eenadu.net/news/newsitem.aspx?item=panel&no=8

sharma kaadura ebrasi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7050
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 8:42 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:


New questions added to Survey questionnare that is going to be conducted in T on 19th August - Creates more havoc





http://eenadu.net/news/newsitem.aspx?item=panel&no=10

Surat, Mumbai lo vunan vallaki telangana padhakalato pani enti????

So, Surat nunchee vacchina vadu evadina vunte vaadiki ivvali kadaa....ikkadi padhakalu..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7049
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 8:40 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:


Kanumuri Bapiraju is going resign from TTD





రాజీనామా చేయను...కొత్తబోర్డు వేస్తే స్వాగతిస్తా : బాపిరాజు
Published at: 08-08-2014 19:51 PM

తిరుమల, ఆగస్టు 8 : దైవ సన్నిధిలో ప్రమాణం చేసిన తాను స్వతహాగా పదవిని వదులుకోబోనని, ప్రభుత్వం నూతన బోర్డును నియమిస్తే మాత్రం స్వాగతిస్తానని టీటీడీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తిరుమల అన్నమయ్య భవన్‌లో మీడియాతో మాట్లాడారు.తాను కోరుకోకపోయినా వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో సేవ చేయడానికి రెండోసారి కూడా అవకాశం కలిగిందన్నారు. ప్రభుత్వం మారిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పానని తెలిపారు.

ఈ నెల 24వరకు తన పదవీ కాలం ఉందని, స్వతహాగా తాను ఈ పదవిని వదులుకోవడానికి సాహసించలేకపోతున్నానని బాపిరాజు చెప్పానన్నారు.అయితే రాజకీయాల్లో మీకు వత్తిళ్ళు ఉండడం సహజమని, కొత్త పాలకమండలి ఏర్పాటు చేసే వరకూతానేకొనసాగుతానని చంద్రబాబుకు వివరించానన్నారు. ఆ తరువాత రెండో సారి సీఎంను తిరుమల పర్యటనలో తాను కలవాలనుకుంటే భద్రతా సిబ్బంది అనుమతించలేదని వార్తలు రావడం బాధనిపించిందన్నారు. టీటీడీకి కొత్త పాలకమండలి వస్తే స్వాగతించి వెళ్తానన్నారు. అంతేకానీ తాను ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించబోనని స్పష్టం చేశారు. దాదాపు మూడు సంవత్సరాల పదవీ కాలంలో టీటీడీ ఈవో, జేఈవోలతో చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడినా మనసులో పెట్టుకోకుండా అందరిని కలుపుకుని పోతూ టీటీడీకి సేవలందించానన్నారు. ఇటీవల తాను పుణ్యక్షేత్రాలకు, అమెరికా పర్యటనకు వెళ్ళాల్సి ఉందని టీటీడీ ఈవో గోపాల్‌కు తెలియజేయగా, పర్యటన ముగించుకుని తిరిగి రండని ఈవో బదులిచ్చారన్నారు. అప్పటిదాకా పదవి వుంటే చైర్మన్‌గా వస్తా...లేదంటే భక్తుడిగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని భావించానన్నారు.

కన్నయ్యలాంటి కార్మిక నాయకుడు మెంబర్‌గా ఉన్న పాలకమండలిని స్నేహపూర్వక వాతావరణంలోనే నడిపించానన్నారు. చిన్న చిన్న మనస్పర్థలొచ్చినా తానే సర్దుకుపోయానన్నారు. కాగా వీఐపీ బ్రేకు దర్శనం అనే పదం వాడడం మంచిది కాదన్నారు. బ్రేకు దర్శనం అంటే చాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సామాన్య భక్తులే వీవీఐపీలుగా భావించి వారికి సేవలందించడంలో ప్రాధాన్యత కల్పించామన్నారు. ఈ విషయంలో జేఈవోతో విభేదాలు వచ్చినా ఆయనకు నచ్చజెప్పానన్నారు. అలాగే శ్రీవారి సన్నిధిలో భక్తులను నెట్టకుండా సావధానంగా వెళ్లేందుకు తొలుత రెండు వరుసల క్యూలైన్లు ఏర్పాటు చేయాలని తానే సూచించానన్నారు. 8నెలల క్రితమే తాను ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు.అయితే ఈవో, జేఈవో చివరి క్షణంలో రెండు వరుసలను మూడుగా మార్చారన్నారు. దానికి సంబంధించిన ఇంజినీరింగ్‌ ప్లాను తానే తెలియజేశానని చెప్పారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం తన హయాంలోనే రాత్రి వేళలో కొనసాగుతున్న వీఐపీ బ్రేకు దర్శనాన్ని రద్దు చేయించానన్నారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7048
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 8:39 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:

ABN/TV9 are going to be restored in T, latest by tomorrow. - Jayadekar meeting with MSO in progress






న్యూఢిల్లీ, ఆగస్టు 8 : తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానెళ్ల ప్రసారాలను సోమవారంలోగా పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌వోలను ఆదేశించింది. పునరుద్ధరించకపోతే లైసెన్సులను రద్దు చేస్తామని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఎంఎస్‌వోలను హెచ్చరించారు. శుక్రవారం రాజ్యసభలో మీడియా స్వేచ్ఛపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం ఎంఎస్‌వోలతో కేంద్ర ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఏబీఎన్, టీవీ9 ప్రసారాల నిలిపివేత రాజ్యాంగ విరుద్ధమని ఎంఎస్‌వోలకు ఆయన స్పష్టం చేశారు.

ఈ భేటీలో ఎంఎస్‌వో అషోసియేషన్ ప్రతినిధి ఎస్.ఎన్ శర్మ, ఉపాధ్యాయ ప్రభృతులు పాల్గొన్నారు. తెలంగాణలో ఈ రెండు ఛానళ్లను పునురుద్ధరించాలని లేని పక్షంలో మీ లైసెన్సులను రద్దు చేస్తామని, సోమవారం లోగా ఏ విషయం కేంద్రానికి స్పష్టం చేయాలని శర్మకు కేంద్రమంత్రి జవదేకర్ స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన శర్మ తెలంగాణలో ఉన్న ఎంఎస్‌వోలందరితో మాట్లాడి చానెళ్లను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రికి హామీ ఇచ్చినట్లుగా తెలిసింది.

రెండు ఛానెళ్లను పునరుద్ధరించేవరకు వాటి తరఫున నేను పోరాడతానని, మీరు ఎందుకు ప్రసారాలు పునరుద్ధరించరో చూస్తానని జవదేకర్ హెచ్చరించారు. ప్రేమతో చెప్పే మాటలను విని ఆచరణలో పెడితే మంచిదని.. లేదంటే ఎంఎస్‌వోలు కేంద్రంతో పోరాటం చేయవలసి ఉంటుందని జవదేకర్ హెచ్చరిక ధోరణితో అన్నారు. ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో ఎంఎస్‌వోల నాయకులు పాల్గొన్నారు. ఛానెళ్లు, మీడియా గురించి వారందరికీ జవదేకర్ వివరించారు. ఎంఎస్‌వోలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నెలన్నర రోజులుగా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే మేం చేతులు ముడుచుకుని కూర్చోవాలా అని ఆయన ప్రశ్నించారు.

దీంతో ఎంఎస్‌వోలు కూడా కేంద్రప్రభుత్వ వైఖరిని గమనించి.. నిజమే ఇలా జరిగి ఉండకూడదు అన్నట్లు మాట్లాడారు. సోమవారంలోగా ఏబీఎన్, టీవీ-9 ఛానెళ్ల ప్రసానాలను పునరుద్ధరించాలని, లేని పక్షంలో కేబుల్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 47 ప్రకారం లైనెస్సులు రద్దు చేసి తీరతామని జవదేకర్ ఎంఎస్‌వోలను హెచ్చరించారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదని, మరోసారి చర్చలకు కూడా అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు.





న్యూఢిల్లీ, ఆగస్టు 8 : మీడియా ప్రసారాలను సెన్సార్ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికే లేదని... అలాంటిది ఎంఎస్‌వోలకు ఎవరు ఇచ్చారని కేంద్ర ప్రసారాలశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతపై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరిగిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పోరాటాల ఫలితమే భావప్రకటన స్వేచ్ఛ హక్కు అని అన్నారు. బాధ్యతలు లేకుండా ఏ స్వేచ్ఛా ఉండదని ఆయన అన్నారు. స్వేచ్ఛలో విధులు, బాధ్యతలూ ఉంటాయని జవదేకర్ తెలిపారు. మీడియా కూడా స్వయం నియంత్రణ పద్ధతిని రూపొందించుకోవాలని ఆయన సూచించారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశానని జవదేకర్ చెప్పారు. ఛానెళ్ల నిలిపివేతపై తమ ప్రమేయం లేదని టీ. సీఎం కేసీఆర్ బదులుగా సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు. అందువల్ల ఇప్పుడు మేం తీసుకోబోయే చర్యల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదనుకుంటానని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఎంఎస్‌వోలతో సమావేశం అవుతున్నట్లు ఆయన చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేదిలేదని ఆయన హెచ్చరించారు. ఛానెళ్లపై సెన్సార్ సరికాదని తేల్చి చెబుతానని, ఎంఎస్‌వోలు దారికి వస్తే సరే... లేదంటే చట్టపరంగా ఎంఎస్‌వోలపై చర్యలు తీసుకోడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకాడదని జవదేకర్ స్పష్టం చేశారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 49548
Registered: 05-2004
Posted From: 66.117.193.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 11:19 am:    Edit Post Delete Post Print Post


Sam:

maree intha thuglak laaga self identify chesukuntunnadu




Javadekar annnadu RS lo, KCR ki letter rasa, allu maaku emi sambandam ledu ani reply icharu, aithe nenu teeskune nirnayam pai KCR ki dukham unda koodadu kadaa annadu,
SOTW - Ramachakkani Seetaki
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sam
Yavvanam Kaatesina Bewarse
Username: Sam

Post Number: 5655
Registered: 03-2004
Posted From: 208.100.40.60

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 11:17 am:    Edit Post Delete Post Print Post


Musicfan:

ABN/TV9 are going to be restored in T, latest by tomorrow. - Jayadekar meeting with MSO in progress




any successful decisions so far by KCR...

maree intha thuglak laaga self identify chesukuntunnadu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Soggadu
Kurra Bewarse
Username: Soggadu

Post Number: 1741
Registered: 02-2009
Posted From: 142.245.59.17

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 10:54 am:    Edit Post Delete Post Print Post


Gudivada04:

Kanumuri




GTA lo Srinivasa Kalyam ki vellanu in 2012. Program chala baaga jarigindhi. Eeyana chivarlo Sonia G daya valla vachindi ee padavi ani chppadu. Ee roju eenadu lo emo Devudu ichina padhavi anduke resign cheyyaleka pothunna ani neelugu.
చక్కర కలిపిన తియ్యని తేనెల తోడు పెరుగు తెలుగు
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gudivada04
Mudiripoyina Bewarse
Username: Gudivada04

Post Number: 12623
Registered: 09-2004
Posted From: 68.147.231.162

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 10:33 am:    Edit Post Delete Post Print Post

Asalu one day lo complete ga cheyatam impossible. Fail avuddi tharavatha evado okadu court ki velatam, court denxulu eyyadam maamoole Mukkodiki.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 49530
Registered: 05-2004
Posted From: 66.117.193.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 10:18 am:    Edit Post Delete Post Print Post


Droid:

PiDi annai, mee KCR endi maree Hitler kanna ghoram ga tayaaravutunnadu?




history lo ittanti survey chesindi Hitler matrame anta,, ninna ekkado chadivaa
SOTW - Ramachakkani Seetaki
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 49529
Registered: 05-2004
Posted From: 66.117.193.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 10:17 am:    Edit Post Delete Post Print Post

4 lakh employees will survel 84 lakh families in one day to collect some data to figure out who will be eligible for all welfare programs initiated by telangana goverment.

T-govt is not going to pay for their food and asked households to offer food to these 4 lakh employees who are involved in the survey.

If any one misses the survery, they cannot get the benefit of welfare programs.

Kani he added more questions like from which city you came, how long you are living in that place, and similar questions, people are clear that he will use this data for creating problems for SA people living in T
SOTW - Ramachakkani Seetaki
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Droid
Pilla Bewarse
Username: Droid

Post Number: 173
Registered: 01-2014
Posted From: 71.194.160.53

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 10:16 am:    Edit Post Delete Post Print Post

PiDi annai, mee KCR endi maree Hitler kanna ghoram ga tayaaravutunnadu?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 138000
Registered: 03-2004
Posted From: 72.54.157.179

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 10:11 am:    Edit Post Delete Post Print Post

dayar hhonnooyy T vallo settlers loo thelchestharata...CLIPART--angry
PD gadu fan of NTodu then PK
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Droid
Pilla Bewarse
Username: Droid

Post Number: 171
Registered: 01-2014
Posted From: 71.194.160.53

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 10:10 am:    Edit Post Delete Post Print Post

Asala ee survey ento...can someone explain please?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 49525
Registered: 05-2004
Posted From: 66.117.193.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 10:06 am:    Edit Post Delete Post Print Post


Gudivada04:

Kanumuri resign eti rao garu, already ap govt anni temples lo palaka mandallani raddu chesindi.




adi amalu avvataniki 2-3 days padtundi anta, andukane aadu munde resign chestunnadanta,, :-)
SOTW - Ramachakkani Seetaki
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gudivada04
Mudiripoyina Bewarse
Username: Gudivada04

Post Number: 12619
Registered: 09-2004
Posted From: 68.147.231.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 10:05 am:    Edit Post Delete Post Print Post

Kanumuri resign eti rao garu, already ap govt anni temples lo palaka mandallani raddu chesindi.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 49522
Registered: 05-2004
Posted From: 66.117.193.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 08, 2014 - 10:02 am:    Edit Post Delete Post Print Post

ABN/TV9 are going to be restored in T, latest by tomorrow. - Jayadekar meeting with MSO in progress

Kanumuri Bapiraju is going resign from TTD

New questions added to Survey questionnare that is going to be conducted in T on 19th August - Creates more havoc

KCR resembles "Pichi Tuglak" says Motkupalli of TDP..
SOTW - Ramachakkani Seetaki

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration